Heavy rains in vijayawada: ఆంధ్ర ప్రదేశ్ లో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో..హెలికాప్టర్ లు, డ్రోన్ల సహాయంతో ఫుడ్ ఐటమ్స్ లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Heavy floods: బురదలో ఫుడ్ ప్యాకెట్ల కోసం పోట్లాట.. వైరల్ గా మారిన హృదయ విదారక దృశ్యాలు.. వీడియో వైరల్..
ఈ క్రమంలో.. కేంద్రంతో మాట్లాడి కూడా.. ప్రత్యేకంగా బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సైతం రంగంలోకి దింపారు. అంతేకాకుండా.. నిరంతం మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ప్రత్యేకంగా..చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హెలికాప్టర్ లతో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతంలో ఫుడ్ ఫ్యాకెట్లను అందిస్తున్నారు . దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.విజయవాడలోసి సింగ్ నగర్ లో ఇప్పటికి కూడా వదర ప్రభావంలోనే ఉంది. అక్కడి ప్రజలు తినేందుకు ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.
Vijayawada Rains Heavy Rains In Andhra Pradesh Food Distribution In Singh Nagar Hundreds Of People Scramble To Get Food
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Harassment on Womans: నడిరోడ్డుపై రెచ్చిపోయిన కామాంధులు.. అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. షాకింగ్ వీడియో వైరల్..Uttarakhand: రాత్రిపూట రోడ్డుమీద వెళ్తున్నయువతుల పట్ల కొంత మంది ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..Ys Jagan In Flight Back Seat: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యుడిలా విమానంలో ప్రయాణించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది.
और पढो »
Venu Swamy: సంచలనం.. సూసైడ్ కు సిద్ధమైన వేణుస్వామి దంపతులు..?..వీడియో వైరల్..Venu swamu: వేణు స్వామి, శ్రీవాణి దంపతులు తమకు సూసైడ్ మాత్రమే శరణ్యం అంటూ సంచలన వీడియో విడుదల చేశారు . ఇది సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
और पढो »
CM Revanth Reddy: తెలంగాణ తల్లి భూమి పూజ చేస్తుండగా అపశకునం.. వైరల్ గా మారిన వీడియో..TG Statue Bhumi puja: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సచివాలయంలో తెలంగాణ తల్లి ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ క్రమంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: ఆ ఒక్కపనిచేస్తే మొబైల్ రీచార్జ్ చేస్తా.. షాప్ ఓనర్ దుమ్మురేగ్గొట్టిన అమ్మాయిలు.. వైరల్ గా మారిన వీడియో..Rajasthan news: షాపు ఓనర్ కు అమ్మాయిలు చుక్కలు చూపించారు.ఈ వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం వావ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
और पढो »