School Holidays: తుఫాను ఎఫెక్ట్‌.. స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇవ్వాలని వెదర్‌మ్యాన్‌ వినతి..!

School Holidays समाचार

School Holidays: తుఫాను ఎఫెక్ట్‌.. స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇవ్వాలని వెదర్‌మ్యాన్‌ వినతి..!
Cyclone Holidays In Andhra PradeshCyclone Warning In Andhra PradeshSchool Holidays Due To Cyclone
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

School Holiday Due To Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి భారీ వర్షాు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించాలని ఐఎండీ కోరింది. ఎప్పుడు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న 'ఫెంగల్‌' తుఫాను నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తగిన జాగత్రలు తీసుకోవాలని కోరింది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. గత నెలలో కూడా విద్యార్థులకు స్కూళ్లకు భారీగానే సెలవులు వచ్చాయి.

అయితే, ప్రస్తుతం తుఫాను ప్రభావం ఉంది. ఈ సందర్భంగా తిరుపతి, నెల్లూరు జిల్లాలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో ఆ రెండు రోజులు అన్ని స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని, అదేవిధంగా నవంబర్‌ 30వ తేదీ కోస్తా జిల్లాలో సెలవు ప్రకటించాలని భారత వాతావరణ శాఖ కోరింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ తుఫాను రానుంది. ఈ ప్రభావం డిసెంబర్‌ మొదటి వారంలో కూడా కొనసాగనుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cyclone Holidays In Andhra Pradesh Cyclone Warning In Andhra Pradesh School Holidays Due To Cyclone Andhra Pradesh Weather Cyclone Alert

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..School Holidays: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం. స్కూళ్లకు మరోసారి వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి.
और पढो »

Schools Closed: దీపావళి సెలవులు స్కూళ్లకు ఎన్నిరోజులు వచ్చాయి తెలుసా? విద్యాశాఖ కీలక ఆదేశాలు..!Schools Closed: దీపావళి సెలవులు స్కూళ్లకు ఎన్నిరోజులు వచ్చాయి తెలుసా? విద్యాశాఖ కీలక ఆదేశాలు..!Schools Closed on Diwali: దీపావళి సందర్భంగా ఆ స్కూళ్లకు ప్రభుత్వం వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది. దీంతో వారు పండుగ చేసుకుంటున్నారు
और पढो »

School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటేSchool Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటేSchools and Colleges remains Closed from November 20 today onwards till further orders ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్, సిసామౌ, కుందర్కి, గజియాబాద్, ఫూల్పూర్, మాఝవాన్, కటేహరి, ఖైర్, మీరాపూర్‌తో పాటు పంజాబ్‌లోని బర్నాలా, గురుదాస్ పూర్, హోషియార్ పూర్, శ్రీ ముక్త్సార్ సాహెబ్ జిల్లాల్లో ఉపఎన్నికలు...
और पढो »

School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. నవంబర్ 13 నుంచి వరుసగా 6 రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటన..!School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. నవంబర్ 13 నుంచి వరుసగా 6 రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటన..!School Holiday for 6 days: రెండు నెలల నుంచి విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు తుఫాను నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో భారీగానే సెలవులు వచ్చాయి. ఎందుకంటే వరుసగ 6 రోజులపాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవుల ప్రకటన.. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఎప్పుడంటే..?Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవుల ప్రకటన.. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఎప్పుడంటే..?Telangana Holidays 2025: వచ్చే ఏడాది 2025 కు సంబంధించిన సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్‌ హాలిడేస్‌ రానున్నాయి.
और पढो »

Bank Holidays: నవంబర్ నెలలో 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేBank Holidays: నవంబర్ నెలలో 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేNovember Bank Holidays list rbi issued check when and where banks remains closed November Bank Holidays: ప్రస్తుతం ఎంత ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు నడుస్తున్నా కొన్ని పనుల కోసం మాత్రం బ్యాంకులకు వెళ్లక తప్పడం లేదు.
और पढो »



Render Time: 2025-02-16 02:23:48