Stock Tips: ఈ 5 స్టాక్స్ లో ఏడాది పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేసి మరిచిపోండి..మంచి రాబడి మీ సొంతం అయ్యే చాన్స్..!!

Sharekhan समाचार

Stock Tips: ఈ 5 స్టాక్స్ లో ఏడాది పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేసి మరిచిపోండి..మంచి రాబడి మీ సొంతం అయ్యే చాన్స్..!!
5 Top Stocks To Buy SharekhanMrs. Bectors FoodTata Motors
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Sharekhan: మీరు స్టాక్ మార్కెట్లో ఏడాది పాటు వ్యూతో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే షేర్ ఖాన్ బ్రోకరేజీ సంస్థ చక్కటి ఫండమెంటల్ ఉన్న ఐదు స్టాక్స్ ను ఎంపిక చేసింది. ఈ స్టాక్స్ లో మీరు ఏడాది కాలం పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే.. లాంగ్ టర్మ్ లో మంచి రాబడి అందుకునే అవకాశం ఉంటుంది.

Stock Tips: ఈ 5 స్టాక్స్ లో ఏడాది పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేసి మరిచిపోండి..మంచి రాబడి మీ సొంతం అయ్యే చాన్స్..!!మీరు స్టాక్ మార్కెట్లో ఏడాది పాటు వ్యూతో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే షేర్ ఖాన్ బ్రోకరేజీ సంస్థ చక్కటి ఫండమెంటల్ ఉన్న ఐదు స్టాక్స్ ను ఎంపిక చేసింది. ఈ స్టాక్స్ లో మీరు ఏడాది కాలం పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే.. లాంగ్ టర్మ్ లో మంచి రాబడి అందుకునే అవకాశం ఉంటుంది. అలాంటి స్టాక్స్ గురించి తెలుసుకుందాం.

అలాగే ఒక్కో షేరు టార్గెట్ ధర రూ.1705గా నిర్ణయించింది. ప్రస్తుతం బెక్టార్ ఫుడ్ షేర్ ధర రూ.1402 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ ప్రస్తుత ధర నుండి దాదాపు 22 శాతం రాబోయే ఏడాది కాలంలో పెరిగే అవకాశం ఉంది. టాటా మోటార్స్‌పై : టాటా మోటార్స్‌పై షేర్‌ఖాన్ బయ్యింగ్ ఇంట్రెస్ట్ చూపించింది. అలాగే ఒక్కో షేరు టార్గెట్ ధర రూ.1235గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.1159 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ ప్రస్తుత ధర నుంచి దాదాపు 6 శాతం రాబడి అందించే అవకాశం ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

5 Top Stocks To Buy Sharekhan Mrs. Bectors Food Tata Motors V2 Retail TCI

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »

Budget 2024: ఈ సారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వేసే చాన్స్..ఇన్వెస్టర్లు లుక్ వేయాల్సిన ఫెర్టిలైజర్స్ స్టాక్స్ ఇవే.!!Budget 2024: ఈ సారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వేసే చాన్స్..ఇన్వెస్టర్లు లుక్ వేయాల్సిన ఫెర్టిలైజర్స్ స్టాక్స్ ఇవే.!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఎన్నికల తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి ఈ బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేసి అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫర్టిలైజర్ కంపెనీల షేర్లపై ఓ కన్నేసి ఉంచాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
और पढो »

Mathangi Swarnalatha: రంగం భవిష్యవాణి స్వర్ణలత ఎవరు? ఏం చేస్తుంటారు? ఎవరికీ తెలియని నిజాలు..Mathangi Swarnalatha: రంగం భవిష్యవాణి స్వర్ణలత ఎవరు? ఏం చేస్తుంటారు? ఎవరికీ తెలియని నిజాలు..Mathangi Swarnalatha Biography: ప్రతి ఏడాది ఆషాఢమాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుపుకుంటారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లో కూడా బోనాల ఉత్సవాలను అంగరంగ వైభంగా నిర్వహిస్తారు.
और पढो »

CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు.. ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్..CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు.. ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్..Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
और पढो »

NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
और पढो »

Beauty Tips: శ్రీవల్లిని మించిన అందం మీ సొంతం కావాలా? అయితే ఈ పండ్లు తినండిBeauty Tips: శ్రీవల్లిని మించిన అందం మీ సొంతం కావాలా? అయితే ఈ పండ్లు తినండిBeauty Tips:వయస్సు మీదపడ్డాక చర్మం వృద్ధాప్యం అనేది సాధారణం. అయితే ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ధూమపానం, ఆల్కహాల్ సేవించినా ముఖంపై అకాల మచ్చలు వస్తాయి. అయితే మీరు కొన్ని పండ్లు తింటే ముఖంపై మచ్చలు, ముడతలను దూరం చేసుకోవచ్చు.
और पढो »



Render Time: 2025-02-15 18:22:38