HMPV వైరస్: చిన్నారులకు అధిక వ్యాప్తి

HEALTH समाचार

HMPV వైరస్: చిన్నారులకు అధిక వ్యాప్తి
HMPVVIRUSHEALTH
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

HMPV వైరస్ వ్యాప్తి చెందుతోంది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో ఐదు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

China Virus - HMPV Cases : చైనా దేశంలో రీసెంట్ గా కలవరం సృష్టిస్తున్న హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్‌ మన దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో తొలి కేసు నమోదు అయింది. ఆ తర్వాత గుజరాత్, తమిళనాడుల్లో కేసులు వెలుగు చూశాయి. మొత్తంగా దేశ వ్యాప్తంగా ఐదు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.Gold Rate Today: సంక్రాంతి పండగ ముందు భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఎంత తగ్గిందంటే?DRDO Careers 2025: నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్.. కేంద్ర ప్రభుత్వం సంస్థ నుంచి జాబ్ ఆఫర్.. నెలకు రూ.

: చైనా వైరస్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ విషయమై దీనిపై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దన్నారు. ఇది పాత వైరస్సేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోందన్నారు. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్‌ సోకినట్లు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుర్తించారు. మూడు నెలల ఆడ శిశువును, తొమ్మిది నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధ సమస్యలతో హాస్పిటల్ లో చేర్చారు. వీరిలో హెచ్‌ఎంపీవీ ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికల్లో బయటపడింది.

దేశంలో తొలి హెచ్‌ఎంపీవీ కేసులివేనని ఐసీఎంఆర్‌ ప్రకటించింది. చెన్నైలో ఇద్దరు శిశువులకు ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు, దగ్గుతో చేట్‌పేట్, గిండిలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరిన వీరినుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా ఈ విషయం తేలినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాజస్థాన్‌కు చెందిన రెండు నెలల శిశువును గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గత నెల 26న చేర్చగా సోమవారం హెచ్‌ఎంపీవీ బయటపడింది. మొదట్లో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగినా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఈ శిశువుల తల్లిదండ్రులకు విదేశీ ప్రయాణ నేపథ్యం లేదు. అందువల్ల ఎలా సోకిందనే దానిపై గుట్టు తేలాల్సి ఉంది.

దేశాన్ని HMPV వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఈ వైరస్‌ సోకినవారు తుమ్మినా.. దగ్గినా వారి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. నవజాత శిశువులు, ఐదేళ్ల పిల్లలు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపై ఈ వైరస్‌ ఎక్కువగా ప్రభావం చూపనుంది. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన 3 నుంచి ఆరు రోజుల తర్వాత లక్షణాలు అంటే జబ్బు, దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం వంటివి కనిపిస్తాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

HMPV VIRUS HEALTH CASES CHILDREN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

HMPV: చైనా వైరస్‌ వ్యాప్తి.. గాంధీ ఆసుపత్రిలో సర్వం సిద్ధం..!HMPV: చైనా వైరస్‌ వ్యాప్తి.. గాంధీ ఆసుపత్రిలో సర్వం సిద్ధం..!HMPV Virus Spread: చైనా వైరస్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట కర్నాటకలోని ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత గుజరాత్‌, చెన్నైలో కూడా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
और पढो »

చైనాలో కొత్త వైరస్: పిల్లల ఆరోగ్యంపై WAF జారీ చేసిన సూచనలుచైనాలో కొత్త వైరస్: పిల్లల ఆరోగ్యంపై WAF జారీ చేసిన సూచనలుచైనాలో హ్యూమన్‌ మెటా న్యూమోవైరస్‌ (HMPV) వైరస్‌ వ్యాప్తితో ఆసుపత్రులు భారంతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వరల్డ్‌ అలర్జీ ఫౌండేషన్‌ (WAF) పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడానికి సూచనలు జారీ చేసింది.
और पढो »

HMPV Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలేంటిHMPV Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలేంటిHmpv outbreak in china major concern to world what is hmpv how it spreads HMPV Symptoms: హెచ్‌ఎంపీవీ అంటే హ్యూమన్ మెటానిమోనస్ వైరస్. కరోనా మహమ్మారి ప్రారంభమైన ఐదేళ్ల తరువాత తిరిగి ఇప్పుడు అదే దేశం నుంచి ముప్పుగా మారుతోంది.
और पढो »

ట్రంప్ భారత్‌కు హెచ్చరిక: సుంకాలు విధిస్తే మనం కూడా విధిస్తాంట్రంప్ భారత్‌కు హెచ్చరిక: సుంకాలు విధిస్తే మనం కూడా విధిస్తాండొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అధిక టారిఫ్‌ల విధిపై హెచ్చరికలు జారీ చేశారు. భారత్ మనపై అధిక సుంకాలు విధిస్తే మనం కూడా అధిక సుంకాలను విధించాల్సిందే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »

HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదుHMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదుHMPV Virus Threat and Precautions check here dos and donts HMPV Virus: ప్రపంచవ్యాప్తంగా చైనా కొత్త వైరస్ హ్యూమన్ మెటాన్యుమోవైరస్ స్థూలంగా చెప్పాలంటే హెచ్ఎంపీవీ భయపెడుతోంది. కరోనా సంక్రమణ పూర్తయి ఐదేళ్లు కాగా కొత్త వైరస్ కలకలం రేపుతోంది.
और पढो »

చైనాలో వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్: జాగ్రత్త చర్యలుచైనాలో వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్: జాగ్రత్త చర్యలుహెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు, ముప్పు, జాగ్రత్త చర్యలు
और पढो »



Render Time: 2025-02-19 08:54:43