Healthy Heart Tips: రోజూ ఇన్ని మెట్లెక్కితే గుండె వ్యాధుల్నించి మీ గుండె పదిలం

Heart Attack Prevention Tips समाचार

Healthy Heart Tips: రోజూ ఇన్ని మెట్లెక్కితే గుండె వ్యాధుల్నించి మీ గుండె పదిలం
Heart Attack ProblemClimbing StepsClimbing Steps Is Best Way To Prevent Heart Attac
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Heart Diseases and Heart attack prevention tips climb 50 steps daily మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో ఉండే హై డెన్సిటీ లిపో ప్రోటీన్ పెరుగుతుంది. దీనినే గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. అదే సమయంలో ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Healthy Heart Tips: ఇటీవలి కాలంలో గుండె వ్యాధులు అధికమైపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ గుండెపోటుకు గురవుతున్నారు. ఇదొక ప్రాణాంతకమైంది. అందుకే గుండె ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ చాలా అప్రమత్తంగా ఉండాలి. గుండెపోటు నుంచి కాపాడుకునేందుకు అద్భుతమైన మార్గం కూడా ఉంది ఆ వివరాలు మీ కోసం.Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107..

Healthy Heart Tips: గుండెపోటు చాలా ప్రమాదకరమైంది. మొదటి సారి గుండెపోటు ఎదురయ్యాక మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. మనిషి బాడీ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. అంటే వ్యాయామం ఒక్కటే మార్గం కాదు. రోజూ చేసే చిన్న చిన్న పనులు కూడా గుండె ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందులో ఒకటి మెట్లెక్కడం.

రోజూ ఆఫీసులో లేదా ఇంట్లో మెట్లెక్కడం అలవాటు చేసుకుంటే కండరాలు బలోపేతమవడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా తగ్గిపోతుంది. ప్రత్యేకించి హార్ట్ ఎటాక్ సమస్య తలెత్తదు. అయితే రోజూ ఎన్ని మెట్లెక్కాలనేది కూడా ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవల్సిన అంశం. ప్రతి రోజూ 50 మెట్లు ఎక్కడం చేస్తుంటే గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఇతరులతో పోలిస్తే మెట్లెక్కేవారిలో గుండె పోటు ముప్పు 20 శాతం తక్కువగా ఉంటుంది. కొంతమందికి జిమ్ లేదా వాకింగ్ చేసేందుకు సమయం ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఎక్సర్‌సైజ్.

మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో ఉండే హై డెన్సిటీ లిపో ప్రోటీన్ పెరుగుతుంది. దీనినే గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. అదే సమయంలో ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండెలో ఎలాంటి బ్లాకేజెస్ ఏర్పడవు. గుండె పోటు సమస్య తగ్గుతుంది. లిఫ్ట్ కాకుండా మెట్లు వాడటం అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా స్థూలకాయం సమస్య కూడా పోతుంది. జాయింట్స్ గట్టి పడతాయి. ఎముకలకు బలం చేకూరుతుంది. అలా అని కేవలం మెట్లెక్కడం వల్లనేతగ్గిపోవడం ఉండదు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heart Attack Problem Climbing Steps Climbing Steps Is Best Way To Prevent Heart Attac How To Prevent Heart Attack Risk

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heart Attack Risk: గుండె పోటు లక్షణాలేంటి, మహిళలు, పురుషుల్లో ఎవరికి హార్ట్ ఎటాక్ ముప్పు అధికంగా ఉంటుందిHeart Attack Risk: గుండె పోటు లక్షణాలేంటి, మహిళలు, పురుషుల్లో ఎవరికి హార్ట్ ఎటాక్ ముప్పు అధికంగా ఉంటుందిHeart Attack Early Signs and risk of heart attack in men and women గుండె వ్యాధుల ముప్పు మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా ఉంటుందనే వాదన వాస్తవానికి నిజం కాదు. కానీ ఇరువురిలో గుండె పోటు లక్షణాలు మాత్రం కాస్త విభిన్నంగా ఉండవచ్చు
और पढो »

हार्ट हेल्थ जानने के लिए घर पर करें ये 3 जरूरी टेस्ट, पता चल जाएगी सही पोजीशनहार्ट हेल्थ जानने के लिए घर पर करें ये 3 जरूरी टेस्ट, पता चल जाएगी सही पोजीशनMost Important medical tests for healthy heart at home including blood pressure heart rate test
और पढो »

Tax Saving Tips: మీ భార్యతో కలిసి 7 లక్షల వరకూ ట్యాక్స్ ఆదా చేసే 3 పద్ధతులుTax Saving Tips: మీ భార్యతో కలిసి 7 లక్షల వరకూ ట్యాక్స్ ఆదా చేసే 3 పద్ధతులుIncome tax saving tips and methods get open joint account with your wife ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం ఉన్న కొన్ని వెసులుబాట్ల గురించి తెలుసుకోగలిగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒకరికొకరు ఆర్ధికంగా తోడ్పాటు అందించుకున్నట్టే జాయింట్ ఎక్కౌంట్‌తో కలిసి లావాదేవీలు నిర్వహించడం వల్ల చాలా లాభాలుంటాయి.
और पढो »

Smriti Mandhana: కుర్రకారు గుండె బద్దలు.. బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతీ మంధాన పిక్స్ లీక్.. అతను ఎవరో తెలుసా..!Smriti Mandhana: కుర్రకారు గుండె బద్దలు.. బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతీ మంధాన పిక్స్ లీక్.. అతను ఎవరో తెలుసా..!Smriti Mandhana Boyfriend Palash Muchhal: టీమిండియా క్రికెట్ టీమ్ స్టార్ ప్లేయర్ స్మృతీ మంధాన తన ఆటతీరుతోనే కాకుండా బ్యూటీఫుల్ లుక్స్‌తో ఎంతోమంది కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. తాజాగా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన పిక్స్ యువకుల గుండె బద్దలైంది.
और पढो »

Diabetes Drinks: రోజూ ఈ 5 డ్రింక్స్ తీసుకుంటే ఇన్సులిన్ అవసరం లేకుండానే డయాబెటిస్ కంట్రోల్Diabetes Drinks: రోజూ ఈ 5 డ్రింక్స్ తీసుకుంటే ఇన్సులిన్ అవసరం లేకుండానే డయాబెటిస్ కంట్రోల్How to control diabetes without taking insulin and tablets రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీళ్లలో నిమ్మకాయ పిండి తాగడం అలవాటు చేసుకుంటే మధుమేహం వ్యాధిగ్రస్థులకు అద్భుతంగా పనిచేస్తుంది.
और पढो »

Dangerous Foods: ఈ ప్లాంట్ ఆధారిత ఫుడ్స్ ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతాయాDangerous Foods: ఈ ప్లాంట్ ఆధారిత ఫుడ్స్ ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతాయాPlant Based Processed Foods causes risk of heart attacks ప్లాంట్ ఆధారిత ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిదనేది ఇప్పటి వరకూ అందరిలో ఉన్న అభిప్రాయం. కానీ ఇటీవల వెలుగుచూసిన కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రోసెస్డ్ ప్లాంట్ ఆధారిత ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె వ్యాధుుల, ఆకశ్మిక మరణాలు సంభవిస్తున్నాయి.
और पढो »



Render Time: 2025-02-16 01:55:26