Mega Star Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? త్వరలో ఢిల్లీ పెద్దలు ఆచార్యకు అత్యున్నత పదవిని ఇవ్వాలనుకుంటున్నారా..? ఢిల్లీలో పవన్ తో అమిత్ షా మెగాస్టార్ గురించే డిస్కషన్ చేశారా..?
పవర్ స్టార్, మెగా స్టార్ లను కేంద్రం పెద్దలు ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం మెగా ప్లాన్ వేస్తున్నారా..? సౌత్ ఇండియాలో బీజేపీనీ మరింత బలపర్చేందుకు అన్నదమ్ములను బీజేపీ అధిష్టానం వాడుకోబోతుందా..?Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా రెండో వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు మరో సంచలన అడుగు.. ఆయన చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..
ఇదే క్రమంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అమిత్ షాతో పవన్ భేటీ చాలా ఆసక్తిగా మారింది. పవన్ తో భేటీలో అమిత్ షా ఒక కీలక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తుంది. పవన్ తో పాటు పవన్ సోదరుడు, మాజీ కేంద్ర మంత్రి మెగా స్టార్ చిరంజీవిని కూడా రాజకీయాల్లో మరోసారి ఆక్టివ్ చేయాలని అనుకుంటుందంట. దానిలో భాగంగా పవన్ తో అమిత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో త్వరలో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడబోతున్నాయి. బీజేపీ, జనసేన తరుపున చిరంజీవినీ రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందనే చర్చ వారి మధ్య వచ్చిందంట.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కేవలం ఏపీయే కాకుండా తెలంగాణతో పాటు దక్షిణాదిన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది సౌత్ ఇండియాలో బీజేపీకీ మంచి ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతుందనేది బీజేపీ భావన. ముఖ్యంగా ఇప్పటికే పవన్ ను సనాతన ధర్మం పేరుతో దేశ రాజకీయాల్లో కీలకంగా మార్చిన బీజేపీ తదుపరి చిరంజీవిని కూడా అదే విధంగా రాజకీయంగా వాడుకోవాలనకుంటుంది. అసలే జమిలి ఎన్నికలంటూ దేశ వ్యాప్తంగా తెగ ప్రచారం జరుగుతుంది.
Chiranjeevi Power Star Pawan Kalyan AP Deputy CM Pawan Kalyan Ap Politics
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kannappa: ఆధ్యాత్మిక యాత్ర లో కన్నప్ప బృందం.. ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శన!Kannappa Promotions: మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా త్వరలో విడుదలకి సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నా కన్నప్ప టీం ఆధ్యాత్మిక యాత్రను మొదలుపెట్టింది.
और पढो »
Posani: జనసేనానిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడు పోసానిపై కంప్లైంట్..Posani: ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేనికులు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించనుందా.. ? అందుకే జనసేనాని హస్తిన పర్యటనకు వెళ్లారా. అంతేకాదు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వంలో హోం మినిస్టర్ పై పవన్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి.
और पढो »
Pawan Kalyan : హోం మంత్రి పదవి నుంచి అనితను తప్పుకోమన్న పవన్, ఇక హోం మంత్రిగా జనసేనాని ఖాయమా..!Pawan Kalyan : సొంత ప్రభుత్వంపైనే ఏపీ డిప్యూటీ సీఎం అసంతృప్తిగా ఉన్నారా...? పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇస్తున్న సంకేతాలేంటి...? కూటమి ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా పని చేయడం లేదని పవన్ భావిస్తున్నారా...? పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కూటమిలో కాంప్రమైజ్ అయితున్నారా...
और पढो »
Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్.. జనసేనానికి అమిత్ షా సంచలన బాధ్యతలు..?..Pawan kalyan delhi tour: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతల్ని కలుసుకొవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పవన్ కు బీజేపీ అధిష్టానం సంచలన బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తొంది.
और पढो »
Renu Desai Second Marriage: రెండో పెళ్లికి రెడీ అవుతున్న పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. కామెంట్స్ వైరల్..Renu Desai Second Marriage: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలియని పవర్ స్టార్ అభిమాలుండరు. పవన్ తో విడాకులు తీసుకున్నా.. పిల్లల పెంపకం విషయంలో మాత్రం ఇద్దరు కలిసిపోతారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంమన్నారంటే..
और पढो »