SAMSUNG 223 L Refrigerator Discount Offer: అత్యధిక తగ్గింపుతో మంచి రిఫ్రిజిరేటర్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. SAMSUNG 223 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్రిడ్జ్ అత్యధిక తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అధనంగా ఫ్లిఫ్‌కార్ట్ ఎన్నో ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Refrigerator Discount Offer : సాంసంగ్ రిఫ్రిజిరేటర్‌పై ఏకంగా రూ.5,300 డిస్కౌంట్.. ఎలా కొనాలో తెలుసుకోండి!
ప్రస్తుతం మార్కెట్లో రిఫ్రిజిరేటర్స్‌కి మంచి డిమాండ్ ఏర్పడింది. చాలామంది మధ్యతరగతి కుటుంబాలు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని ఎలక్ట్రిక్ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో అద్భుతమైన రిఫ్రిజిరేటర్ లను తయారు చేసి విగ్రహిస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కస్టమర్స్ ను ఆకర్షించేందుకు పెద్దపెద్ద రిఫ్రిజిరేటర్లను కూడా అతి తక్కువ ధరలోనే విక్రయిస్తున్నాయి.
ఇక ఈ రిఫ్రిజిరేటర్ పై ఉన్న 26% ఫ్లాట్ డిస్కౌంట్ పోను దీనిని కేవలం రూ.18,999కే పొందవచ్చు. ఇదే కాకుండా ఈ రిఫ్రిజిరేటర్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. SAMSUNG 223 లీటర్ కెపాసిటీ కలిగిన ఈ రిఫ్రిజిరేటర్ను హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ. 2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా అన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
Discount Refrigerators Best Deals On Refrigerators Best Fridge Deals Discount Fridge Top Refrigerator Deals
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
iPhone 15 Plus: ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ పై ఏకంగా రూ. 35 వేల డిస్కౌంట్.. ఎక్కడ కొనాలో తెలుసుకోండిiPhone 15 Plus: 90 వేల రూపాయల విలువైన ఐఫోన్ 15 ప్లస్ ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కానీ విని ఎరుగని రీతిలో ఈ డిస్కౌంట్ ఉండనుంది. మీరు కొత్త ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే, భారీ డిస్కౌంట్ తో ఎక్కడ కొనుగోలు చేసుకోవచ్చు తెలుసుకోండి.
और पढो »
Redmi 13C 5G Price: అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్.. Redmi 13C 5G మొబైల్‌పై ఏకంగా రూ.9,900 డిస్కౌంట్!Get Rs.9,900 Off On Redmi 13C 5G Mobile On Amazon, Full Details Here ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అన్ని ఆఫర్స్ పోను కేవలం రూ.598కే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Central Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్ చేసుకోవాలో తెలుసుకోండిGovernment Schemes for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒకేషనల్ విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది.
और पढो »
Cars Damaged In Floods: వరదల్లో మీ కారు మునిగిపోయిందా..అయితే ఇన్సురెన్స్ క్లెయిం ఎలా చేయాలో తెలుసుకోండి..?Car Insurance : మీ కారు వరదల్లో మునిగిపోయిందా అయితే ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే మీరు సేఫ్ అయినట్లే.. కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీ కారు సేఫ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఎలా క్లెయిం చేసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
और पढो »
Aadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలిAadhaar card misuse and scams how to check and prevent aadhaar card misuse Aadhaar Card Misuse: ఆధార్ కార్డులో వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. ఆదాయ వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్, బయో మెట్రిక్ ఇలా అన్నీ ఉంటాయి
और पढो »
Hyundai i20 Discount: ఐ20పై భారీ డిస్కౌంట్ ఆఫర్, త్వరపడండి మరో రెండ్రోజులే మిగిలిందిHyundai announces bumper discount offer on Hyundai i20 with 45 thousand Hyundai i20 Discount: హ్యుండయ్ కంపెనీకు చెందిన బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఐ20. హ్యుండయ్ కంపెనీ ఈ కారుపై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా 45 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది
और पढो »