ICC Chairman Jay Shah: ప్రపంచ క్రికెట్ నీ ఏలనున్న అమిత్ షా కొడుకు.. ఐసీసీ కుర్చీ పై జైషా

Jay Shah समाचार

ICC Chairman Jay Shah: ప్రపంచ క్రికెట్ నీ ఏలనున్న అమిత్ షా కొడుకు.. ఐసీసీ కుర్చీ పై జైషా
ICCChampions TrophyBCCI
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Jay Shah begins his tenure as ICC Chairman: బిసిసిఐ మాజీ కార్యదర్శి జే షా డిసెంబర్ 1 (ఆదివారం) నుండి ఐసిసి ఛైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తి జైషా అవ్వడం విశేషం. కాగా జైషా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

Jay Shah begins his tenure as ICC Chairman: బిసిసిఐ మాజీ కార్యదర్శి జే షా డిసెంబర్ 1 నుండి ఐసిసి ఛైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తి జైషా అవ్వడం విశేషం. కాగా జైషా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ బాధ్యతలు స్వీకరించిన జైషాకు మొదటి టాస్క్ వచ్చే ఏడాది జరగనున్న ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ.. దాని సంస్థకు సంబంధించిన పరిస్థితి ఇంకా క్లియర్ కాలేదు.Latest Small Business Idea: బిజినెస్‌ అంటే ఇది.. ఇంట్లోనే ఉండి నెలకు రూ.3 లక్షలు..

కాగా భారత్ క్రికెట్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన తర్వాత జైషా తన కొత్త ఇన్నింగ్స్ ను షూరు చేయబోతున్నాడు. ఐసీసీ అధ్యక్షుడిగా జైషా తన పదవీకాలాన్ని నేటి నుంచి ప్రారంభించారు. దీంతో 35ఏళ్లలో అతిపిన్న వయస్కుడైన ఐసీసీ చైర్మన్ గా జైషా నిలిచాడు. దీంతో ఐసీసీని పాలించిన 5వ భారతీయుడిగా ఆయన నిలిచాడు. జైషా కంటే ముందు కేవలం నలుగురు భారతీయులు మాత్రమే ఐసీసీ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆయనకు ముందు జగ్ మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ లు ఐసీసీ బాధ్యతలను చేపట్టారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ICC Champions Trophy BCCI PCB ICC Chairman Jay Shah ICC Chairman

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mega Star Chiranjeevi: త్వరలో మెగా స్టార్ చిరంజీవికి కీలక పదవి, పవన్ తో అమిత్ షా చెప్పింది ఇదేనా..?Mega Star Chiranjeevi: త్వరలో మెగా స్టార్ చిరంజీవికి కీలక పదవి, పవన్ తో అమిత్ షా చెప్పింది ఇదేనా..?Mega Star Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? త్వరలో ఢిల్లీ పెద్దలు ఆచార్యకు అత్యున్నత పదవిని ఇవ్వాలనుకుంటున్నారా..? ఢిల్లీలో పవన్ తో అమిత్ షా మెగాస్టార్ గురించే డిస్కషన్ చేశారా..?
और पढो »

One Nation One Election Update : మహారాష్ట్ర విక్టరీతో ప్లాన్ మార్చిన మోదీ, అమిత్ షా, ఇక మళ్లీ ఎన్నికలు తప్పవా...?One Nation One Election Update : మహారాష్ట్ర విక్టరీతో ప్లాన్ మార్చిన మోదీ, అమిత్ షా, ఇక మళ్లీ ఎన్నికలు తప్పవా...?One Nation One Election Update: మహారాష్ట్ర ఫలితాలతో కేంద్రం జమిలీ ఎన్నికలకు సిద్దమవుతుందా..? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జమిలీ ఎన్నికలు ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయా..? వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును ప్రవేశపెట్టబోతుందా..
और पढो »

जय शाह का ICC के अध्यक्ष पद पर शुरू हुआ कार्यकाल, जानें क्या है उनके सामने पहली चुनौतीजय शाह का ICC के अध्यक्ष पद पर शुरू हुआ कार्यकाल, जानें क्या है उनके सामने पहली चुनौतीJay Shah Tenure Start As ICC Chairman: जय शाह ने आईसीसी के नए अध्यक्ष के रूप में अपना पदभार संभाल लिया है.
और पढो »

US Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయిUS Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయిUS Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయి
और पढो »

Jay Shah, Beşinci Hindistanlı ICC BaşkanıJay Shah, Beşinci Hindistanlı ICC BaşkanıJay Shah, beşinci Hindistanlı olacak şekilde uluslararası organizasyon ICC'nin liderliğini üstelenen yeni başkan. Shah, geçen beş yıl boyunca BCCI'nin sekreterliğini yapmış bulunuyor. Shah'ın liderliği, Pakistan'da belirlenen Şampiyon Kupa için bir hibrit model uygulanması konusunda zorluklarla başlaması bekleniyor.
और पढो »

Jay Shah Takes Over As New ICC ChairJay Shah Takes Over As New ICC ChairJay Shah has taken over the position of ICC Chair, succeeding Greg Barclay. Shah emphasized including cricket in the 2028 Los Angeles Olympics and prioritizing the development of women's cricket. He also thanked Barclay for his contributions over the past four years.
और पढो »



Render Time: 2025-02-13 22:23:33