Hyderabad Pub Raids: హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్ పబ్ పై వెస్ట్ జోన్ టస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా అందమైన యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు.
5 Days Working in Bank: బ్యాంకు ఉద్యోగులకు బంపర్ న్యూస్ .. ఇక ఆ నెల నుంచి కేవలం 5 రోజులే వర్కింగ్ డేస్..!EPFO News: ప్రైవేటు ఉద్యోగులకు అలర్ట్..6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ మెంబర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్
అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు పబ్‌పై కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో పబ్‌లో మెుత్తం 100 మంది పురుషులను... 42 మంది మహిళలు ఉన్నారు. ఇందులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు చెందిన కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..
Hyderabad Raid Banjara Hills Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rain Alert in Hyderabad: దట్టమైన మేఘాలతో హైదరాబాద్, ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన, బయటకు రావద్దుHyderabad Weather Forecast for coming 3 days intense rain fall alert Rain Alert in Hyderabad: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికల నేపధ్యంలో ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »
IND vs BAN: ২২ ছক্কা, ৪৭ চারে ভারতের ভয়ংকর ধ্বংসলীলা, এখনও চর্চায় বাইশ গজের রেকর্ডের মহাপ্রলয়Full list of records broken during India vs Bangladesh in Hyderabad
और पढो »
Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
और पढो »
Liquor shops: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. వీకెండ్‌లో మద్యం దుకాణాల వేళల్లో భారీగా పొడిగింపు..Hyderabad: లిక్కర్ షాపుల వేళల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సవరించినట్లు తెలుస్తోంది. ఇక మీదట వీకెండ్ లలో కూడా ఎక్కువగా సేపు తెరిచి ఉంచుకునే విధంగా రేవంత్ సర్కారు కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »
Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్ అలెర్ట్.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్..Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్ 24 మంగళవారం మంచినీటి సరఫరా బంద్ కానుంది.
और पढो »
Heavy Rains: హైదరాబాద్‌లో ఉన్నఫళంగా భారీ వర్షం.. నేడు కూడా వరుణుడి ముప్పుSuddenly Heavy Rains In Hyderabad: అకస్మాత్తుగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
और पढो »