Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించనుందా.. ? అందుకే జనసేనాని హస్తిన పర్యటనకు వెళ్లారా. అంతేకాదు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వంలో హోం మినిస్టర్ పై పవన్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి.
ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?: పవన్ కల్యాణ్‌కు కేంద్రంలోని బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించబోతోందా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్రం హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
అంతేకాదు ముంబై, థానే తో పాటు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయట. మరోవైపు పవన్ కళ్యాణ్.. రెండో భార్య రేణు దేశాయ్ ది కూడా మహారాష్ట్ర కావడం విశేషం. మరోవైపు మహారాష్ట్రలో తెలుగు ప్రజలున్న చోట పవన్ తో ప్రచారం చేయించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఒక రకంగా పవన్ కళ్యాణ్.. మహారాష్ట్రకు అల్లుడు విశేషం. సనాతన ధర్మం కోసం పోరాటం చేపట్టి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించారు. ఇటీవలె హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ ను కలిసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఆయన్ని సనాతన్ బాబు అంటూ సంభోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వక్ఫ్ బోర్డు తరహాలో సనాతన బోర్డు తీసుకురావాలంటూ పవన్ కల్యాణ్ కోరుతుంటంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం.
Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPS-95 Scheme Pensioners: EPFO హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్ డేట్.. 97,640 మంది EPF సభ్యులకు పండగే
Pawan Kalyan Delhi Tour Pawan Kalyan Tour Pithapuram Janasena Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.
और पढो »
Pawan Kalyan Sanathanam: జనసేన-బీజేపీ విలీనం కానున్నాయా, పవన్ కళ్యాణ్ సనాతనం అందుకేనాTirumala Laddu Row Updates is strategy of janasena bjp merger behind pawan kalyan రాష్ట్రంలోని హిందూ ఓట్ల సమీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తారాదిన బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ విధానాన్ని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడని సమాచారం.
और पढो »
Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోందిAndhra pradesh Deputy Cm Pawan Kalyan Sudden Delhi Tour to meet amit shah Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణం
और पढो »
Vijay Vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.
और पढो »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంలో హజరు కావాలని కూడా కోర్టు ఆదేశించింది.
और पढो »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »