Heavy Rains Two Days In AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజులపాటు రెండు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉంటుందట. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలపై ఉంటుందని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాలు గత నెలలో కూడా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైంది. చెన్నైలో కూడా ఇదే దుస్థితి.
కానీ, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వరికోతకు వెళ్లే రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకూడదని హెచ్చరించి తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేసింది వాతావరణ శాఖ.Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Retail Business Ideas: సాఫ్ట్వేర్ జాబ్ వద్దు..
Heavy Rains In Ap Ap Heavy Rains Telugu News Latest Telugu News Zee News Telugu Ap Rains Heavy Rains In Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు మళ్లీ వర్షసూచన, 48 గంటల్లో భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast for coming 48 hours these districts AP Heavy Rains: ఏపీకు వర్షసూచన ఇంకా తొలగలేదు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి బలహీనపడింది.
और पढो »
Heavy Rains Alert: విరుచుకుపడనున్న వాయుగుండం, ఈ జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast Low Depression impact heavy rains alert వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలైనా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది.
और पढो »
Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుBig Alert to Andhra pradesh heavy rains in these districts Heavy Rains: నైరుతి, పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. ఫలితంగా రేపు అంటే నవంబర్ 14 నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »
School Holidays: తుఫాను ఎఫెక్ట్.. స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇవ్వాలని వెదర్‌మ్యాన్ వినతి..!School Holiday Due To Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి భారీ వర్షాు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »
Big Alert: బిగ్ అలెర్ట్.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ 2 జిల్లాల్లో భారీ వర్షాలు..Big Alert In Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »
Heavy Rains: నేడు మరో అల్పపీడనం.. ఈ రెండు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు, ఐఎండి అలర్ట్IMD Alert Heavy Rains: ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఊపరితల ఆవర్తనం ఏర్పడింది. నేడు ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది...
और पढो »