Honda Shine 100 On Road Price: రూ.64 వేలకే Honda నుంచి అమేజింగ్ బైక్.. ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

Honda Shine 100 Price समाचार

Honda Shine 100 On Road Price: రూ.64 వేలకే Honda నుంచి అమేజింగ్ బైక్.. ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!
Honda Shine 100 On Road PriceHonda Shine 125Honda Shine 100 CC
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Honda Shine 100 On Road Price: ప్రముఖ మోటర్‌ సైకిల్ కంపెనీ హోండా మార్కెట్‌లోకి మరో అద్భుతమైన మోటర్‌ సైకిల్‌ను విడుదల చేయబోతోంది. మార్కెట్‌లో అత్యధిక మైలేజీ బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోండా కీలక నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన డిజైన్‌తో హోండా షైన్ 100 (Shine100) లాంచ్‌ కాబోతోంది.

Honda Shine 100 On Road Price : రూ.64 వేలకే Honda నుంచి అమేజింగ్ బైక్.. ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

Honda Shine 100 On Road Price: ప్రముఖ మోటర్‌ సైకిల్ కంపెనీ హోండా మార్కెట్‌లోకి మరో అద్భుతమైన మోటర్‌ సైకిల్‌ను విడుదల చేయబోతోంది. మార్కెట్‌లో అత్యధిక మైలేజీ బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోండా కీలక నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన డిజైన్‌తో హోండా షైన్ 100 లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం లుక్‌లో విడుదల కానుంది. అయితే ఈ మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. హోండా షైన్ 100 హైయెస్ట్ మైలేజ్ బైక్‌ అందుబాటులోకి రాబోతోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Honda Shine 100 On Road Price Honda Shine 125 Honda Shine 100 CC Honda Shine 100 Mileage

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shocking Incident: హైదరాబాద్‌లో కలకలం.. రూ.50 కోసం అమ్మమ్మను చంపేసిన మనవడుShocking Incident: హైదరాబాద్‌లో కలకలం.. రూ.50 కోసం అమ్మమ్మను చంపేసిన మనవడుGrand Son Killed His Grand Mother: కేవలం రూ.50 కోసం సొంత అమ్మమ్మను అత్యంత దారుణంగా హతమార్చాడు. రెండో అంతస్తు నుంచి కిందకు తోసి మనవడు అంతమొందించాడు.
और पढो »

Honda Electric Scooter : హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోందోచ్..మైలేజీలో రారాజు..ఫీచర్స్‎లో అదుర్స్..భారత్‎లో లాంచ్ ఎప్పుడంటే?Honda Electric Scooter : హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోందోచ్..మైలేజీలో రారాజు..ఫీచర్స్‎లో అదుర్స్..భారత్‎లో లాంచ్ ఎప్పుడంటే?Honda Electric Scooter : జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లో అనేక విభాగాల్లో వాహనాలను అందిస్తోంది. తాజాగా హోండా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేందుకు రంగం సిద్ధమైంది.
और पढो »

Samsung Galaxy Tab S9 FE Price Cut: ఇదెక్కడి మాస్‌ ఆఫర్‌ మావా?.. అమెజాన్‌లో రూ.44 వేల Galaxy Tab S9 FE ట్యాబ్‌ కేవలం రూ.20 వేలకే..Samsung Galaxy Tab S9 FE Price Cut: ఇదెక్కడి మాస్‌ ఆఫర్‌ మావా?.. అమెజాన్‌లో రూ.44 వేల Galaxy Tab S9 FE ట్యాబ్‌ కేవలం రూ.20 వేలకే..Samsung Galaxy Tab S9 FE Price Cut: ఎప్పుడు పొందలేని అత్యధిక తగ్గింపుతో రూ.12,999లోపే మంచి సాంసంగ్ ట్యాబ్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా అమెజాన్‌లో ప్రత్యేకమైన డీల్స్ నడుస్తున్నాయి. ఇందులో భాగంగా Samsung Galaxy Tab S9 FE టాబ్ చీఫ్ ధరకే అందుబాటులో ఉంది.
और पढो »

EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF New Rule: అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్‌ అవుతుంది.
और पढो »

Tecno Phantom V Fold 2 Price: వారేవా.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌తో Tecno నుంచి ఫోల్డ్ 2.. ఫీచర్స్‌ ఇవే!Tecno Phantom V Fold 2 Price: వారేవా.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌తో Tecno నుంచి ఫోల్డ్ 2.. ఫీచర్స్‌ ఇవే!Tecno Phantom V Fold 2 Price: ప్రముఖ టెక్‌ కంపెనీ Tecno మార్కెట్‌లోకి అద్భుతమైన బుక్‌ స్టైల్‌ ఫోల్డబుల్‌ మొబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. దీనిని కంపెనీ Tecno Phantom V Fold 2 పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటను కంపెనీ అధికారిక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వెల్లడించింది.
और पढो »

POCO C75 Price: రూ.9వేలకే 5160mAh బ్యాటరీతో POCO C75 మొబైల్‌ లాంచ్‌.. దీన్ని కొట్టే మొబైల్ రాదు ఇంకా!POCO C75 Price: రూ.9వేలకే 5160mAh బ్యాటరీతో POCO C75 మొబైల్‌ లాంచ్‌.. దీన్ని కొట్టే మొబైల్ రాదు ఇంకా!POCO C75 Price: ప్రముఖ చైనీస్‌ కంపెనీ POCO తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. పోకో కంపెనీ ఎంట్రీ-లెవల్‌లో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రాబోతోంది. ఇది POCO C75 పేరుతో మార్కెట్‌లోకి రాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విడుదల తేదిని కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
और पढो »



Render Time: 2025-02-22 07:07:48