Papaya Benefits: ఈ ఒక్క ఫ్రూట్‌తో 30 రోజుల్లో స్థూలకాయానికి చెక్, ఎలా తినాలంటే

Papaya Benefits समाचार

Papaya Benefits: ఈ ఒక్క ఫ్రూట్‌తో 30 రోజుల్లో స్థూలకాయానికి చెక్, ఎలా తినాలంటే
Papaya Health BenefitsPapaya Amazing Health BenefitsPapaya Reduces Weight
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Papaya Health Benefits and Best natural remedy to check obesity Papaya Benefits: అధిక బరువును తగ్గించేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. బరువు తగ్గాలంటే కేవలం వ్యాయామం ఒక్కటే సరిపోదు. డైట్ కూడా చాలా ముఖ్యం

Papaya Benefits : ఆరోగ్యం అనేది చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలని కోరుకుంటారు. అయితే ఆధునిక జీవనశైలి, వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి..పూర్తి వివరాలు మీ కోసం..Budha Gochar: నవంబర్ నెలలో ఈ రాశుల వారి సుడి మాములుగా లేదు.. నక్క తోక తొక్కినట్టే..

Papaya Benefits: అధిక బరువును తగ్గించేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. బరువు తగ్గాలంటే కేవలం వ్యాయామం ఒక్కటే సరిపోదు. డైట్ కూడా చాలా ముఖ్యం. ప్రకృతిలో విరివిగా లభించే కొన్ని పండ్లతో అధిక బరువు సమస్యకు చెక్ చెప్పవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం.. ప్రకృతిలో సులభంగా లభించేది సీజన్‌తో సంబంధం లేకుండా మార్కెట్‌లో కన్పించేది బొప్పాయి. ఆరోగ్యపరంగా ఇది చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. దాదాపు అన్ని రోగాలవారికి ఇది చాలా మంచిది. ఆఖరికి డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు సైతం హాయిగా తినగలిగే పండు ఇది. రోజూ క్రమం తప్పకుండా నెలరోజులు తింటే బరువు సులభంగా తగ్గించవచ్చంటున్నారు వైద్యులు. శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచడంలో బొప్పాయి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో అదనంగా పేరుకునే కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది.

బొప్పాయి తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్, డైజెస్టివ్ ఎంజైమ్స్ కారణంగా దీర్ఘకాలం కడుపు నిండినట్టు ఉంటుంది. దాంతో వెంటవెంటనే ఆకలేయదు. అందుకే రోజూ బ్రేక్ ఫాస్ట్ రూపంలో బొప్పాయి తింటే చాలా మంచిది. బరువు సులభంగా తగ్గించవచ్చు. సాయంత్రం వేళ స్నాక్స్ రూపంలో ఓ చిన్న గిన్నెడు బొప్పాయి ముక్కలు తినాల్సి ఉంటుంది. ఇలా నెలరోజులు క్రమం తప్పకుండా తినాలి. బొప్పాయి క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ బాగుంటుందో మెటబోలిజం వేగవంతమౌతుంది. దాంతో అధిక బరువు సమస్య తగ్గుతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Papaya Health Benefits Papaya Amazing Health Benefits Papaya Reduces Weight Papaya For Weight Management Weight Loss Remedy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bathukamma Kanuka: బతుకమ్మ కానుకకు మంగళం? చీరలు లేవు, రూ. 500 ఊసే లేదు..!Bathukamma Kanuka: బతుకమ్మ కానుకకు మంగళం? చీరలు లేవు, రూ. 500 ఊసే లేదు..!Bathukamma Kanuka 2024: తెలంగాణలో బతుకమ్మ అంటే అత్యంత వైభవంగా నిర్వహించుకునే రాష్ట్ర పండుగ. ఈ పండుగకు ఆడ బిడ్డలంతా ఒక్క దగ్గరకు చేరుకుని రంగురంగు పూలతో బతుకమ్మ పాటలు పాడుతూ నిర్వహించుకుంటారు.
और पढो »

Diwali 2024: దీపావళి రోజు శని దేవుడిని పూజిస్తే.. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న బాధలన్నీ మాయం..Diwali 2024: దీపావళి రోజు శని దేవుడిని పూజిస్తే.. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న బాధలన్నీ మాయం..Shani Puja On Diwali 2024: శనిదేవుడిని పూజించాలంటే ప్రతి శనివారం లేదా శనిత్రయోదశి అత్యంత అనుకూలమైన సమయం. అయితే, ఈ రోజుల్లో శనిదేవుని పూజిస్తే శని బాధల నుంచి బయటపడతారు
और पढो »

Anti Aging Pill: ఈ పిల్ వేసుకుంటే వృద్ధాప్యానికి చెక్, సదా యౌవనం కొరియన్ సైంటిస్టుల ఆవిష్కరణAnti Aging Pill: ఈ పిల్ వేసుకుంటే వృద్ధాప్యానికి చెక్, సదా యౌవనం కొరియన్ సైంటిస్టుల ఆవిష్కరణKorean Scientists Invented New Medicine to check anti aging process కొరియన్ శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్ విన్పించారు. IU1 అనే సరికొత్త మందు కనిపెట్టారు. ఈ మందుతో వృద్ధాప్య లక్షణాలతో పాటు వయస్సు సంబంధిత వ్యాధులకు చెక్ చెప్పవచ్చంటున్నారు.
और पढो »

Custard apple: చలికాలంలో ఈ పండు తిని ఒకే సారి 7 రకాల జబ్బులకు చెక్ పెట్టేయండిCustard apple: చలికాలంలో ఈ పండు తిని ఒకే సారి 7 రకాల జబ్బులకు చెక్ పెట్టేయండిCustard apple Health Benefits: వర్షాకాలం ముగిసింది. ఇక శీతాకాలం ప్రారంభం అవుతోంది. ఈ సీజన్ లో అనేక సీజనల్ పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో సీతాఫలం కూడా ఒకటి. ఇతర సీజనల్ ఫ్రూట్స్ లానే సీతాఫలం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
और पढो »

Papaya leaf: ఈ చెట్టు ఆకు రసం తాగితే బ్లడ్ ప్లేట్లెట్స్ అమాంతం పెరగడం ఖాయంPapaya leaf: ఈ చెట్టు ఆకు రసం తాగితే బ్లడ్ ప్లేట్లెట్స్ అమాంతం పెరగడం ఖాయంBenefits of papaya leaf: పండ్లు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పండ్లే కాదు కొన్ని చెట్ల ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని సమయాల్లో పండ్ల కంటే ఎక్కువే ఆకులే ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా ఉంటాయి.
और पढो »

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »



Render Time: 2025-02-16 14:06:57