Healthy Hair Tips: వారంలోనే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఈ టిప్స్ ఎంతో ఉపయోగపడుతాయి..

Hair Growth Tips समाचार

Healthy Hair Tips: వారంలోనే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఈ టిప్స్ ఎంతో ఉపయోగపడుతాయి..
Grow Hair OilFast Hair GrowthTips For Hair Growth
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Fast Hair Growth Home Remedies: ఒత్తైన, పొవడైన జుట్టు కోసం యువతి, యువకులు ఎన్నో ప్రయత్నలు చేస్తుంటారు. అధిక ఖర్చుతో కూడిన ప్రోడెక్ట్స్‌లను ఉపయోగిస్తారు. అయితే ఖర్చు లేకుండా అనే పొవడైన , ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ చిట్కాలను ట్రై చేయండి.

Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!పొడవైన, ఒత్తైన జుట్టు కోసం ఆడ, మగ తేడా లేకుండా కేశాల పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ అన్నారు. ముఖ్యంగా యువతి, యువకులు జుట్టు పట్ల ఎంతో జాగ్రత్తలు వహిస్తున్నారు. అయితే ఈ జుట్టు పెరుగుదల కోసం చాలా మంది కొన్ని రకాలు ప్రోడెక్ట్స్‌, షాంపూలకు ఖర్చు చేస్తూ ఉంటారు.

దీంతో పాటు జుట్టు పెరుగుదలకు గ్రీన్ టీ కూడా ఎంతో సహాయపడుతుంది. గ్రీన్ టీ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలికల్స్ హెయిర్ పెరుగుదలతో కీలక ప్రాత పోషిస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయడుతుంది. హెయిర్‌ లాస్‌కు ఉల్లిపాయ రసం ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల హెయిర్ హెల్దీనెస్‌తో పాటు గ్రోత్ కూడా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే పాలకూర, క్యారెట్, బీన్స్, బచ్చలికూర వంటి ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ పైన చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల మీరు పొడవైన, ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు. మీకు అధికంగా జుట్టు సమస్యల కలుగుతుంటే వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Grow Hair Oil Fast Hair Growth Tips For Hair Growth Foods For Hair Growth Hair Growth Serum How To Grow Hair Faster Naturally In A Week How To Increase Hair Growth Best Foods For Hair Growth

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lose Belly Fat: ఈ టిప్స్ పాటిస్తే పొట్ట చోట్టు ఉండే కొవ్వు పీచు మిఠాయిలా కరిగిపోతుంది..Lose Belly Fat: ఈ టిప్స్ పాటిస్తే పొట్ట చోట్టు ఉండే కొవ్వు పీచు మిఠాయిలా కరిగిపోతుంది..Lose Belly Fat: మనలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. కొంత దూరం నడవగానే ఆయాసపడిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తే బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బైటపడోచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే కాసేపు శరీరానికి శ్రమ ఇచ్చే పనులు చేయాలి. వాకింగ్ లేదా జిమ్ లకు వెళ్లాలి.
और पढो »

Air Conditions: ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఏసీలు వాడినా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చుAir Conditions: ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఏసీలు వాడినా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చుAir Condition Usage Tips and benefits of following these tricks వేసవిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటోంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఏసీలు వినియోగించినా..కరెంటు బిల్లులు అధికంగా రాకుండా చేయవచ్చు
और पढो »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
और पढो »

गिरते बालों से हैं परेशान तो हफ्ते में एक बार 5 मिनट के लिए जड़ों पर लगा लीजिए ये खास चीज, जावेद हबीब ने बताया सीक्रेटगिरते बालों से हैं परेशान तो हफ्ते में एक बार 5 मिनट के लिए जड़ों पर लगा लीजिए ये खास चीज, जावेद हबीब ने बताया सीक्रेटHair Regrowth Tips: गंजे सिर पर भी निकलेंगे बाल, जावेद हबीब ने बताया देसी नुस्खा.
और पढो »

Benefits Of Copper Water: రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే!Benefits Of Copper Water: రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే!Benefits Of Drinking Water In Copper: రాగి పాత్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రాగి పాత్రలో నీరుని నిల్వ చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ రాగి నీళ్లు వల్ల కలిగే ఆరోగ్యాలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-13 14:27:31