Good news for railway passengers,New Vande Bharat Sleeper train to start from august 15 వందేభారత్ భారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే చెన్నైలో తయారవుతున్నాయి. స్లీపర్ రైళ్ల ఫోటోలు కూడా అత్యంత ఆధునికంగా ఉండి వైరల్ అయ్యాయి. ఇప్పుుడు త్వరలో అంటే ఆగస్టు 15 నుంచి వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం కావచ్చని అంచనా.
Vande Bharat Sleeper Train: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కే సమయం వచ్చేసింది. తొలి వందేభారత్ స్లీపర్ రైలు ఎక్కడ్నించి ఎక్కడికి, ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసుకుందాం.BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్ హిట్ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..
Vande Bharat Sleeper Train: దేశంలో అత్యంత ఆదరణ పొందిన వందేబారత్ రైళ్ల విషయంలో కీలకమైన అప్‌డేట్ వెలువడింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సక్సెస్ తరువాత రైల్వే శాఖ వందేభారత్ స్లీపర్ రైళ్ల పై దృష్టి సారించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం కూడా వచ్చేసింది. ఆగస్టు 15వ తేదీన దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
వందేభారత్ భారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే చెన్నైలో తయారవుతున్నాయి. స్లీపర్ రైళ్ల ఫోటోలు కూడా అత్యంత ఆధునికంగా ఉండి వైరల్ అయ్యాయి. ఇప్పుుడు త్వరలో అంటే ఆగస్టు 15 నుంచి వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం కావచ్చని అంచనా. అది కూడా తొలి వందేభారత్ స్లీపర్ రైలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటుందని తెలుస్తోంది. దక్షిణ మధ్య రైల్వే ఈ మేరకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. వందేభారత్ స్లీపర్ రైలును కాచీగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ప్రారంభించే ఆలోచనలో దక్షిణ మధ్య రైల్వే ఉంది.
Vande Bharat Sleeper Indian Railways South Central Railway Vande Bharat Sleeper Train Will Start From 15 Aug Vande Bharat Sleeper Train Facilities Vande Bharat Sleeper Train Features Vande Bharat Sleeper Train Max Speed
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలుVande Bharat Express Services Chennai vijayawada vande bharat train New Vande Bharat Express: ఏపీలో విజయవాడ-చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూటు మారనుంది. వచ్చే నెల నుంచి భీమవరం వరకూ పొడిగించనున్నారు
और पढो »
Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..Vande Metro Train:ప్రయాణీకులకు మరింత రైలు ప్రయాణం సులభతరం చేయడానికి కేంద్రం ఈ సరికొత్త ట్రైన్లను ప్రారంభించనుంది.
और पढो »
OnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus to launch its new smartphone OnePlus Nord CE 4 Lite with 50MP Camera స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్, శాంసంగ్‌లతో పోటీ పడే మరో ఫోన్ వన్‌ప్లస్ అద్భుతమైన ఫీచర్లు, కెమేరా, రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. అన్నింటికీ మించి డిజైన్, మన్నిక విషయంలో వన్‌ప్లస్ పెట్టింది పేరు.
और पढो »
OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus launching new smartphone OnePlus Nord CE 4 Lite today వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది
और पढो »
Jio Recharge Plan: రిలయన్స్ జియోలో ఏ ప్లాన్ ఎంత పెరిగింది, ఎప్పట్నించి అమలుReliance jio plan hike and new recharge plans tariff check here the price Jio Recharge Plan: దేశంలోని మూడు ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ పోటీపోటీగా టారిఫ్ ప్లాన్స్ పెంచుతుంటే మూడో కంపెనీ వోడాపోన్ ఐడియా సైతం అదే పని చేపట్టింది.
और पढो »
Cockroach in Vande Bharat Meal: দেখলেই গা গুলিয়ে ওঠে! বন্দে ভারতের খাবারের প্যাকেট খুলতেই মিলল মরা আরশোলা...Cockroach found in Vande Bharat Meal IRCTC replies back
और पढो »