Unstoppable With NBK Season4 Promo: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తూన్న ‘అన్ స్టాపబుల్’ షో మూడు సీజన్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 25 నుంచి నాల్కో సీజన్ మొదలు కానుంది.ఈ సారి ఫస్ట్ ఎపిసోడ్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేసారు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో బాలయ్య..
Unstoppable With NBK Season4 Promo: చిలిపి ప్రశ్నతో అన్ స్టేజ్ పై చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన బాలయ్య.. అన్ స్టాపబుల్ లో ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని ప్రశ్న..
అంతేకాదు తాను తప్పు చేసిన వాణ్ణి ఒదిలిపెట్టను అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. ఆకాశంలో సూర్య, చంద్రుల.. ఆంధ్రాలో బాబు, పవన్ బాబు అంటున్నారు. ఏపీలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసారు. మా చెల్లులుతో మీరు చూసిన ఓ రొమాంటిక్ మూవీ ఒకటి చెప్పండి. నేను క్రాస్ ఎగ్జామిన్ చేస్తే బాగా ఇబ్బందులు వస్తాయి. మీరు ధోని లాంటి లీడర్.. నేను విరాట్ కోహ్లి లాంటి ప్లేయర్. కానీ నాకు మాత్రం కోహ్లి అంటేనే ఇష్టమంటూ చెప్పడం కొసమెరుపు.
Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..మొత్తంగా నందమూరి, నారా, మెగా ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 25న ఆహా ఓటీటీలో మొదటి భాగం స్ట్రీమింగ్ కు రానుంది. కొత్త ప్రోమోతోనే ఈ ఎపిపోడ్ చూసేలా మంచి బజ్ క్రియేట్ చేసారు.. మరి చంద్రబాబుతో బాలయ్య బాబు ఎలాంటి క్వశ్చన్స్ వేసారు. దానికి బాబు ఎలాంటి సమాధానాలు ఇచ్చారో తెలియాలంటే ఈ నెల 25 వరకు వెయిట్ చేయాల్సిందే.
NBK Unstoppable Season 4 Balakrishna Chandrababu Naidu Ap CM Andhra Pradesh Chiranjeevi Revanth Reddy Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NBK 109: బాలయ్య కోసం ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని రెండు డిఫరెంట్ టైటిల్స్.. ?NBK 109- Balakrishna: నందమూరి నాయకుడు బాలయ్య తన సినీ కెరీర్‌లో ఎపుడు లేనంత ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత త్వరలో బాబీ సినిమాతో పలకరించబోతున్నాడు. తాజగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
और पढो »
Unstoppable With NBK Season4 Promo: చంద్రబాబు ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావన.. బాలయ్య టాక్ షో లో అదే హైలెట్..Unstoppable With NBK Season4 1st Promo: నందమూరి నట సింహం హోస్ట్ గా వ్యవహరిస్తూన్న ‘అన్ స్టాపబుల్’ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ నెల 25న నాల్గో సీజన్ మొదలు కాబోతుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో చంద్రబాబు ముఖ్యఅతిథిగా రాబోతున్నారు.
और पढो »
NBK Unstoppable Season 4: చిరు, రేవంత్ సహా బాలయ్య 4 th సీజన్లో గెస్ట్స్ వీరే..NBK Unstoppable Season 4: నందమూరి నట సింహాం బాలయ్య హోస్ట్ గా వ్యహరిస్తోన్న అన్ స్టాపబల్ సీజన్ 4కు అంతా రెడీ అయింది. ఈ సీజన్ లో ఎవరు గెస్ట్ లు రాబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్ లో చిరంజీవి సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు గెస్ట్ లుగా రాబోతున్నారట.
और पढो »
Unstoppable With NBK Season4: బావ బామ్మర్దుల టాక్ షోకు డేట్, టైమ్ ఫిక్స్.. మరోసారి బాలయ్య షోలో చంద్రబాబు..Unstoppable With NBK Season4: అన్ స్టాపబుల్ సీజన్ 4కు అంతా సిద్దమైంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోకు తొలి అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేసారు. అయితే.. బావ, బామ్మర్దులు కమ్ వియ్యంకులైన వీళ్లిద్దరి టాక్ షోకు డేట్ టైమ్ ఫిక్స్ అయింది.
और पढो »
Indian Army in Lebanon: పశ్చిమాసియాలో భారత సైనికులు...భూతల దాడుల్లోనూ అక్కడే విధులుLebanon: హిజ్బుల్లా పోరు నేపథ్యంలో లెబనాన్ పై భూతల దాడులు నిర్వహించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దక్షిణ లెబనాన్ లో ఐఖ్యరాజ్యసమితి తరపున పనిచేస్తున్న దళానికి చెందిన భారత సైనికులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
और पढो »
YS Jagan: చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నాస్త్రాలు.. ఇసుక దోపిడీపై నిలదీతYS Jagan Questions To Chandrababu About Sand Policy: ఇసుక విధానంపై సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిలదీశారు. ప్రశ్నాస్త్రాలు సంధించి చంద్రబాబును నిలదీశారు.
और पढो »