TG Statue Bhumi puja: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సచివాలయంలో తెలంగాణ తల్లి ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ క్రమంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి.. తనదైన స్టైల్ లో పాలన అందిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హమీ ఇచ్చిన పథకాలను అమలు చేస్తునే మరోవైపు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా..
గుమ్మడికాయ ఒక్కసారిగా సీఎం రేవంత్ చేతిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. అప్పుడు అక్కడున్న పూజారులు తిరిగి, గుమ్మడి కాయను ఆయన చేతికి అందించారు. దీంతో అక్కడున్న మంత్రులు, నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం కొంత మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కల్వకుంట్ల కవిత.. కూడా తీహార్ జైలు నుంచి విడులయిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ జోష్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata Murder Rape Case: రేప్ కి ముందు ప్రియురాలికి ఫోన్ చేసి న్యూడ్ ఫొటోస్ అడిగిన సంజయ్..అతడి మాటలు వింటే షాక్..!Telangana Politics: బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ ను ఆ విధంగా టార్గెట్ చేసిన రేవంత్... వర్క్ అవుట్ అయ్యేనా..
Congress TG Thalli Bhoomi Puja TG Thalli Statue Puja TG Thalli Statue Viral Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది.అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్ రెడ్డి అలర్ట్.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
और पढो »
Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
और पढो »
Revanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్ వస్తుండడంపై రేవంత్ ఆవేదనకు గురయ్యారు.
और पढो »