Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్‌ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్‌ రావు

Harish Rao समाचार

Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్‌ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్‌ రావు
Revanth ReddyElections CampaignGajwel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Harish Rao Hot Comments On Revanth Reddy: రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు రెచ్చిపోయారు. అసలు రేవంత్‌ ముఖ్యమంత్రేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.

Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్‌లో రేవంత్‌ రెడ్డి చేసిన విమర్శలకు హరీశ్‌ రావు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్‌ రెడ్డి మాటమీద నిలబడే వ్యక్తిత్వం కాదని గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై హరీశ్‌ రావు నిలదీశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీ అమలు చేస్తానని ఇత వరకు అమలు చేయలేదు అని గుర్తుచేశారు. డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని, ఇప్పటికీ కూడా మాఫీ చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నావు అని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన 6 గ్యారంటీ ఇప్పటికీ అమలు చేయలేదా? ప్రశ్నించారు.

'కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పావ్. మాటమీద నిలబడే నైజం నీకు లేదు' అని హరీశ్‌ రావు తెలిపారు. అత్యధిక ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. బీసీలు, ఎస్సీలను రేవంత్‌ రెడ్డి మోసం చేశాడు అని విమర్శించారు. మైనార్టీల ఓట్లు వేసుకొని గెలిచి మైనార్టీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదని గుర్తుచేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Revanth Reddy Elections Campaign Gajwel Medak Parliament Brs Party

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Revanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీతRevanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీతRevanth Reddy Fire On KCR In Medak Campaign Rally: మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి రెచ్చిపోయారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టలేరని.. కేసీఆర్‌, మోదీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
और पढो »

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
और पढो »

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »

CM Revanth Reddy: అరగంట పాటు బస్సులోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఖాళీ కుర్చీలు చూసి అసహానం..CM Revanth Reddy: అరగంట పాటు బస్సులోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఖాళీ కుర్చీలు చూసి అసహానం..Mahabubabad Congress Meeting: సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈనేపథ్యంలో జరిగిన సభలో జనాలు లేక సీఎం రేవంత్ అరగంటపాటు బస్సులోనే ఎదురుచూసినట్లు తెలుస్తోంది. స్థానిక నేతలపై గుర్రుగా కూడా ఉన్నట్లు సమాచారం.
और पढो »

Revanth Predicts: ఐదు రాష్ట్రాల్లో మోదీ కల నెరవేరదు భారీ షాక్‌ తప్పదు.. రేవంత్‌ రెడ్డి జోష్యంRevanth Predicts: ఐదు రాష్ట్రాల్లో మోదీ కల నెరవేరదు భారీ షాక్‌ తప్పదు.. రేవంత్‌ రెడ్డి జోష్యంBJP Get Hardly Less Seats In South India Says Revanth Reddy: దక్షిణాదిలో మోదీకి భారీ షాక్‌ తప్పదని.. ఇండియా కూటమి క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు కొట్టుకుపోతాయని జోష్యం చెప్పారు.
और पढो »

Harish Shankar Letter: కెలుక్కుంటాను అంటే రా చూస్కుందాం హరీశ్‌ శంకర్‌ సంచలన లేఖHarish Shankar Letter: కెలుక్కుంటాను అంటే రా చూస్కుందాం హరీశ్‌ శంకర్‌ సంచలన లేఖHarish Shankar Letter On Chota K Naidu Commnts: తెలుగు సినీ పరిశ్రమలో మాటల తూటాలు పేలాయి. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ మధ్య రా చూస్కుందాం అనే స్థాయిలో వివాదం రాజుకుంది. కాస్కో అంటూ సవాళ్ల పర్వం కొనసాగింది.
और पढो »



Render Time: 2025-02-19 10:57:31