Andhra pradesh and telangana weather forecast low depression in bay of bengal causes heavy rains alert ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ 150 రోజుల వ్యాలిడిటీ ఎంత చీప్ తెలిస్తే షాకవుతారు.. అదనంగా ఈ లాభాలు కూడా పొందుతారు..
తెలంగాణలోని అదిలాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, జగిత్యాల, నిర్మల్, కొమురం భీం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతారవణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఉరుములు, మెరుపులు కూడా ఉండవచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా నాలుగు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వైపుకు చేరనుంది. ఫలితంగా ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తాతో పాటు యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇవాళ ఉండవచ్చు. దక్షిణ కోస్తాలో రేపటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది.
మొత్తానికి బంగాళాఖాతంలో మార్పుల కారణంగా ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ-అతి భారీ వర్షాలు కూడా పడవచ్చు. రానున్న 4 రోజులు భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ వెల్లడించింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.K Kavitha
IMD Bay Of Bengal Low Depression In Bay Of Bengal Heavy Rains Alert For Andhra Pradesh Heavy Rains Alert For Telangana Heavy Rains In These Ap Districts
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Weather Report: తెలంగాణకు హై అలర్ట్.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచనIMD High Alert To Telangana: తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉంది. రాష్ట్రంలోని సగం జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
और पढो »
Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుFive Days Heavy Rain Alert To Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో భారీ వర్ష ముప్పు పొంచి ఉంది.
और पढो »
Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలుAndhra Pradesh and Telangana Weather Forecast for coming 3 days heavy rains Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిన్నటి వరకూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కొనసాగగా ఇవాళ ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపుకు మళ్లింది.
और पढो »
Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయంHeavy Downpour and Cloubdurst Rains in Hyderabad Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.
और पढो »
Chandrababu Shock: చంద్రబాబు పర్యటనలో కలకలం.. అడ్డగించిన మాల సంఘాలుMala Community Leaders Protest In Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనను కొందరు అడ్డగించడంతో కలకలం రేపింది.
और पढो »
Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్షాలు.. హై అలర్ట్ జారీ..Telangana Heavy Rains:తెలంగాణ రాష్ట్రంపై మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యలో వర్షాలకు కాస్త తెరిపి ఇచ్చిన వరుణుడు.. ఇపుడు విజృంభిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది.
और पढो »