Unstoppable With NBK Season4: అన్ స్టాపబుల్ సీజన్ 4కు అంతా సిద్దమైంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోకు తొలి అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేసారు. అయితే.. బావ, బామ్మర్దులు కమ్ వియ్యంకులైన వీళ్లిద్దరి టాక్ షోకు డేట్ టైమ్ ఫిక్స్ అయింది.
Unstoppable With NBK Season4: బావ బామ్మర్దుల టాక్ షోకు డేట్, టైమ్ ఫిక్స్.. మరోసారి బాలయ్య షోలో చంద్రబాబు..: అన్ స్టాపబుల్ సీజన్ 4కు అంతా సిద్దమైంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోకు తొలి అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేసారు. అయితే.. బావ, బామ్మర్దులు కమ్ వియ్యంకులైన వీళ్లిద్దరి టాక్ షోకు డేట్ టైమ్ ఫిక్స్ అయింది.నందమూరి నట సింహాం బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తోన్న అన్ స్టాపబల్ సీజన్ 4కు రంగం సిద్ధం అయింది.
ఇపుడు ఏపీ ముఖ్యమంత్రిగా కూటమిగా ప్రభుత్వ అధినేతగా ఉన్నారు. అంతేకాదు పైగా కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీ నేతగా చక్రం తిప్పుతున్నారు.ఈ నేపథ్యంలో జరగిగన ఈ టాక్ షో ఎలా ఉండబోతుందో అని నందమూరి, నారా అభిమానులతో పాటు ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ టాక్ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టాక్ షో ఈ నెల 25న రాత్రి 8.30 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
NBK Unstoppable Season 4 Balakrishna Chandrababu Naidu Ap CM Andhra Pradesh Chiranjeevi Revanth Reddy Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NBK Unstoppable Season 4: చిరు, రేవంత్ సహా బాలయ్య 4 th సీజన్లో గెస్ట్స్ వీరే..NBK Unstoppable Season 4: నందమూరి నట సింహాం బాలయ్య హోస్ట్ గా వ్యహరిస్తోన్న అన్ స్టాపబల్ సీజన్ 4కు అంతా రెడీ అయింది. ఈ సీజన్ లో ఎవరు గెస్ట్ లు రాబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్ లో చిరంజీవి సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు గెస్ట్ లుగా రాబోతున్నారట.
और पढो »
Supreme court: మరోసారి సుప్రీం కోర్టులో లడ్డుపై విచారణ.. తిరుమలకు చంద్రబాబు.. ఏపీలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ..Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదం దేశంలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై సిట్ దర్యాప్తును సైతం ఏపీ సర్కారు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో.. ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో లడ్డుపై విచారణ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
और पढो »
Balakrishna Vs Jr NTR: నా వారసుడు మోక్షజ్ఞే.. మరోసారి ఎన్టీఆర్ టార్గెట్ గా బాలయ్య సంచలన వ్యాఖ్యలు..Balakrishna Vs Jr NTR: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ మరోసారి తన అన్న కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అంతేకాదు తన నట వారసుడు తన కుమారుడు మోక్షజ్ఞ..
और पढो »
Saripodha Sanivaram OTT News: నాని ‘సరిపోదా శనివారం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..Saripodha Sanivaram OTT Streaming Date Fix: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపుకు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
और पढो »
NBK 109: బాలయ్య కోసం ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని రెండు డిఫరెంట్ టైటిల్స్.. ?NBK 109- Balakrishna: నందమూరి నాయకుడు బాలయ్య తన సినీ కెరీర్‌లో ఎపుడు లేనంత ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత త్వరలో బాబీ సినిమాతో పలకరించబోతున్నాడు. తాజగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
और पढो »
Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్Chandrababu Naidu Condemns Ex CM YS Jagan Comments: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
और पढो »