One Nation One Election Update : మహారాష్ట్ర విక్టరీతో ప్లాన్ మార్చిన మోదీ, అమిత్ షా, ఇక మళ్లీ ఎన్నికలు తప్పవా...?

One Nation One Election समाचार

One Nation One Election Update : మహారాష్ట్ర విక్టరీతో ప్లాన్ మార్చిన మోదీ, అమిత్ షా, ఇక మళ్లీ ఎన్నికలు తప్పవా...?
Pm ModiAmit ShahCentral Governament
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

One Nation One Election Update: మహారాష్ట్ర ఫలితాలతో కేంద్రం జమిలీ ఎన్నికలకు సిద్దమవుతుందా..? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జమిలీ ఎన్నికలు ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయా..? వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును ప్రవేశపెట్టబోతుందా..

One Nation One Election Update : మహారాష్ట్ర విక్టరీతో ప్లాన్ మార్చిన మోదీ, అమిత్ షా, ఇక మళ్లీ ఎన్నికలు తప్పవా...?

దీనిలో భాగంగా వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలనుకుంటుంది. ఈ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఎలాగో ఇబ్బంది లేదు. దీంతో జమిలీ ఎన్నికల బిల్లుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. ఆ తర్వాత ఇక జమిలి ఎన్నికలకు సంబందించి ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టనుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లడానికే సిద్దపడుతున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరగుతుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జిమిలీ జరిగితే అది బీజేపీకీ భాగా లబ్ది చేకూర్చుతుందని నమ్ముతున్నారు. జమిలీ ఎన్నికల తర్వాత కేంద్రంతో పాటు దేశంలోని 90శాతం పైగా రాష్ట్రాల్లో కాషాయపు జెండా ఎగరడం ఖాయం అని భావిస్తున్నారు. తద్వార బీజేపీ తీసుకోవాలనుకుంటున్న నిర్ణయాలకు తిరుగు ఉండదని అనుకుంటున్నారు. అందుకే జమిలికీ బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్నారు. తాజగా ఇప్పుడు మహారాష్ట్రలో గ్రాండ్ విక్టరీ సాధించడంతో ఇక జమిలీ ఖాయమని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికలు జమిలి ఎన్నికలకు బీజం వేస్తాయని అందరూ అనుకుంటున్నారు. గెలుపుతో జోష్ లో ఉన్న బీజేపీ ఇక తన తదుపరి లక్ష్యం జమిలీ అనే అంచనా వేస్తున్నారు. జమిలీకి సంబందించి కీలక ఘట్టం రాబోయే కొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pm Modi Amit Shah Central Governament Maharashtra Elections BJP Grand Victory BJP Congress Rahul Gandhi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

One Nation One Election Update: 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా...పొలిటికల్ పార్టీల హడావుడి అందుకేనా ...?One Nation One Election Update: 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా...పొలిటికల్ పార్టీల హడావుడి అందుకేనా ...?One Nation One Election Update: దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్దమైందా..? ఎలాగైనా దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ పట్టుదల నెరవేరబోతుందా..? గత కొద్ది రోజులుగా ఈ జిమిలి ప్రచారం ఎందుకు మారుమోగుతుంది..? మరో రెండు,మూడేళ్లో జమిలి ఎన్నికలు జరగనున్నాయా..
और पढो »

Pawan kalyan: శివాజీ మహారాజ్‌లా డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలు.. మహారాష్ట్రలో కాక రేపుతున్న పవన్ కళ్యాణ్.. ఫోటోలు వైరల్..Pawan kalyan: శివాజీ మహారాజ్‌లా డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలు.. మహారాష్ట్రలో కాక రేపుతున్న పవన్ కళ్యాణ్.. ఫోటోలు వైరల్..Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఎన్డీయే తరపున ప్రచారంకు ఏపీ డిప్యూటీ సీఎం మహారాష్ట్రకు వెళ్లారు.
और पढो »

Vijasai Reddy Comments: 2027 మళ్లీ ఎన్నికలు, విజయం మాదే, కేంద్రమంత్రినవుతాVijasai Reddy Comments: 2027 మళ్లీ ఎన్నికలు, విజయం మాదే, కేంద్రమంత్రినవుతాYsrcp leader vijayasai reddy sensational comments on jamili elections in 2027 Vijasai Reddy Comments: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికల చర్చ నడుస్తున్న తరుణంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
और पढो »

Mega Star Chiranjeevi: త్వరలో మెగా స్టార్ చిరంజీవికి కీలక పదవి, పవన్ తో అమిత్ షా చెప్పింది ఇదేనా..?Mega Star Chiranjeevi: త్వరలో మెగా స్టార్ చిరంజీవికి కీలక పదవి, పవన్ తో అమిత్ షా చెప్పింది ఇదేనా..?Mega Star Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? త్వరలో ఢిల్లీ పెద్దలు ఆచార్యకు అత్యున్నత పదవిని ఇవ్వాలనుకుంటున్నారా..? ఢిల్లీలో పవన్ తో అమిత్ షా మెగాస్టార్ గురించే డిస్కషన్ చేశారా..?
और पढो »

Against The principles Of Democracy: Vijay-Led TVK Passes Resolution Against One Nation One ElectionAgainst The principles Of Democracy: Vijay-Led TVK Passes Resolution Against One Nation One ElectionActor-politician Vijays party, Tamilaga Vettri Kazhagam (TVK), held its executive and district secretaries meeting on Sunday, where it passed 26 resolutions condemning both the BJP-led Union Government and the DMK-led State Government for various issues.
और पढो »

One Nation One Election: एक देश एक चुनाव पर क्या बोले Jitan Ram Manjhi?One Nation One Election: एक देश एक चुनाव पर क्या बोले Jitan Ram Manjhi?Jitan Ram Manjhi On One Nation One Election: एक देश एक चुनाव को लेकर जीतन राम मांझी ने कहा कि ये Watch video on ZeeNews Hindi
और पढो »



Render Time: 2025-04-25 08:43:03