Custard apple Health Benefits: వర్షాకాలం ముగిసింది. ఇక శీతాకాలం ప్రారంభం అవుతోంది. ఈ సీజన్ లో అనేక సీజనల్ పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో సీతాఫలం కూడా ఒకటి. ఇతర సీజనల్ ఫ్రూట్స్ లానే సీతాఫలం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
Custard apple Health Benefits: వర్షాకాలం ముగిసింది. ఇక శీతాకాలం ప్రారంభం అవుతోంది. ఈ సీజన్ లో అనేక సీజనల్ పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో సీతాఫలం కూడా ఒకటి. ఇతర సీజనల్ ఫ్రూట్స్ లానే సీతాఫలం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్ బి6 , ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. సీతాఫలం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వాతావరణ మార్పుల ప్రభావం శరీరంపై పడకుండా ఉండాలంటే.. సీజనల్ గా లభించే పండ్లను తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది సీతాఫలం కళ్లకు కూడా చాలా మేలు చేస్తుంది. లుటిన్ అనేది కళ్లలో కనిపించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.ఇది ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది , అనేక కంటి సమస్యలను తొలగించి చూపును కాపాడుతుంది. కాబట్టి కంటి ఆరోగ్యానికి సీతాఫలాలను తీసుకోవచ్చు. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది , మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను నయం చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Anti Aging Pill: ఈ పిల్ వేసుకుంటే వృద్ధాప్యానికి చెక్, సదా యౌవనం కొరియన్ సైంటిస్టుల ఆవిష్కరణKorean Scientists Invented New Medicine to check anti aging process కొరియన్ శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్ విన్పించారు. IU1 అనే సరికొత్త మందు కనిపెట్టారు. ఈ మందుతో వృద్ధాప్య లక్షణాలతో పాటు వయస్సు సంబంధిత వ్యాధులకు చెక్ చెప్పవచ్చంటున్నారు.
और पढो »
Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »
Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Tirupati laddu controversy: తిరుమల లడ్డు వివాదం దేశంలో సలసల కాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాధవీలత తిరుమలకు వెళ్లి ప్రాయిశ్చిత్తం చేపట్టారు.ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Bank Holiday: ఈ రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకూ బ్యాంకులకు సెలవులు, బ్యాంకులకు దసరా సెలవులివేDussehra Bank Holidays 2024 list check here these states have holidays Dussehra Bank Holidays: అక్టోబర్ నెలంటేనే ఫెస్టివల్ సీజన్. ఈ ఏడాది అయితే దసరా, దీపావళి రెండూ ఇదే నెలలో ఉన్నాయి. దాంతో సహజంగానే సెలవులు అధికంగా ఉన్నాయి. అందులో భాగంగానే బ్యాంకులకు సైతం దేశవ్యాప్తంగా సెలవులున్నాయి.
और पढो »
Chakotra Fruit Benefits: రాత్రి పడుకునే ముందు ఈ పండు తింటే 45 రోజులు షుగర్ కంట్రోల్.. ఇది ఎక్కడ దోరికిన వదలకండి!Home Remedies For Blood Sugar Control: పంపర పనస అనే పండు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నిమ్మజాతికి చెందిన పండు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పండు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది.
और पढो »
Unstoppable With NBK Season4 Promo: చిలిపి ప్రశ్నతో అన్ స్టేజ్ పై చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన బాలయ్య.. అన్ స్టాపబుల్ లో ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని ప్రశ్న..Unstoppable With NBK Season4 Promo: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తూన్న ‘అన్ స్టాపబుల్’ షో మూడు సీజన్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 25 నుంచి నాల్కో సీజన్ మొదలు కానుంది.ఈ సారి ఫస్ట్ ఎపిసోడ్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేసారు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో బాలయ్య..
और पढो »