Harish Rao: రేవంత్‌కు హరీశ్‌ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌.. కేసీఆర్ కలుపు మొక్క కాదు కల్పవృక్షం

Harish Rao समाचार

Harish Rao: రేవంత్‌కు హరీశ్‌ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌.. కేసీఆర్ కలుపు మొక్క కాదు కల్పవృక్షం
Kurumurthy BrahmotsavMahabubnagar DistrictK Chandrashekar Rao
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Harish Rao Says KCR Is Not Plant He Is Kalpavriksha: ఇచ్చిన హామీలపై దేవుళ్లపై ఒట్లు వేసి రేవంత్‌ రెడ్డి మోసం చేశాడని.. అతడి డీఎన్‌ఏ అబద్దాలు ఆడడమే అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్ రావు విమర్శించారు. రుణమాఫీపై రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేతకాక రేవంత్‌ రెడ్డి తిట్ల పురాణం అందుకున్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దేవుళ్లపై ఒట్లు వేసి హామీలు నెరవేర్చకుండా మోసం చేశాడని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి కాదు ఎగవేతల రెడ్డి అని అభివర్ణించారు. మాట తప్పి పాలమూరు పేరు చెడగొడతున్నాడని తెలిపారు. వరంగల్‌ సభలో రేవంత్‌ చేసిన అసభ్య వ్యాఖ్యలను ఖండించారు.

'పరిపాలన చేతకాక ఫ్రస్ట్రేషన్లో తిట్ల పురాణం మొదలుపెడతాడు. మాటతప్పి పాలమూరు పేరు చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డీఎన్ఏ' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు పేర్కొన్నారు. 'ప్రతిపక్షంపై పగ.. ప్రజలకు దగా అన్నట్టు రేవంత్ రెడ్డి తీరు ఉంది. కేసీఆర్ ఆదేశిస్తే మూడుసార్లు రాజీనామా చేశా. పంద్రాగస్టు లోపల పూర్తి రుణమాఫీ నువ్వు చేసుంటే రైతుల కోసం నేను రాజీనామా చేసేవాడిని' అని వివరించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kurumurthy Brahmotsav Mahabubnagar District K Chandrashekar Rao KCR Kalpavriksha Revanth Reddy Fails Ala Venkateshwar Reddy Guvvala Balaraju Srinivas Goud Brs Party

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుHarish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుRevanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.
और पढो »

Harish Rao: రేవంత్‌ రెడ్డి వదురుబోతు తనంతో ఒరిగేదేమీ లేదు.. హరీశ్ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌Harish Rao: రేవంత్‌ రెడ్డి వదురుబోతు తనంతో ఒరిగేదేమీ లేదు.. హరీశ్ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌Harish Rao Condemns Revanth Reddy Vulgar Comments: వరంగల్‌ సభలో రేవంత్‌ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్రుమంది. అతడు చేసిన దరిద్రపు వ్యాఖ్యలను ఖండించి రేవంత్‌ రెడ్డిపై గులాబీ దళం విరుచుకుపడింది.
और पढो »

Harish Rao: తెలంగాణకు కేసీఆర్‌ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్‌ రెడ్డి రివర్స్‌ చేస్తుండుHarish Rao: తెలంగాణకు కేసీఆర్‌ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్‌ రెడ్డి రివర్స్‌ చేస్తుండుHarish Rao Visits Vemulawada Temple: వేములవాడ రాజన్నపై ఒట్టేసి రేవంత్‌ రెడ్డి మాట తప్పాడని.. రైతులకు తీవ్ర అన్యాయం చేశాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దండుకోవడం తప్ప అభివృద్ధి చేయడం లేదని రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
और पढो »

Harish Rao: విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి.. హరీష్ రావు ఫైరింగ్ స్పీచ్Harish Rao: విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి.. హరీష్ రావు ఫైరింగ్ స్పీచ్Harish Rao Fires on Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేతిలో ప్రజలు మోసపోయారని.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు.
और पढो »

KCR Movie: కేసీఆర్‌ పాలన మాదిరి.. కేసీఆర్‌ సినిమా సూపర్‌ హిట్‌ కావాలిKCR Movie: కేసీఆర్‌ పాలన మాదిరి.. కేసీఆర్‌ సినిమా సూపర్‌ హిట్‌ కావాలిKeshava Chandra Ramavath Movie Harish Rao Speech: ఉద్యమంతోపాటు వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్‌ సూపర్‌ హిట్‌ పాలన మాదిరి.. కేసీఆర్‌ సినిమా సూపర్‌హిట్‌ కావాలని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్ రావు ఆకాంక్షించారు.
और पढो »

Revanth Reddy: మొదట కేసీఆర్.. తర్వాత కేటీఆర్.. చివరకు హరీశ్ రావును ఫినిష్ చేస్తాRevanth Reddy: మొదట కేసీఆర్.. తర్వాత కేటీఆర్.. చివరకు హరీశ్ రావును ఫినిష్ చేస్తాRevanth Reddy Hot Comments In Chit Chat: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ మొదలుకుని హరీశ్ రావు వరకు అందరినీ ఫినిష్‌ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
और पढो »



Render Time: 2025-02-13 09:09:43