Iron Rich Fruits: ఈ పండ్లతో రక్తహీనత సమస్యకు గుడ్ బై ! మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి

Foods Rich In Iron समाचार

Iron Rich Fruits: ఈ పండ్లతో రక్తహీనత సమస్యకు గుడ్ బై ! మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి
Iron Rich FoodsIron Rich FoodIron-Rich Fruits
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Fruits Rich In Iron: నేటికాలంలో మార్పిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అంతే ఈ పండు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ప్రస్తుతం మారిన జీవనశైలి మార్పుల కారణంగా చాలా మంది పలు అనారోగ్య సమస్యల బారిన ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ముఖ్యంగా కొందరిలో రక్తహీనత సమస్య అధికంగా కనిపిస్తుంది. ఈ లోపం కారణంగా చాలా మంది అలసట, నీరసం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మందులు, చికిత్సలు తీసుకుంటున్నారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని ఆహారపదార్థాలను ఉపయోగించి మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు అనేది మనం తెలుసుకుందాం.

రక్తహీనత అనేది ఒక సాధారణ రక్త సంబంధిత సమస్య. శరీరంలో హీమోగ్లోబిన్‌ తక్కువగా తయారవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడంతో రక్తహీను రక్తహీన సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య వల్ల అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, తల తిరగడం, చల్లటి చేతులు, కాళ్ళు, చర్మం పాలిపోవడం, గుండె కొట్టుకోవడం వేగంగా లేదా గట్టిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.మన తీసుకోనే ఆహారంలో ఐరన్‌ తక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యలు కలుగుతాయి. అలాగే విటిమిన్‌ బి - 12, ఫోలేట్‌ లోపం కారణంగా కూడా ఈ సమస్యలు కలుగుతాయి.

వీటితో పాటు స్ట్రాబెర్రీలు, పైనాపిల్‌ తీసుకోవడం చాలా మంచిది వీటిలోని విటమిన్‌లు, మినరల్స్‌, శరీరానికి ఎంతో సహాయపడుతాయి. ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ శరీరం ఐరన్‌ మెరుగ్గా గ్రహించడానికి మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడుతుంటే మీ ఆహారం గురించి మీ వైద్యుడితో మాట్లాడటం చాలా అవసరం. మీకు అవసరమైతే ఐరన్‌ సప్లిమెంట్‌లను సూచిస్తారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Iron Rich Foods Iron Rich Food Iron-Rich Fruits Iron Foods Fruits Rich In Iron Iron Sources What Fruits Are High In Iron

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
और पढो »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »

kamada Ekadashi 2024: కామద ఏకాదశి.. ఈ రోజు ఇలా చేస్తే మీ జీవితంలో గొప్ప రాజయోగం, పెళ్లి కుదిరే చాన్స్..kamada Ekadashi 2024: కామద ఏకాదశి.. ఈ రోజు ఇలా చేస్తే మీ జీవితంలో గొప్ప రాజయోగం, పెళ్లి కుదిరే చాన్స్..kamada ekadashi 2024: విష్ణుమూర్తికి ఏకాదశి అంతే అత్యంత ఇష్టమైన తిథిగా పండితులు చెడుతుంటారు. అందుకే ఈ రోజున ఏ చిన్న పనిచేసిన ఆయనదానికి వెయ్యిరెట్లు ఫలితాలను ఇస్తాడంట. అందుకే ఈరోజున కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్యులు చెబుతుంటారు.
और पढो »

Elinati Shani 2024: ఈ రాశుల వారికి త్వరలోనే ఏలినాటి శని ప్రారంభం.. ఇందులో మీ రాశి కూడా ఉందా?Elinati Shani 2024: ఈ రాశుల వారికి త్వరలోనే ఏలినాటి శని ప్రారంభం.. ఇందులో మీ రాశి కూడా ఉందా?Elinati Shani 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏలినాటి శనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏలినాటి శని ప్రభావం జాతకాలపై పడితే వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే 2025లో శని గ్రహం సంచారం చేయడం కారణంగా ఏయే రాశులు ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్..!T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్..!T20 World Cup 2024: జూన్ 02 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా జట్టులో ఎవరుంటారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
और पढो »

Dwarakish Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూత..Dwarakish Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూత..Dwarakish Passes Away: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూసారు.
और पढो »



Render Time: 2025-02-13 19:19:25