Honey-Turmeric Benefits: తేనె, పసుపు కలిపి సేవిస్తే ఈ 5 వ్యాధులకు చెక్

Honey And Turmeric Benefits समाचार

Honey-Turmeric Benefits: తేనె, పసుపు కలిపి సేవిస్తే ఈ 5 వ్యాధులకు చెక్
Honey-Turmeric Health BenefitsObesitySkin Care
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 88 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Honey and Turmeric mix will remove these 5 diseases take these daily with empty stomach Honey-Turmeric Benefits: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. ఈ పదార్ధాల గురించి తెలుసుకుని వాడగలిగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Honey-Turmeric Benefits: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. ఈ పదార్ధాల గురించి తెలుసుకుని వాడగలిగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అటువంటిదే తేనె, పసుపు. ఈ రెండింటినీ కలిపి వాడితే ఏకంగా 5 రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.Akhil Akkineni-Zainab Ravdjee: అఖిల్ అక్కినేని-జైనబ్ ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైరల్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!

Honey-Turmeric Benefits: తేనె, పసుపు ప్రకృతిలో విరివిగా లభించే అద్భుతమైన పదార్ధాలు. ఆరోగ్య సంరక్షణలో ఈ రెండింటి ఉపయోగం చాలాకాలం నుంచి ఉన్నదే. ఆయుర్వేదంలో ఈ రెండింటికీ చాలా ప్రాధాన్యత ఉంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటే పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ రెంటి మిశ్రమం ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది.

తేనె, పసుపు రెండింట్లోనూ ఆరోగ్యానికి ప్రయోజనం కల్గించే పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే ఈ రెండింటినీ కలిపి వినియోగిస్తే రుచి పెరగడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా 5 రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చు. తేనె, పసుపు కలిపి వాడటం వల్ల ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. ఫలితంగా సీజనల్ వ్యాధులను నియంత్రించవచ్చు. చలికాలంలో ఈ రెండూ కలిపి వాడటం చాలా మంచిది.

తేనె, పసుపు కలిపిన మిశ్రమం బరువు నియంత్రణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పసుపు అనేది మెటబోలిజం పెంచేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకునే కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. తేనెలో సహజసిద్ధంగా ఉండే షుగర్ ఆకలిని నియంత్రిస్తుంది. ఈ రెండింటి మిశ్రమం క్రమం తప్పకుండా వాడటం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాల కారణంగా స్వెల్లింగ్ సులభంగా తగ్గుతుంది. ఈ మిశ్రమం కీళ్ల నొప్పు, కండరాల లాగడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ప్రత్యేకించి క్రాంప్స్, ఆస్టియో పోరోసిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడతాయి. పింపుల్స్, యాక్నే, స్కిన్ స్వెల్లింగ్ వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. తేనెలో సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలుంటాయి. ఇవి చర్నాన్ని హైడ్రేట్ చేస్తాయి. నిగారింపునిస్తాయి. ఈ మిశ్రమం వాడటం వల్ల చర్మ సమస్యలు దూరమౌతాయి. చర్మం నిగనిగలాడుతుంది. పుసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. అటు తేనెలో ఉండే ప్రోబయోటిక్ గుణాలు గుడ్ బ్యాక్టీరియాను పెంచుతాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Honey-Turmeric Health Benefits Obesity Skin Care Digestion Problems Swellin And Pains Immunity Boost

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Papaya Benefits: ఈ ఒక్క ఫ్రూట్‌తో 30 రోజుల్లో స్థూలకాయానికి చెక్, ఎలా తినాలంటేPapaya Benefits: ఈ ఒక్క ఫ్రూట్‌తో 30 రోజుల్లో స్థూలకాయానికి చెక్, ఎలా తినాలంటేPapaya Health Benefits and Best natural remedy to check obesity Papaya Benefits: అధిక బరువును తగ్గించేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. బరువు తగ్గాలంటే కేవలం వ్యాయామం ఒక్కటే సరిపోదు. డైట్ కూడా చాలా ముఖ్యం
और पढो »

EPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాEPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాEPFO Udpate: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా మీ జీవితంలో పిఎఫ్ డబ్బులు కట్టవుతున్నాయా... అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ కోసం 50 వేల రూపాయల అదనపు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఎందుకు కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం.
और पढो »

Kidney Superfoods: కిడ్నీ వ్యాధులకు చెక్ చెప్పే 4 వెజిటేరియన్ సూపర్ ఫుడ్స్ ఇవేKidney Superfoods: కిడ్నీ వ్యాధులకు చెక్ చెప్పే 4 వెజిటేరియన్ సూపర్ ఫుడ్స్ ఇవేBest 4 Vegetarian foods to keep kidneys healthy and fit Kidney Superfoods: శరీరంలోని వివిధ భాగాల్లో, వివిధ రూపాల్లో పేరుకుపోయే వ్యర్ధాలు, విష పదార్ధాలను బయటకు తొలగించడం కిడ్నీల పని. ఈ ప్రక్రియలో అంతరాయం ఏర్పడితే అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి.
और पढो »

Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »

Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్‌ స్కీమ్‌.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్‌ స్కీమ్‌.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
और पढो »

Health Tips: చలికాలంలో ఉదయం లేవగానే ఒక స్పూన్ తేనె తాగితే మీ బాడీలో వచ్చే మార్పులు ఇవేHealth Tips: చలికాలంలో ఉదయం లేవగానే ఒక స్పూన్ తేనె తాగితే మీ బాడీలో వచ్చే మార్పులు ఇవేHoney In Winter: చలికాలం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే చలి షురూ అవుతుంది. ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు కాటన్ దుస్తువులతో పాటు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే చలికాలంలో తేనె తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
और पढो »



Render Time: 2025-02-19 09:53:40