Vijay Vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..

Vijay Vs Pawan Kalyan समाचार

Vijay Vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..
Tamil Vetri KazhagamTamilnaduJanasena
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.

Vijay: తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తమిళ స్టార్ హీరో విజయ్.. మాత్రం తన పార్టీ పేరులో ద్రవిడ అనే పేరు లేకుండా.. ‘తమిళగ వెట్రి కళగం’ అంటూ తమిళనాడు పేరు సూచించేలా తన పార్టీ పేరు పెట్టారు.అప్పట్లో అన్న ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీ మాదిరే ఈ పేరు ఉందనే ప్రచారం జరగుతోంది. అంతేకాదు రాజకీయ రంగం .. సినీ రంగం వంటిది కాదు.. ఇదో వైకుంఠపాళి. ఇక్కడ పాము నోట్ల పడతామనే తెలిసే అన్నింటికీ తెగించి ప్రజలకు సేవా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ రంగంలోకి వచ్చినట్టు చెప్పారు.

పెరియార్ సిద్దాంతంలో నాస్తికం కాకుండా మిగతావి ఆ పార్టీనే పోలీ ఉన్నాయి.మరోవైపు అందరికీ కూడు, గూడు, పని కల్పించడమే తమ పార్టీ కర్తవ్యమన్నారు. మత్తు రహిత తమిళనాడు, వేర్పాటు వాడుదలు అవినీతి పరులే తన ప్రత్యర్థులు అంటూ డీఎంకే దునుమాడారు. అందులో వేర్పాటు వాదం అంతం, పెరియార్ లోని నాస్తిక వాదంలో కేవలం హిందూ మతాన్ని తప్పు పట్టడం.. అనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్లోగన్ లా ఉన్నాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tamil Vetri Kazhagam Tamilnadu Janasena Pawan Kalyan BJP DMK

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan Sanathanam: జనసేన-బీజేపీ విలీనం కానున్నాయా, పవన్ కళ్యాణ్ సనాతనం అందుకేనాPawan Kalyan Sanathanam: జనసేన-బీజేపీ విలీనం కానున్నాయా, పవన్ కళ్యాణ్ సనాతనం అందుకేనాTirumala Laddu Row Updates is strategy of janasena bjp merger behind pawan kalyan రాష్ట్రంలోని హిందూ ఓట్ల సమీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తారాదిన బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ విధానాన్ని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడని సమాచారం.
और पढो »

Pawan Kalyan Deeksha: పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ..Pawan Kalyan Deeksha: పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ..Pawan Kalyan Deeksha: జనసేనాని ఛీప్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇందుకు గాను ఆయన రాత్రి తిరుమలకు బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు.
और पढो »

Pawan Kalyan: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. కాబోయే లీడర్ కి పవన్ విషెస్..!Pawan Kalyan: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. కాబోయే లీడర్ కి పవన్ విషెస్..!Vijay-Pawan Kalyan: నిన్నటి నుంచి విజయ్ పార్టీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న.. చర్చ తెలిసిన విషయమే. విజయ్ నిన్న ఇచ్చిన స్పీచ్ కి అభిమానులు తెగ కేరింతలు పెడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది తమిళంలో విజయ్.. తెలుగులో పవన్ కళ్యాణ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు.
और पढो »

Pawan Kalyan VS Udhayanidhi: బిగ్‌ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్‌, పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు..!Pawan Kalyan VS Udhayanidhi: బిగ్‌ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్‌, పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు..!Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్‌ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి.
और पढो »

KA Paul Pawan Kalyan: చూడు పవన్‌ కల్యాణ్‌ తమ్ముడూ.. అంటూ ఉప ముఖ్యమంత్రికి కేఏ పాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌KA Paul Pawan Kalyan: చూడు పవన్‌ కల్యాణ్‌ తమ్ముడూ.. అంటూ ఉప ముఖ్యమంత్రికి కేఏ పాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌KA Paul Demands Pawan Kalyan Resign: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిచ్చి రాజకీయాలపై కేఏల్‌ పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
और पढो »

Muthyalamma Idol: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఏమన్నారంటే?Muthyalamma Idol: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఏమన్నారంటే?Pawan Kalyan Condemns Muthyalamma Idol Vandalise: తీవ్ర కలకలం రేపిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
और पढो »



Render Time: 2025-02-13 13:42:47