NBK Unstoppable Season 4: చిరు, రేవంత్ సహా బాలయ్య 4 th సీజన్లో గెస్ట్స్ వీరే..

NBK Unstoppable Season 4 समाचार

NBK Unstoppable Season 4: చిరు, రేవంత్ సహా బాలయ్య 4 th సీజన్లో గెస్ట్స్ వీరే..
BalakrishnaChiranjeeviRevanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

NBK Unstoppable Season 4: నందమూరి నట సింహాం బాలయ్య హోస్ట్ గా వ్యహరిస్తోన్న అన్ స్టాపబల్ సీజన్ 4కు అంతా రెడీ అయింది. ఈ సీజన్ లో ఎవరు గెస్ట్ లు రాబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్ లో చిరంజీవి సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు గెస్ట్ లుగా రాబోతున్నారట.

NBK Unstoppable Season 4: నందమూరి నట సింహాం బాలయ్య హోస్ట్ గా వ్యహరిస్తోన్న అన్ స్టాపబల్ సీజన్ 4కు అంతా రెడీ అయింది. ఈ సీజన్ లో ఎవరు గెస్ట్ లు రాబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్ లో చిరంజీవి సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు గెస్ట్ లుగా రాబోతున్నారట.నందమూరి బాలకృష్ణ తొలసారి హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందే తెలిసిందే కదా. మన దేశంలోనే కపిల్ శర్మ మించిపోయింది. ఇప్పటికే అన్ స్టాపబుల్ రెండు సీజన్లు పూర్తి చేసుకున్నాయి.

మరోవైపు ఈ టాక్ షో మెగాస్టార్ చిరంజీవితో చేసే ఎపిసోడ్ కోసం మెగా, నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు రేవంత్ టాక్ షో పై భారీ అంచనాలే ఉన్నాయి.మరోవైపు నాగార్జునతో కూడా బాలయ్య ఎపిసోడ్ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా ఉప్పు, నిప్పుగా ఉన్నవీళ్లిద్దరు ఈ టాక్ షోలో ఏం మాట్లాడుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.అటు వెంకటేష్ కూడా ఈ సీజన్ 4లో సందడి చేయనున్నాడు. మొత్తంగా తన తరం హీరోలతో ఈ టాక్ షోను ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Balakrishna Chiranjeevi Revanth Reddy Nagarjuna Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరDusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరRevanth Reddy Dusshera Celebrations: తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయిన దసరాను రేవంత్‌ రెడ్డి తన స్వగ్రామంలో చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
और पढो »

Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..Hydra ranganath: హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనను జీహెచ్ఎంసీ బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
और पढो »

Telangana: దసరా పండుగ వేళ రైతులకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.10,000 జమా..Telangana: దసరా పండుగ వేళ రైతులకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.10,000 జమా..Crop Compensation To The Farmers: పండుగ వేళ రేవంత్‌ సర్కార్‌ రైతులకు తీపి కబురు అందించింది. వారి ఖాతాల్లో రూ.10,000 జమా చేయనున్నట్లు ప్రకటించింది.
और पढो »

Revanth vs Bhatti vikramarka: సీఎం రేవంత్‌కు ఇచ్చిపడేసిన డిప్యూటీ సీఎం ప్రధాన అనుచరుడు.. కారణం ఏంటో తెలుసా..?Revanth vs Bhatti vikramarka: సీఎం రేవంత్‌కు ఇచ్చిపడేసిన డిప్యూటీ సీఎం ప్రధాన అనుచరుడు.. కారణం ఏంటో తెలుసా..?Hydra news: డిప్యూటీ సీఎం ముఖ్య అనుచరుడు, సీఎం రేవంత్ కు హైడ్రా కూల్చివేతలపై లేఖలు రాయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ నేథ్యంలో రాజకీయంగా దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »

CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికగా వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »

Liquor shops: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. వీకెండ్‌లో మద్యం దుకాణాల వేళల్లో భారీగా పొడిగింపు..Liquor shops: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. వీకెండ్‌లో మద్యం దుకాణాల వేళల్లో భారీగా పొడిగింపు..Hyderabad: లిక్కర్ షాపుల వేళల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సవరించినట్లు తెలుస్తోంది. ఇక మీదట వీకెండ్ లలో కూడా ఎక్కువగా సేపు తెరిచి ఉంచుకునే విధంగా రేవంత్ సర్కారు కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-21 23:43:31