Independece Day 2024: ఆగష్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికీ ఉన్న తేడా ఇదే..!

Bharat Flag समाचार

Independece Day 2024: ఆగష్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికీ ఉన్న తేడా ఇదే..!
India FlagIndependence DaySpeech In Independence Day
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Independece Day 2024: ఎందరో దేశభక్తుల త్యాగఫలం మన దేశ స్వాతంత్య్రం. మనకు 1947 ఆగష్టు 15న మన దేశానికి బ్రిటిష్ వాళ్లు స్వాతంత్య్రం ఇచ్చారు. ఆ రోజున మన దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగష్టు 15న జెండా ఎగరేయడానికీ.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికీ తేడా ఏంటో చూద్దాం..

Independece Day 2024: ఆగష్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికీ ఉన్న తేడా ఇదే..!

ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం సిద్దించింది అనడానికీ గుర్తుగా మన దేశ త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. తొట్ట తొలి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను కిందికి దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది.

దేశ ప్రజలకు ప్రతినిధి, భారత దేశ పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాన మంత్రి స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాకం ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

India Flag Independence Day Speech In Independence Day Red Fort PM Narendra Modi August 15

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Independence Day 2024 : జెండా ఎగరవేయడం..జెండా ఆవిష్కరించడం మధ్య తేడా ఏంటో తెలుసా?ఆగస్టు 15న భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. 1947లో భారతదేశం స్వేచ్చావాయులు పీల్చుతూ..స్వాతంత్ర్యం పొందింది. అందుకే ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదన దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి సాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
और पढो »

Big Alert: రేపు బ్యాంకులకు సెలవు..? ఎందుకో ముందుగానే తెలుసుకోండి..!Big Alert: రేపు బ్యాంకులకు సెలవు..? ఎందుకో ముందుగానే తెలుసుకోండి..!Tomorrow Bank Holiday 2024: దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు రేపు అంటే ఆగష్టు 7న బుధవారం సెలవు దినంగా ఆర్‌బీఐ ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
और पढो »

Independence Day: ఆగస్టు 15న జెండా ఎగురవేసే మంత్రుల జాబితా ఇదే! మరి పవన్ కల్యాణ్ ఎక్కడ?Independence Day: ఆగస్టు 15న జెండా ఎగురవేసే మంత్రుల జాబితా ఇదే! మరి పవన్ కల్యాణ్ ఎక్కడ?CM And Deputy CMs AP Ministers Flag Hoisting List Here: ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమవుతుండగా.. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ జెండా ఎగురవేయనున్నారో తెలుసా?
और पढो »

Independence Facts: స్వాతంత్య్రం వచ్చిన 2 రోజులకు ఇండియాలో విలీనమైన రెండు పట్టణాలుIndependence Facts: స్వాతంత్య్రం వచ్చిన 2 రోజులకు ఇండియాలో విలీనమైన రెండు పట్టణాలుIndependence day 2024 Most interesting and forgotten facts of India Pakistan division 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం లభించినా రెండు పట్టణాలకు మాత్రం ఆ స్వేచ్ఛ దక్కలేదు.
और पढो »

Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్, కోట్స్, మెన్సెస్ మీ కోసంHappy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్, కోట్స్, మెన్సెస్ మీ కోసంHappy Independence Day 2024 Top 10 Wishes, messages, WhatsApp status, Instagram captions Happy Independence Day 2024: మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 15న దేశంలో వీధివీధినా, వాడవాడలో మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. దేశమంతా 78వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకోనుంది.
और पढो »

Independence Day 2024: రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులుIndependence Day 2024: రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులుIndependence Day 2024 Guest List: రేపు మన దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. 1947న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.
और पढो »



Render Time: 2025-02-15 19:07:14