Hyderabad Police Operation ROPE Held Orders To Severe Action: ఇకపై రోడ్డుపై ఎలా పడితే హారన్ మోగిస్తే.. ఇష్టారీతిన వాహనాలను యమ స్పీడ్‌గా వెళ్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కటకటాలే అంటూ హెచ్చరిక జారీ చేశారు.
హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇకపై రోడ్లపై రయ్యిన దూసుకెళ్లినా.. అనవసరంగా హారన్ మోగించినా ఇకపై కఠిన చర్యలు ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. అనవసరంగా హారన్ మోగించకూడదని.. ఇష్టారాజ్యంగా రోడ్లపై ఆక్రమణలు చేసినా.. వాహనాలు ఎలా పడితే అలా నడిపితే ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు ఆపరేషన్ రోప్ కార్యక్రమం చేపట్టారు. ఫుట్‌పాత్ ఆక్రమించిన దుకాణాలు.. తోపుడు బండ్లను తొలగించారు.
'జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేకుండా ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తున్నారు. ఇదంతా హైదరాబాద్ నగరంలో మాఫియాలా తయారైంది' అని కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బస్సులు బస్‌స్టాప్ లోపల వెళ్లడం లేదు. బస్ బేస్ ఏర్పాటు చేయాలి' అని పేర్కొన్నారు. వీఐపీల రాకపోకలు పెద్ద సమస్య మారిందని చెప్పారు. 'ముఖ్యమంత్రి, గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు మాత్రమే గ్రీన్ ఛానల్ ఉంటుంది' అని స్పష్టం చేశారు.
'హైదరాబాద్‌లో అనవసరంగా సైరన్స్ హారన్ మోగిస్తున్నారు. అనవసరంగా హారన్ మోగించకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. ఇటీవల వాహనదారులకు అవగాహన కల్పించమని నిబంధనలు పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హారన్ సైరన్‌లను సీజ్ చేసినట్లు గుర్తుచేశారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, పోలీస్, అగ్నిమాపక శాఖ మాత్రమే హారన్ సైరన్ మోగిస్తుందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Akkineni NagarjunaTop Electric Cars in India: భారత్‌లో జనం ఎగబడి మరీ కొంటున్న ఈవీలు ఇవే..అందులో మీ కారు ఉందా?
Hyderabad Unnecessary Horn Heavy Speed CV Anand Hyderabad Police Police Severe Action Footpath Hyderabad Traffic Problem Traffic Issue Traffic Encroachment Hyderabad Traffic Police Hyderabad Public
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్.. ప్లాన్ పూర్తి వివరాలు ఇవే..BSNL New Plan: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్ ఎయిర్‌టెల్, జియోలకు బిగ్ షాక్ ఇస్తుంది. ఒకటి కాదు ఏకంగా నాలుగు ప్లాన్లతో ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది.
और पढो »
Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్.. అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ.. ఎందుకో తెలుసా?Arrest Warrant to Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
और पढो »
Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు..!Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు.
और पढो »
Adani Group Stocks: అదానీ గ్రూప్‌కు మరో బిగ్ షాక్...ఆ 7 కంపెనీలు ఏం చేశాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్!Adani Group Stocks:గౌతమ్ అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. బ్లూబెర్గ్ వార్తల ప్రకారం..మూడీస్ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీతో సహా అదానీ గ్రూప్‌లోని 7 కంపెనీల రేటింగ్‌ను ప్రతికూల స్థాయికి తగ్గించింది.
और पढो »
OLA Electric Layoffs : ఉద్యోగులకు ఓలా ఎలక్ట్రిక్ బిగ్ షాక్..వందలాది ఉద్యోగాలు లేఆఫ్?OLA Electric Layoffs : భారత ప్రముఖ వ్యాపారవేత్త భవిష్ అగర్వాల్ యాజమాన్యంలోని ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాకిచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది. కంపెనీలోని లోపాలను సమీక్షించుకునే పనిలో భాగంగానే ఉద్యోగులకు తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
और पढो »
Adani Stocks: గౌతమ్ అదానీకి బిగ్ షాక్..అమెరికాలో కేసు..కుప్పకూలిన షేర్లు..క్షణాల్లో లక్షల కోట్లు ఆవిరిEffect of American Accusations: అదానీ గ్రూప్ ఛైర్మన్..దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు తర్వాత ఇప్పుడు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అదానీతోపాటు మరో 7గురిపై న్యూయార్క్ లో కేసు నమోదు అయ్యింది.
और पढो »