Revanth Reddy Hot Comments In Chit Chat: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మొదలుకుని హరీశ్ రావు వరకు అందరినీ ఫినిష్ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
బాంబ్ పేలుస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ బావ మరిది ఇంట్లో జరిగిన దావత్‌పై చేసిన నానా హడావుడి బెడిసి కొట్టింది. ఈ వ్యవహారంపై స్పందించిన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి పండుగ అలా చేసుకుంటారని తనకు తెలియదని పేర్కొంటూనే కేటీఆర్, ఆయన కుటుంబసభ్యులపై విరుచుకుపడ్డారు. తాను మూసీ ప్రాజెక్టుపై ఎట్టి పరిస్థితుల్లోనైనా ముందుకు వెళ్తానని ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని తిప్పికొట్టి ప్రజలను ఒప్పిస్తానని చెప్పారు.
మూసీ ప్రాజెక్టు అభివృద్ధిపై కొరియా పర్యటన చేపట్టిన మీడియా బృందంతో రేవంత్ రెడ్డి మంగళవారం చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మాటలు కలకలం రేపాయి. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తాను ఫినిష్ చేస్తానని ప్రకటించారు. కేసీఆర్ మొదలుకుని హరీశ్ రావు వరకు అందరినీ ఫినిష్ చేస్తానని తెలిపారు.'మూసీ ప్రాజెక్టు విషయమై వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా. మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy Media Chit Chat Hyderabad KT Rama Rao Harish Rao Ktr Brother In Law Raj Pakala Musi River Development Brs Party
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
और पढो »
Raj Pakala Party: మాకు చిచ్చుబుడ్లు.. వారికి సారాబుడ్లు.. కేటీఆర్ బావ మరిది పార్టీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy First Reaction About Raj Pakala Party: తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది పార్టీ వ్యవహారంపై తొలిసారి రేవంత్ రెడ్డి స్పందించారు.
और पढो »
KTR: హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి చేసిన హత్యBucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్ చేసిన హత్య అంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
और पढो »
KCR: జనంలోకి కేసీఆర్ వచ్చేది అప్పుడే..? గులాబీ బాస్ స్ట్రాటజీ అదేనా..!KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ప్రస్ ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు..! అసెంబ్లీ ఎన్నికల ఫలితార తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ కే ఎందుకు పరిమితమయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ పాం హౌజ్ లో ఏం చేస్తున్నట్లు అనే చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డీలా పడ్డారన్న దాంట్లో నిజమెంతుంది.
और पढो »
Dusshera: దసరా సంబరాల్లో రేవంత్ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరRevanth Reddy Dusshera Celebrations: తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయిన దసరాను రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
और पढो »
Revanth Reddy: కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలా? పేదల పిల్లలు బర్లు, గొర్రెలు కాయాల్నా?Young India Integrated Residential School Complex: మరోసారి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. విద్యా మౌలిక వసతులపై గులాబీ బాస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »