ఆగస్టు 15న భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. 1947లో భారతదేశం స్వేచ్చావాయులు పీల్చుతూ..స్వాతంత్ర్యం పొందింది. అందుకే ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదన దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి సాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
Independence Day 2024 అయితే జనవరి 26వ తేదీన కూడా జెండాను ఎగురువేస్తారు. ఆగస్టు 15వ తేదీన జెండాను ఎగురవేయడం, జనవరి 26న జెండాను ఆవిష్కరించడానికి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. నేటికీ కూడా చాలామందికి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియని వారు మన దేశంలో చాలామంది ఉన్నారు. వీరిలో పెద్దపెద్ద పదవులను అలంకరించిన వారు సైతం స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియక తికమక పడుతూ ఉంటారు.
జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఎర్రకోట మీద నిర్వహిస్తారు. ఎర్రకోటపై ప్రధానమంత్రి ఈ జెండా వందనోత్సవానికి పాలుపంచుకుంటారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదే పద్ధతిలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా జెండా ఎగురవేస్తారు. దేశ స్వాతంత్రాన్ని గుర్తుచేస్తూ ఈ పర్వదినాన్ని భారతీయులు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకుందాం. గణతంత్ర దినోత్సవం రోజున జెండాను ఆవిష్కరిస్తారు.
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nagapanchami 2024: శివుడు తన మెడలో కంఠాభరణంగా ధరించే పాము పేరు ఏంటో తెలుసా..?..Lord shiva: శివుడిని ఎప్పుడు చూసిన ఆయన మెడలో ఒక సర్పం కన్పిస్తు ఉంటుంది. చాలా మంది శివుడి మెడలో ఉన్న పామును, సర్పాల జాతీకి రాజుగా భావిస్తారు.
और पढो »
FD vs RD : రికరింగ్ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ మధ్య తేడా ఏంటి..?ఎందులో డబ్బు దాచుకుంటే లాభం.!!Recurring Deposit vs Fixed Deposit : పోస్టాఫీసులోనూ బ్యాంకుల్లోనూ అందుబాటులో ఉండే రికరింగ్ డిపాజిట్ స్కీం గురించి ఎప్పుడైనా విన్నారా..అయితే ఈ స్కీం వల్ల కలిగే లాభాలు ఏంటి..? దీనికి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంకు ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం.
और पढो »
Mahesh Babu : సిగరెట్ మానేయడానికి గల కారణం ఏంటో తెలుసా..?Mahesh Babu Quits Smoking: ఎలెన్ కార్ రాసిన ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ అనే పుస్తకాన్ని చదివిన తర్వాత.. అసలు సిగరెట్ జోలికి వెళ్లలేదట మహేష్ బాబు. ఆ పుస్తకం తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని, ఇతర మనుషులతో మాట్లాడినప్పుడు కలగని సంతృప్తి పుస్తకాలతో దొరుకుతుందని మహేష్ బాబు తెలిపారు.
और पढो »
Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్, కోట్స్, మెన్సెస్ మీ కోసంHappy Independence Day 2024 Top 10 Wishes, messages, WhatsApp status, Instagram captions Happy Independence Day 2024: మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 15న దేశంలో వీధివీధినా, వాడవాడలో మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. దేశమంతా 78వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకోనుంది.
और पढो »
Independence Day: ఆగస్టు 15న జెండా ఎగురవేసే మంత్రుల జాబితా ఇదే! మరి పవన్ కల్యాణ్ ఎక్కడ?CM And Deputy CMs AP Ministers Flag Hoisting List Here: ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమవుతుండగా.. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పవన్ కల్యాణ్ ఎక్కడ జెండా ఎగురవేయనున్నారో తెలుసా?
और पढो »
TG DSC Key: తెలంగాణ డీఎస్సీ ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ విడుదల.. డౌన్‌లోడ్ ఎలా?Telangana DSC 2024 Key And Response Sheet Release: తెలంగాణ డీఎస్సీకి సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ విడుదలయ్యాయి. వాటిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా?
और पढो »