Hydra: సీఎం రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌.. హైడ్రా పనితీరుపై ఎండగడుతూ సుదీర్ఘ బహిరంగ లేఖ..

Hydra Demolishes समाचार

Hydra: సీఎం రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌.. హైడ్రా పనితీరుపై ఎండగడుతూ సుదీర్ఘ బహిరంగ లేఖ..
HydraHydra DemolishingHydra Demolishes Illegal Construction
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Kishan Reddy Letter To CM: హైడ్రా దూకుడుగా గత కొన్ని రోజులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గ్రేటర్‌ పరిధిలో నాళాలు, చెరువులపై ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తోంది.

Hydra : సీఎం రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌.. హైడ్రా పనితీరుపై ఎండగడుతూ సుదీర్ఘ బహిరంగ లేఖ..

అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు ఆయనకు లేఖ కూడా రాశారు.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. జీతం ఏకంగా రూ.34,560 పెంపు..?.. దసరాకు ముందు మోదీ గుడ్ న్యూస్...DA Hike Latest Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్‌.. DA ఏకంగా 4 శాతం పెంపు!..కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు.

అందరికీ న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి తీరు ఉండాలి కానీ, ఇలా కూల్చివేతలకు పాల్పడటం సమంజసం కాదు. గత ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూల్చివేతలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. బ్యాంకు రుణం తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. అలాంటి వారి పరిస్థితి ఏంటి? పేద, మధ్య తరగతి కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డు మీద పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు కేంద్ర మంత్రి.

హైడ్రాపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సహజ న్యాయ సూత్రాలు పాటించాకుండా ఇలా హైడ్రాతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అధికారిక పట్టాలు ఉన్న ఇళ్లను కూడా బుల్డోజర్లతో కూల్చడం న్యాయం కాదన్నారు. పేదలపై హైడ్ర ప్రతాపం చూపకుండా బాధితులతో చర్చించాలని సూచించారు. ఒక్కసారిగా ఇళ్లు కోల్పోతే వారు తీసుకున్న బ్యాంక్‌ రుణం, ఇళ్లు లేనివారు ఎటు వెళ్తారు అన్ని సీఎంను ప్రశ్నించారు. ఈ విధంగా కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి సుదీర్ఘ లేఖ రాసి ఎండగట్టారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hydra Hydra Demolishing Hydra Demolishes Illegal Construction Hydra Demolishes Villas

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Khairatabad: ఖైరతాబాద్ గణపయ్యకు సీఎం రేవంత్ తొలిపూజ.. సప్త ముఖ మహాగణపతి సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు..Khairatabad: ఖైరతాబాద్ గణపయ్యకు సీఎం రేవంత్ తొలిపూజ.. సప్త ముఖ మహాగణపతి సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఖైరతాబాద్ మహాగణేషుడి వద్ద పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణేష్ దర్శనానికి పెద్ద ఎత్తున పొటెత్తారు.
और पढो »

Cm Revanth reddy: వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..Cm Revanth reddy: వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..Cm revanth reddy meeting on heavy rains: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వరదలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
और पढो »

Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »

Ex Minister KTR: హైడ్రాపై కేటీఆర్ సంచలన కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్Ex Minister KTR: హైడ్రాపై కేటీఆర్ సంచలన కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్KTR Comments on HYDRA: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని హైదరాబాద్‌పై రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైడ్రాతో నగరంలో పేదోళ్ల ఇళ్లు కూల్చుతున్నారని ఫైర్ అయ్యారు. బఫర్ జోన్‌లో ఉన్న సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు.
और पढो »

RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Hydra: సీఎం రేవంత్ మరో సంచలనం.. ఇకపై హైడ్రా NOC ఇస్తేనే భవన నిర్మాణాలు ..?..డిటెయిల్స్ ఇవే..Hydra: సీఎం రేవంత్ మరో సంచలనం.. ఇకపై హైడ్రా NOC ఇస్తేనే భవన నిర్మాణాలు ..?..డిటెయిల్స్ ఇవే..Cm Revanth reddy on hydra: ఇక మీదట హైడ్రా.. కొత్త నిర్మాణాలకు ఎన్ఓసీలు ఇస్తుందని కూడా వార్తలు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు సీఎం రేవంత్ కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-15 20:38:19