5160 Mah Battery, 1Tb Storage Iqoo Neo 9S Pro Smartphone Launched ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి ఐక్యూ (iQoo) నుంచి కొత్త మొబైల్ లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
Iqoo Neo 9S Pro Price: 5160 mAh బ్యాటరీ, 1TB స్టోరేజ్‌తో ఐక్యూ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే!
Iqoo Neo 9S Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి ఐక్యూ నుంచి కొత్త మొబైల్ లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..ప్రముఖ చైనీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐక్యూ మొబైల్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
ఇటీవలే చైనా మార్కెట్‌లోకి లాంచ్ అయిన iQoo Neo9S ప్రో స్మార్ట్‌ఫోన్ MediaTek చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో కంపెనీ లాంచ్ చేసింది. ఈ మొబైల్ 16GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది Android 14పై రన్ అవుతుంది. అలాగే 5160 mAh బ్యాటరీ సెటప్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇవే కాకుండా అనేక అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంది.
ఇక iQoo Neo9S Pro స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్ బేస్ వేరియంట్ ధర రూ.34,540 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో వచ్చింది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, ఇది 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే సెటప్‌తో లభిస్తోంది. అంతేకాకుండా దీని స్క్రీన్ 2800x1260 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ డిస్‌ప్లే గరిష్టంగా 1400 నిట్స్ గరిష్ట ప్రకాశవంతమైన బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
Iqoo Neo 9S Pro Price Iqoo Neo 9S Pro Iqoo Neo 9 Pro Price In India Iqoo Neo 9S Pro Price In India Iqoo Neo 9 Pro
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Iqoo Z9X Price: 6000mAh బ్యాటరీ కొత్త iQOO Z9x స్మార్ట్‌ఫోన్ రూ.12 వేల లోపే పొందండి.. ఫీచర్స్ ఇవే!Get 6000Mah Battery New Iqoo Z9X Smartphone Under Rs.12 Thousand మే 21 నుంచి iQOO Z9x స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లోకి అందుబాటులోకి రాబోతోంది. ఇది రూ.2 వేల వరకు తగ్గింపుతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
और पढो »
Iqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేIqoo Smartphone company launching its new model Iqoo Z9X 5g with 50MP camera | Iqoo Z9X 5G Launch: Iqoo నుంచి త్వరలో అంటే మే 16న Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయితే చాలా స్మార్ట్‌ఫోన్లకు పోటీ కానుంది.
और पढो »
Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే కొత్త సాంసంగ్ కొత్త ట్యాబ్ పొందండి.. ఫీచర్స్ వివరాలు ఇవే!Get Samsung Galaxy Tab S6 Lite At Rs.1,199 On Amazon. Features, Specification ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త ట్యాబ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను తీసుకువచ్చింది.
और पढो »
Swift Dzire 2024 Model: దిమ్మ తిరిగిపోయే డిజైన్‌తో కొత్త Swift Dzire 2024 రాబోతోంది..ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఇవే!1.2 Liter 3 Cylinder Z Series Petrol Engine Swift Dzire 2024 Launch Soon అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మారుతి సుజుకి కొత్త డిజైన్ 2024 మోడల్ అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
और पढो »
Robot Vacuum Cleaner: నిమిషంలో ఇంటిని క్లీన్ చేసే Xiaomi వాక్యూమ్ క్లీనర్ వచ్చేసింది.. ఫీచర్స్, ధర ఇవే..Xiaomi Robot Vacuum Cleaner S1 Launched టెక్ షియోమి నుంచి మార్కెట్‌లోకి రోబోట్ వాక్యూమ్ క్లీనర్ S10 లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీని ప్రత్యేకత ఏమిటో, ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Vivo New Mobile 2024: వివో నుంచి చౌకగా 252GB స్టోరేజ్‌తో కొత్త మొబైల్ లాంచ్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!252Gb Storage Most Affordable Price Vivo Y200I Smartphone Launched ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఇది అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో, ధర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »