Haier Refrigerator Offers: ప్రైమ్‌ డే సేల్‌లో Haier 205 L ఫ్రిడ్జ్‌ను రూ.13 వేలకే.. మరీ ఇంత చీపా?

Haier Refrigerator समाचार

Haier Refrigerator Offers: ప్రైమ్‌ డే సేల్‌లో Haier 205 L ఫ్రిడ్జ్‌ను రూ.13 వేలకే.. మరీ ఇంత చీపా?
Haier Refrigerator PriceRefrigerator PriceHaier Fridge
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Get Haier 205 L Fridge For Rs 13,000 In Amazon Prime Day Sale ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Haier 205 L ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేస్తే అమెజాన్‌లో భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఫ్రిడ్జ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Haier Refrigerator Offers: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Haier 205 L ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేస్తే అమెజాన్‌లో భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఫ్రిడ్జ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.ప్రస్తుతం ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ ఉంటోంది. కూరగాయల నుంచి ప్రతి ఒక ఆహార పదార్థాల వరకు ప్రతి ఒకటి అందులో నిల్వ చేసుకుంటున్నారు. అందుకే ఫ్రిడ్జ్ నిత్యవసర వస్తువుల్లో ఓ భాగమైపోయింది.

ఇటీవలే లాంచ్‌ అయిన Haier 205 L రిఫ్రిజిరేటర్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు ఈ ఫ్రిడ్జ్‌పై అదనంగా అమెజాన్‌ బ్యాక్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. ప్రస్తుతం దీనిపై Limited time డీల్‌ నడుస్తోంది. కాబట్టి దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి 33 శాతం వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే ఈ ఫ్రిడ్జ్‌ అసలు ధరక రూ.25,990 కాగా ఇప్పుడే కొనుగోలు చేసేవారికి 33 శాతం తగ్గింపుతో కేవలం రూ.17,490కే పొందవచ్చు. దీంతో పాటు అదనంగా తగ్గింపు పొందడానికి ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

ఈ Haier 205 L రిఫ్రిజిరేటర్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే కూడా తగ్గింపు లభిస్తుంది. అయితే దీనిని SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి దాదాపు రూ.1,250 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా SBI క్రెడిట్ కార్డ్‌తో రూ.1500తో పాటు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లించేవారికి భారీ తగ్గింపు పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Haier Refrigerator Price Refrigerator Price Haier Fridge Haier Refrigerator Double Door Lg Refrigerator Haier 355 Ltr Refrigerator

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Best Refrigerator: అమెజాన్‌లో రూ.10 వేలకే రూ.20 వేల Haier 190L రిఫ్రిజిరేటర్‌.. ఇదే మంచి ఛాన్స్‌..Best Refrigerator: అమెజాన్‌లో రూ.10 వేలకే రూ.20 వేల Haier 190L రిఫ్రిజిరేటర్‌.. ఇదే మంచి ఛాన్స్‌..Get Haier 190L 4 Star Refrigerator For Rs.10K On Amazon అతి తక్కువ ధరలోనే Haier 190L 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఇది అమెజాన్‌లో డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. అయితే ఈ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Smartphones Offers: రూ.6 వేలకే లభించే 12GB ర్యామ్‌ టాప్‌ స్మార్ట్‌ఫోన్స్‌..Smartphones Offers: రూ.6 వేలకే లభించే 12GB ర్యామ్‌ టాప్‌ స్మార్ట్‌ఫోన్స్‌..12Gb Ram Top 3 Mobiles Available For Rs 6 Thousand అతి తక్కువ ధరలోనే 12GB ర్యామ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇటీవలే లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. ఏయే మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Tecno Spark 20 Pro 5G Price: రూ.13 వేలకే 108 కెమెరా, 5,000mAh బ్యాటరీ Tecno మొబైల్‌.. అమ్మకాల్లో దుమ్మురేపబోతోంది!Tecno Spark 20 Pro 5G Price: రూ.13 వేలకే 108 కెమెరా, 5,000mAh బ్యాటరీ Tecno మొబైల్‌.. అమ్మకాల్లో దుమ్మురేపబోతోంది!Get 108 Camera, 5,000Mah Battery Tecno Spark 20 Pro 5G Mobile For Rs.13 Thousand, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ మొదటి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభించనున్నాయి.
और पढो »

Oppo Reno 12 Pro Price: AI పంక్షన్‌ Oppo Reno 12 Pro ఫోన్‌ వచ్చేసింది.. మరీ ఇంత చీపా?Oppo Reno 12 Pro Price: AI పంక్షన్‌ Oppo Reno 12 Pro ఫోన్‌ వచ్చేసింది.. మరీ ఇంత చీపా?Oppo Reno 12 Pro Offer Price: ఈ రోజు నుంచి Oppo Reno 12 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి.
और पढो »

Haier Kinouchi Dark Edition AC भारत में लॉन्च, कंप्रेसर पर मिल रही लाइफटाइम वारंटीHaier Kinouchi Dark Edition AC भारत में लॉन्च, कंप्रेसर पर मिल रही लाइफटाइम वारंटीHaier Kinouchi Dark Edition AC भारत में लॉन्च हो गया है. कंपनी का कहना है कि इस AC में मॉडर्न टेक्नोलॉजी के साथ स्टाइलिश डिजाइन का कॉम्बिनेशन मिलता है. इस AC के कंप्रेसर पर ब्रांड लाइफटाइम वारंटी दे रहा है. कंपनी की मानें तो Haier Kinouchi Dark Edition 20 गुना तेज कूलिंग कर सकता है. ये 60 डिग्री सेल्सियस पर भी काम कर सकता है.
और पढो »

Flipkart offers: మోటోరోలా ఫోన్ ధర తగ్గింది, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జీబీ ర్యామ్ వేరియంట్ కేవలం 13 వేలకేFlipkart offers: మోటోరోలా ఫోన్ ధర తగ్గింది, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జీబీ ర్యామ్ వేరియంట్ కేవలం 13 వేలకేMotorola G64 with 6000mAH battery and 12GB ram price cut down Motorola G64 అనేది 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో 1080 2400 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
और पढो »



Render Time: 2025-02-22 01:15:27