schools and colleges holidays: దీపావళి తర్వాత మళ్లీ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త అని చెప్పుకొవచ్చు. ఇప్పుడు మళ్లీ వరుసగా ఆరు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు హలీడేలు రానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Holiday news: విద్యార్థులకు మళ్లీ గుడ్ న్యూస్.. స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా ఆరు రోజులు హలీడేస్.. కారణం ఏంటంటే..?
కొన్నిరోజులుగా విద్యార్థులకు స్కూళ్లకు, కాలేజీలు కంటీన్యూగా సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది మాత్రం ఒకవైపు ఎంజాయ్ చేస్తున్న కూడా మరొక వైపు సిలబస్ లు పూర్తి కావట్లేదని బెంగ పెట్టుకున్నట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం తల్లిదండ్రులు సైతం తమ పిల్లల మీద బర్డెన్ పడుతుందని, కొందరైతే హలీడేలు వద్దని అంటున్నారంట. కానీ ప్రభుత్వాలు మాత్రం.. యథాప్రకరం హలీడే షెడ్యూల్ ను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరల స్కూళ్లు, కాలేజీలకు వరుసగా హలీడేలు రానున్నాయి.
Holiday News Schools Holiday College Holiday Schools And College Holidays Karnataka Six Days Holiday Schools Holiday News College Holiday News Diwali Holiday Holiday In News Karnataka Siddaramaiah Government
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..School Holidays: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం. స్కూళ్లకు మరోసారి వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి.
और पढो »
Schools Closed: దీపావళి సెలవులు స్కూళ్లకు ఎన్నిరోజులు వచ్చాయి తెలుసా? విద్యాశాఖ కీలక ఆదేశాలు..!Schools Closed on Diwali: దీపావళి సందర్భంగా ఆ స్కూళ్లకు ప్రభుత్వం వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది. దీంతో వారు పండుగ చేసుకుంటున్నారు
और पढो »
School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. నవంబర్ 13 నుంచి వరుసగా 6 రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటన..!School Holiday for 6 days: రెండు నెలల నుంచి విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు తుఫాను నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో భారీగానే సెలవులు వచ్చాయి. ఎందుకంటే వరుసగ 6 రోజులపాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
और पढो »
EPFO News: ప్రైవేటు ఉద్యోగులకు అలర్ట్..6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ మెంబర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్EDLI Scheme: ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త చెప్పారు. ఈమధ్యే ఉద్యోగులకు ఎన్నో రకాల దీవాళ కానుకలను అందించిన కేంద్రం..తాజాగా ప్రైవేట్ ఉద్యోగులకు మరో వరాల జల్లు ప్రకటించింది. ఎడ్లీ స్కీంకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని పొడిగించింది.
और पढो »
Diwali 2024: అదిరిపోయే శుభ వార్త.. 9 రూ. లకే టపాసుల ప్రమాదం నుంచి బీమా .. కవరేజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లోయింగ్..phonepe crackers insureance: ఫోన్ పే సంస్థ కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీపావళి నేపథ్యంలో ఇది మాత్రం ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
और पढो »