HAL Stock:రూ.1లక్ష కోట్ల ఆర్డర్ బుక్ దిశగా HAL..ఇన్వెస్టర్ల పాలిట బంగారు బాతుగా మారిన ప్రభుత్వ రంగ సంస్థ.!!

Mou समाचार

HAL Stock:రూ.1లక్ష కోట్ల ఆర్డర్ బుక్ దిశగా HAL..ఇన్వెస్టర్ల పాలిట బంగారు బాతుగా మారిన ప్రభుత్వ రంగ సంస్థ.!!
Halorder SecuredOrder BookHindustan Aeronautics Ltd
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Hindustan Aeronautics Ltd: దేశంలోని అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇన్వెస్టర్ల పాలిట కల్పవృక్షంగా నిలిచింది.ఇప్పటికే ఈ స్టాక్ గడచిన సంవత్సర కాలంగా 150 శాతం పెరిగింది.ఈ స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి గమనించినట్లయితే దాదాపు 1500% పెరిగింది.

HAL Stock:రూ.1లక్ష కోట్ల ఆర్డర్ బుక్ దిశగా HAL..ఇన్వెస్టర్ల పాలిట బంగారు బాతుగా మారిన ప్రభుత్వ రంగ సంస్థ.!!

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారతదేశ రక్షణ విమానయాన అవసరాల కోసం స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ.ఇది విమానాలు,హెలికాప్టర్లు,ఇంజిన్‌ల రూపకల్పన,తయారీ,మరమ్మత్తు,నిర్వహణలో ప్రత్యేకత కలిగి ఉంది.ఇది దేశ రక్షణ కార్యక్రమానికి కీలకమైన సరఫరాదారుగా మారింది.HAL త్రైమాసిక ఫలితాల ప్రకారం,Q4తో పోలిస్తే నికర అమ్మకాలు 18.2శాతం పెరిగి రూ.14,768 కోట్లకు చేరాయి.ఇక నిర్వహణ లాభం 62.8 శాతం పెరిగి రూ.6,458.6కోట్లకు చేరుకుంది.నికర లాభం 51.1శాతం పెరిగి రూ.4,296.9కోట్లకు చేరుకుంది.

అదనంగా, కంపెనీ షేర్ల ను స్ప్లిట్ చేసింది.సెప్టెంబరు 28, 2023న ప్రస్తుతం ఉన్న ప్రతి రూ. 10 ఈక్విటీ షేర్‌ను రెండు రూ.5 ఈక్విటీ షేర్‌లుగా విభజించింది.అదనంగా,కంపెనీ ఆగస్టు 24,2023న ఒక్కో షేరుకు రూ.15 తుది డివిడెండ్ చెల్లించింది.2024 మార్చి నాటికి 71.64 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంది.కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,20,000 కోట్లకు పైగా ఉంది 26 శాతం డివిడెండ్ చెల్లింపును కొనసాగిస్తోంది. కంపెనీ మార్చి 31,2024 నాటికి రూ.94,000 కోట్ల ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Halorder Secured Order Book Hindustan Aeronautics Ltd

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898AD Day 1 collections: కల్కి మొదటి రోజు కలెక్షన్స్.. రికార్డు స్థాయిలో..!Kalki 2898AD Day 1 collections: కల్కి మొదటి రోజు కలెక్షన్స్.. రికార్డు స్థాయిలో..!Prabhas Kalki 2898AD Day 1 Collections : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ..రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.48 కోట్ల షేర్ వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని రూ .50 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇలా మొదటి రోజు దాదాపు రూ.100 కోట్ల షేర్ తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ ను.. వసూలు చేసింది.
और पढो »

BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..?BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..?BSNL 4G Net work: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మరల పూర్వవైభవం దిశగా దూసుకుపోతుంది. ఇటీవల భారీగా ఎయిర్ టెల్, జియో, వోడొ ఫోన్ ల యూజర్లు బీఎస్ఎన్ కు పోర్ట్ అవుతున్నారు.
और पढो »

Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అవాక్కు..!Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అవాక్కు..!Swatchh Andhra Corporation Funds: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల దారి మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఖాతాలో జీతాలు చెల్లించేందుకు కేవలం రూ.7 కోట్ల మాత్రమే ఉండడంపై షాక్ అయ్యారు. నిధులు ఎటు మళ్లించారో..? ఎవరు ఆదేశాల మేరకు చేశారో చెప్పాలని అధికారులను ఆదేశించారు.
और पढो »

T20 World Cup Prize Money: జగజ్జేతగా నిలిచిన భారత్‌కు భారీగాప్రైజ్‌మనీ.. టీ20 వరల్డ్ కప్‌లో ఏ టీమ్‌ ఎంత గెలుచుకుందంటే..?T20 World Cup Prize Money: జగజ్జేతగా నిలిచిన భారత్‌కు భారీగాప్రైజ్‌మనీ.. టీ20 వరల్డ్ కప్‌లో ఏ టీమ్‌ ఎంత గెలుచుకుందంటే..?Team India T20 World Cup Prize Money: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు రూ.రూ.20.42 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా రూ.10.67 కోట్లు అందుకుంది. సెమీస్‌కు చేరిన అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ జట్లకు రూ.6.56 కోట్లు దక్కింది.
और पढो »

Tollywood Most Profitable Movies 2: ‘గీత గోవిందం’ టూ ‘కార్తికేయ’ సహా తెలుగులో ఎక్కువ ఫ్రాఫిట్స్ తీసుకొచ్చిన చిత్రాలు ఇవే.. పార్ట్ -2Tollywood Most Profitable Movies 2: ‘గీత గోవిందం’ టూ ‘కార్తికేయ’ సహా తెలుగులో ఎక్కువ ఫ్రాఫిట్స్ తీసుకొచ్చిన చిత్రాలు ఇవే.. పార్ట్ -2Tollywood Most Profitable Movies 2: అటు గీత గోవిందం సహా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లనే రాబట్టాయి. మొత్తంగా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఈ సినిమాలకు థియేట్రికల్ లాభాలు వచ్చాయి.
और पढो »

EPFO: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక జీతంలో ఈ డబ్బులు కట్‌ కావు.. డబుల్‌ బెనిఫిట్‌..EPFO: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక జీతంలో ఈ డబ్బులు కట్‌ కావు.. డబుల్‌ బెనిఫిట్‌..EPFO: సాధారణంగా ఈపీఎఫ్‌ఓ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగల జీతాల నుంచి ప్రతి నెలా కొంత మొత్తం డబ్బులు కట్‌ చేస్తుంది.
और पढो »



Render Time: 2025-02-19 10:16:41