Indian 2 OTT Date: ఓటీటీ ప్రియులకు పండగే, ఇండియన్ 2 స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది

Indian 2 OTT Release समाचार

Indian 2 OTT Date: ఓటీటీ ప్రియులకు పండగే, ఇండియన్ 2 స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది
Kamal HaasanShankarNetflix
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Kamal Haasan starred shankar directed Indian 2 ott streaming date confirmed 28 ఏళ్ల క్రితం సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది.

Indian 2 OTT Date: ఓటీటీ ప్రేమికులకు గుడ్ న్యూస్. భారీ అంచనాలతో సుదీర్ఘ విరామం తరువాత తెరకెక్కిన భారతీయుడు 2 అనుకున్నదాని కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమౌతోంది. మిక్స్డ్ టాక్ కారణంగా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమ్ కానుందో తెలుసుకుందాం.Tirumala: తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. రూ. 300 దర్శనం టిక్కెట్లు విడుదల వెంటనే గదులు కూడా బుక్‌ చేసుకోండి..Mouni Roy: బీచ్ దగ్గర లో దుస్తుల్లో అందాల విందు చేసిన మౌనీ రాయ్.. నాగిని భామ లేటెస్ట్ పిక్స్ వైరల్..

Indian 2 OTT Date: జూలై 12న విడుదలైన భారతీయుడు 2 బ్లాక్ బస్టర్ హిట్ కాలేకపోయింది. విలక్షణ నటుడు కమల్ హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన సినిమాకు పెద్దగా వసూళ్లు రాలేదు. దాంతో అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 28 ఏళ్ల క్రితం సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆరేళ్ల క్రితమే సినిమా షూటింగ్ ప్రారంభమైనా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు జూలై 12వ తేదీన విడుదలైంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమా ఇది. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, ల్యాగ్, శంకర్ మార్క్ మిస్ అవడం వంటి కారణాలతో పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. అంటే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

ఇప్పుడీ సినిమాను త్వరగా ఓటీటీలో స్ట్రీమ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ముందుగా అనుకున్న ప్రకారమైతే ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కావాలి. కానీ ఇప్పుడు ఆగస్టు 2వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. భారతీయుడు 2కు సీక్వెల్ భారతీయుడు 3 కూడా ఉంటుంది. భారతీయుడు 3 ట్రైలర్ ఇప్పటికే ఈ సినిమా చివర్లో కన్పిస్తుంది. భారతీయుడు 3 మాత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కావచ్చని అంచనా ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Astrology: 72 యేళ్ల తర్వాత గ్రహ మండలంలో అరుదైన యోగం.. ఈ 4 రాశులపై శివుడి అపార అనుగ్రహం.. డబ్బే డబ్బు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kamal Haasan Shankar Netflix Indian 2 To Be Streaming On August 2 Indian 2 Streaming Date Indian 2 OTT Release Date India 2 Gross Collections

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

OTT Movies: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త, ఈవారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లుOTT Movies: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త, ఈవారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లుOTT Movies and Web Series to be streamed this week in Netflix, Disney plus hotstar OTT Movies: కరోనా మహమ్మారి సమయం నుంచి ఓటీటీలకు బాగా క్రేజ్ పెరిగింది. నచ్చిన కంటెంట్ నచ్చిన సమయంలో నచ్చిన భాషలో చూసేందుకు వీలుండటంతో ఓటీటీలకు ఆదరణ పెరిగింది.
और पढो »

Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలు లాంచ్ తేదీ వచ్చేసింది, ఎప్పట్నించి ఏ మార్గంలోVande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలు లాంచ్ తేదీ వచ్చేసింది, ఎప్పట్నించి ఏ మార్గంలోGood news for railway passengers,New Vande Bharat Sleeper train to start from august 15 వందేభారత్ భారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే చెన్నైలో తయారవుతున్నాయి. స్లీపర్ రైళ్ల ఫోటోలు కూడా అత్యంత ఆధునికంగా ఉండి వైరల్ అయ్యాయి. ఇప్పుుడు త్వరలో అంటే ఆగస్టు 15 నుంచి వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం కావచ్చని అంచనా.
और पढो »

Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..Bank Holiday on Monday: సోమవారం బ్యాంకులకు సెలవు ప్రకటించారు. జూలై 8వ తేదీ అన్నీ బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించింది ఆర్‌బీఐ ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »

HIV Injection: ప్రాణాంతక హెచ్ఐవీకు ఇంజక్షన్ వచ్చేసింది, ట్రయల్స్ విజయవంతంHIV Injection: ప్రాణాంతక హెచ్ఐవీకు ఇంజక్షన్ వచ్చేసింది, ట్రయల్స్ విజయవంతంMajor Breakthrough in hiv treatment, lenacapavir injection ప్రాణాంతకమైన హెచ్ఐవీ చికిత్స కోసం చాలా కాలంగా జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వచ్చాయి. హెచ్ఐవీ నుంచి రక్షణ కల్పించే ఔషధం కనుగొన్నారు.
और पढो »

Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..4 Zodiac Signs Will Get Money And Wealth From July 12Th జూలై 12వ తేదీన మిధున రాశిలోకి అంగారక గ్రహం సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.
और पढो »

Harom Hara OTT: ప్రణీత్ హనుమంతు దెబ్బకు.. హరోంహర ఓటీటీ వాయిదా..!Harom Hara OTT: ప్రణీత్ హనుమంతు దెబ్బకు.. హరోంహర ఓటీటీ వాయిదా..!Harom Hara OTT Postponed: సుధీర్ బాబు నటించిన హరోం హర మూవీ.. ఈనెల 11వ తేదీన ఆహా, ఈటీవీ విన్ యాప్ లలో స్ట్రీమింగ్ కి రావాల్సి ఉంది. ఈ క్రమంలో యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ నటించిన సన్నివేశాలను తీసేసి.. ఆ తర్వాత సినిమాను ఆహ, ఈటీవీ విన్ యాప్ లలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని సమాచారం.
और पढो »



Render Time: 2025-02-16 09:05:20