Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదం దేశంలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై సిట్ దర్యాప్తును సైతం ఏపీ సర్కారు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో.. ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో లడ్డుపై విచారణ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Supreme court: మరోసారి సుప్రీం కోర్టులో లడ్డుపై విచారణ.. తిరుమలకు చంద్రబాబు.. ఏపీలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ..
ఈ నేపథ్యంలో..లడ్డు వివాదంపై ఏపీ తొలుత సిట్ ను సైతం ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అంతే కాకుండా.. దీనిపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తో పాటు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్కే సుప్రీంకోర్టులో పిటిషన్ లను దాఖలు చేశారు. దీనిపై గత గురువారం సుప్రీంకోర్టులో వాడీ వేడీ వాదనలు నడిచాయి.
అంతేకాకుండా.. దీనిపైక కేంద్ర దర్యాప్తు సంస్థల చేత ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలా..?, సీబీఐ ను ఏర్పాటు చేయాలా..? మరీ ధర్మాసనం ఏవిధమైన ఆదేశాలు ఇస్తుందో అని ఏపీ సర్కారు వెచీచూస్తుందని తెలుస్తోంది. మరోవైపు... ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఉదయం పూట విచారిస్తామని ప్రకటించింది. మరోవైపు తిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి చీఫ్ సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Supreme Court Tirumala Laddu Controversy Animal Fat In Tirumala Laddu Chandrababu Naidu Chandrababu Naidu Visits Tirumala Supreme Court Hearing On Laddu Row
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Heavy Rains Alert: ఏపీలో మరోసారి భారీ వర్షాలు, రానున్న 4 రోజులు అలర్ట్Andhra pradesh weather forecast heavy rains alert for coming 3-4 days Heavy Rains Alert: భారీ వర్షాలతో అల్లాడిన ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా ఉక్కపోత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటోంది.
और पढो »
Konda Surekha: సమంత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడమా ఛీ ఛీ.. కొండా సురేఖమ్మ నీకిది తగునా అమ్మా?Konda Surekha Comments Shameless: రాజకీయాల్లోకి హీరోయిన్ జీవితాన్ని లాగి కొండా సురేఖ తీవ్ర దుమారం రేపారు. హుందాతనంతో రాజకీయం చేయాల్సిన ఆమె వ్యక్తిగత జీవితాలను లాగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోంది.
और पढो »
Chandrababu naidu: ఏపీలో వరదలు.. కరెంట్ బిల్లుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు..Floods in Vijayawada: ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు వరదల విషయంలో వరద బాధితులకు తీపి కబురు అందించారు.
और पढो »
YS Jagan: రాజకీయాల్లో వైఎస్ జగన్ బొమ్మ రచ్చ.. ఏపీలో తీవ్ర దుమారంEx CM YS Jagan Photo Turns To Political Quarrel: ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ బొమ్మ తీవ్ర రచ్చ రేపుతోంది. ప్రభుత్వ పత్రాలపై మాజీ సీఎం జగన్ ఫొటో రావడం రాజకీయంగా వివాదం రాజుకుంది.
और पढो »