IAS Jawahar Reddy: ఏపీ సర్కారు సంచలనం.. జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్యలకు కీలక పోస్టులు..

IAS Jawahar Reddy समाचार

IAS Jawahar Reddy: ఏపీ సర్కారు సంచలనం.. జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్యలకు కీలక పోస్టులు..
Poonam MmalakondaishCM Chandrababu NaiduAP Govt
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 97 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులైన ఐఏఎస్ జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్యలకు కీలక పోస్టులను కేటాయించింది. గత ప్రభుత్వంలాగా రీవెంజ్ లకు పాల్పడకుండా హుందాగా ప్రవర్తించింది.

Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ లోనే కాదు మన దేశంలో ఆ రికార్డు ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది..Tollywood highest Theatres Count: ‘కల్కి’ సహా ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇవే.. పార్ట్ -1

ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీల పరంగా నేతలు, నాయకులు వివాదాలలో, వార్తలలో ఉండటం కామన్ గా జరిగేదే. కానీ ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ దగ్గర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డి తన వివాదాస్పద నిర్ణయాల కారణంగా ప్రతిరోజు వార్తలలో నిలిచేవారు. గతప్రభుత్వానికి ఆయన ఎన్నికలలో అన్నిరకాలుగా విధేయత చాటుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా.. జవహర్ రెడ్డి కన్నా ఎందరు సీనియర్ అధికారులు క్యూలో ఉన్న కూడా ఏరీ కోరి జవహర్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు.

ఈ క్రమంలో ఈనెల ఈ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈనెల చివర్లో రిటైర్ మెంట్ అవుతున్న వేళ.. వీరికి టీడీపీ సర్కారు తాజాగా, కీలక శాఖలను కేటాయించింది. ఐఏఎస్ జవహర్ రెడ్డికి.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కార్యదర్శిగాను, పూనం మాలకొండయ్యలకు సాధారణ పరిపాలన విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. వీరిద్దరు కూడా ఈనెల 30 రిటైర్ మెంట్ కానున్నారు. సాధారణంగా రిటైర్ మెంట్ ముందు అధికారులకు కీలక శాఖలను కేటాయించి ఏపీ సర్కారు హుందాతనంగా వ్యవహరించింది.

కానీ ఇదే క్రమంలో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం.. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించి, కోర్టుకు వెళ్లి మరీ పోస్ట్ తెచ్చుకునే విధంగా వేధించింది. ఈ క్రమంలో తమ ప్రభుత్వం ఎవరిని వేధించదని, కేవలం చట్టపరంగా తప్పులు చేసిన వారిని తగిన విధంగా పనిష్మెంట్ చేస్తామని పలుమార్లు టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కేంద్ర సర్వీసుల నుంచి ఏపీ కేటర్ కు పీయూష్ గోయల్ ను సీఎంకు ముఖ్య కార్యదర్శిగా నియమించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Asaduddin Owaisi: అసదుద్దీన్ ఎంపీ పదవీ ఊడుతుందా?.. రాజ్యంగంలోని ఆ ఆర్టికల్ ఏం చెబుతుందో తెలుసా..?Pet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Poonam Mmalakondaish CM Chandrababu Naidu AP Govt Ex Cm Ys Jagan Ysrcp

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
और पढो »

IAS Hemant: లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు కట్టడాలు కూల్చిన అధికారికి ప్రమోషన్!..IAS Hemant: లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు కట్టడాలు కూల్చిన అధికారికి ప్రమోషన్!..TG Ias transfer: తెలంగాణలో ఈరోజు (సోమవారం) నలభై నాలుగు మంది ఐఏఎస్ లను బదిలీచేస్తు, సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరికి పదోన్నతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »

Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహంRevanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహంRevanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్‌.. రోజా అవినీతిని కక్కిస్తాంAdudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్‌.. రోజా అవినీతిని కక్కిస్తాంAdudam Andhra Event Corruption: జగన్‌ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విచారణ చేస్తామని.. నాటి మంత్రి రోజా అవినీతిని కక్కిస్తామని ఏపీ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి ప్రకటించారు.
और पढो »

Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
और पढो »

Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..Huzurabad: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ను కౌశిక్ రెడ్డి ఓపెన్ చేశారు.
और पढो »



Render Time: 2025-02-22 07:23:52