Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు, బయటకు రావద్దు

Heavy Rains समाचार

Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు, బయటకు రావద్దు
Bay Of BengalHeavy Rains In ApAP Weather Forecast
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Andhra pradesh weather forecast for coming 3 days imd issues warning of heavy rains Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. కానీ పశ్చిమ గాలుల ప్రభావం అధికంగా కన్పిస్తోంది.

Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినా వర్షాలు మాత్రం తప్పేట్టు లేవు. అస్తవ్యస్థంగా ఉన్న తీవ్ర అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Upendra UI Leaked: ఉపేంద్ర UI మూవీకి కొత్త చిక్కులు.. విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్లైన్లోకి..!

వరుస అల్పపీడనాలతో భారీ వర్షాలు ఏపీని వీడటం లేదు. ఈసారి దక్షిణ కోస్తా టార్గెట్‌గా భారీ వర్షాలు దంచి కొట్టాయి. తాజాగా ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు కాస్త బలహీనపడింది. తుపాను ముప్పు ఏపీకు తప్పింది. కానీ పశ్చిమ గాలుల ప్రభావంతో పరిస్థితి అంచనా వేయడం కష్టమౌతోంది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో , ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఇవాళ్టి నుంచి గురువారం వరకు అంటే రానున్న మూడ్రోజులు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bay Of Bengal Heavy Rains In Ap AP Weather Forecast Ap Weather Updates In Telugu Telugu News Imd Issues Heavy Rain Alert

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy Rains Alert: విరుచుకుపడనున్న వాయుగుండం, ఈ జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలుHeavy Rains Alert: విరుచుకుపడనున్న వాయుగుండం, ఈ జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast Low Depression impact heavy rains alert వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలైనా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది.
और पढो »

Fengal Cyclone Alert: భయపెడుతున్న ఫెంగల్ తుపాను, ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు జాగ్రత్తFengal Cyclone Alert: భయపెడుతున్న ఫెంగల్ తుపాను, ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు జాగ్రత్తFengal Cyclone Severe Alert issued to andhra pradesh these districts ఫెంగల్ తుపాను కారణంగా ఈ నెల 29, 30 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తుర వర్షాలు పడవచ్చు.
और पढो »

AP Heavy Rains: వాయుగుండం ప్రభావం, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్, భారీ వర్షాలుAP Heavy Rains: వాయుగుండం ప్రభావం, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్, భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast cyclone alert these districts AP Heavy Rains: ఓ వైపు చలికాలం మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్షసూచన. రానున్న రోజుల్లో ఏపీలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది.
और पढो »

AP Rains Alert: తీవ్ర అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలుAP Rains Alert: తీవ్ర అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast severe low depression in bay of bengal బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇవాళ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
और पढो »

Heavy Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులుHeavy Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులుAndhra Pradesh Weather Forecast low depression intensified Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఫలితంగా రానున్న 24 గంటల్లో ఒడిశా, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »

Weather Update: ఏపీ, తమిళనాడులోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో మూడ్రోజులు భారీ వర్షాలుWeather Update: ఏపీ, తమిళనాడులోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో మూడ్రోజులు భారీ వర్షాలుImd issues red alert to these districts in andhra pradesh and tamilnadu AP and Tamilnadu Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తమిళనాడు, శ్రీలంక దిశగా కదులుతున్నా ఏపీను మాత్రం వదలడం లేదు.
और पढो »



Render Time: 2025-02-19 04:05:00