5200Mah Battery And 1 Tb Storage Honor 200 Mobiles Launched, These Are Features చైనీస్ మొబైల్ కంపెనీ హానర్ (Honor) మార్కెట్‌లోకి ఎంతో శక్తివంతమైన మొబైల్స్‌ను లాంచ్ చేసింది. ఇది 1 TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చాయి.
Honor 200 Pro Price: రూ.30లకే 5200mAh బ్యాటరీ, 1 TB స్టోరేజ్‌తో Honor 200 మొబైల్స్ వచ్చేశాయి! ఫీచర్స్ ఇవే..
Honor 200 Pro Price: చైనీస్ మొబైల్ కంపెనీ హానర్ మార్కెట్‌లోకి ఎంతో శక్తివంతమైన మొబైల్స్‌ను లాంచ్ చేసింది. ఇది 1 TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. మార్కెట్‌లోకి రెండు కొత్త మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీటిని కంపెనీ హానర్ 200, హానర్ 200 ప్రో పేర్లతో లాంచ్ చేసింది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కెమెరా వివరాల్లోకి వెళితే, దీని బ్యాక్ సెటప్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 50-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరాతో లభిస్తోంది. అలాగే 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు ఈ కెమెరాలు అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ 5200mAh బ్యాటరీతో లభిస్తోంది. అంతేకాకుండా 100 వాట్ల సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ Android 14 ఆధారంగా MagicOS 8.
హానర్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అయితే వీటి విక్రయాలు మే 31వ తేది నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ హానర్ 200 మొబైల్ ధర వివరాల్లోకి వెళితే, ఇది రూ.30,975 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవ మోడల్ వివరాల్లోకి వెళితే, ఈ హానర్ 200 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ. 40 వేల నుంచి మొదలవుతుంది. అయితే కంపెనీ త్వరలోనే భారత మార్కెట్‌లో కూడా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ ఈ మొబైల్స్‌కి సంబంధించిన అధికారిక ప్రకటను కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Honor 200 Pro Price Honor 200 Honor China Honor 200 Lite Honor X9b
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Iqoo Neo 9S Pro Price: 5160 mAh బ్యాటరీ, 1TB స్టోరేజ్‌తో ఐక్యూ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే!5160 Mah Battery, 1Tb Storage Iqoo Neo 9S Pro Smartphone Launched ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి ఐక్యూ (iQoo) నుంచి కొత్త మొబైల్ లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
और पढो »
Iqoo Z9X Price: 6000mAh బ్యాటరీ కొత్త iQOO Z9x స్మార్ట్‌ఫోన్ రూ.12 వేల లోపే పొందండి.. ఫీచర్స్ ఇవే!Get 6000Mah Battery New Iqoo Z9X Smartphone Under Rs.12 Thousand మే 21 నుంచి iQOO Z9x స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లోకి అందుబాటులోకి రాబోతోంది. ఇది రూ.2 వేల వరకు తగ్గింపుతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
और पढो »
Honor 200, Honor 200 Pro: 16GB रैम और 1TB स्टोरेज वाले नए ऑनर स्मार्टफोन्स की बाजार में एंट्री, जानें दाम व सारी खूबियांHonor 200 Pro Launched: ऑनर 200 प्रो स्मार्टफोन को 50 मेगापिक्सल ट्रिपल रियर कैमरे के साथ लॉन्च किया गया है। जानें दाम व सारे फीचर्स....
और पढो »
Redmi A3x Price: రూ.5,676 ధరతో AI ఫీచర్స్ Redmi A3x మొబైల్ లాంచ్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!Ai-featured Redmi A3X Mobile Launched In Pakistan At Rs.5,676, Features And Specifications త్వరలోనే భారత మార్కెట్‌లోకి Redmi A3x స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఇటీవలే పాకిస్థాన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
और पढो »
Tecno Spark 20 Price: అమెజాన్‌లో రూ.499కే 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌ను పొందండి!Get 32Mp Selfie Camera, 5000Mah Battery Tecno Spark 20 Mobile For Rs.499 On Amazon ప్రీమియం కెమెరాతో కూడిన Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్, ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Vivo Y56 5G Price: అమెజాన్‌లో రూ.1,500లకే 5000mAh బ్యాటరీ కొత్త Vivo Y56 మొబైల్‌ను పొందండి!Get 5000Mah Battery New Vivo Y56 Mobile Rs.1,500 On Amazon ప్రీమియం ఫీచర్స్ కలిగిన Vivo Y56 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »