IPL 2024 Qualifier 1 KKR vs SRH: ఐపీఎల్ 2024 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ నేడే, ఫైనల్ చేరేది ఎవరు

IPL 2024 समाचार

IPL 2024 Qualifier 1 KKR vs SRH: ఐపీఎల్ 2024 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ నేడే, ఫైనల్ చేరేది ఎవరు
IPL 2024 Season 17 PlayoffsIPL 2024 1St Playoff KKR Vs SRHAhmedabad Stadium
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

IPL 2024 First qualifier today kkr vs srh who will reserve final berth ఐపీఎల్ 2024 సీజన్ 17 ముగింపు కేవలం నాలుగు మ్యాచ్‌ల దూరంలో ఉంది. ఇవాళ జరిగే తొలి ప్లే ఆఫ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి

IPL 2024 Qualifier 1 KKR vs SRH: ఐపీఎల్ 2024 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ నేడే, ఫైనల్ చేరేది ఎవరు

IPL 2024 Playoffs KKR vs SRH: రెండు నెలలుగా జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ 17 మొట్టమొదటి ప్లే ఆఫ్ ఇవాళ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ జట్ల మధ్య జరిగే ఇవాళ్టి ప్లే ఆఫ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశముంటుంది.

అటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ వెళ్లిపోవడం ఆ జట్టుకు దెబ్బే. కానీ సునీల్ నరైన్ మంంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు ఈసారి. వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్, రింకూ సింగ్‌లు అడపాదడపా బ్యాట్ ఝులిపించేవారే. ఇక బౌలింగ్ పరంగా చూస్తే సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్ దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్‌లను ఎదుర్కోవడం కష్టమే కావచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IPL 2024 Season 17 Playoffs IPL 2024 1St Playoff KKR Vs SRH Ahmedabad Stadium Sunrisers Hyderabad Kolkata Knight Riders IPL 2024 First Qualifier Match Today May 21 Kkr V

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్నుIPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్నుIPL 2024 SRH vs RCB match today in Hyderabad ఇప్పటికే ఈ సీజన్‌లో ఐపీఎల్ 2024 లో 266,277,287 పరుగులు మూడు సార్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టార్గెట్ 300 లక్ష్యంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది.
और पढो »

IPL 2024 RCB vs CSK: ఐపీఎల్ 2024 నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ ఎవరికి, చెన్నై వర్సెస్ బెంగళూరులో ఎవరికెన్నిఅవకాశాలుIPL 2024 RCB vs CSK: ఐపీఎల్ 2024 నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ ఎవరికి, చెన్నై వర్సెస్ బెంగళూరులో ఎవరికెన్నిఅవకాశాలుIPL 2024 Season 17 CSK vs RCB Do or Die Match today check here the playoffs scenario IPL 2024 RCB vs CSK Playoffs Chances: ఐపీఎల్ 2024 సీజన్ 17లో ఇవాళ బెంగళూరు వేదికగా కీలకమైన మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం.
और पढो »

SRH ने 215 रन चेज किए: एक टी-20 लीग में सबसे ज्यादा सिक्स लगाने वाली टीम बनी, हर्षल ने 24 विकेट लिए; रिकॉर्...SRH ने 215 रन चेज किए: एक टी-20 लीग में सबसे ज्यादा सिक्स लगाने वाली टीम बनी, हर्षल ने 24 विकेट लिए; रिकॉर्...IPL 2024 SRH VS PBKS IPL Match Records Update
और पढो »

KL Rahul: ఐపీఎల్‌లో రాహుల్ రేర్ ఫీట్.. ధావన్, కోహ్లీ తర్వాత మనోడే..KL Rahul: ఐపీఎల్‌లో రాహుల్ రేర్ ఫీట్.. ధావన్, కోహ్లీ తర్వాత మనోడే..IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
और पढो »

KKR vs PBKS | IPL 2024: ওপেনারদের দাপটে কেকেআরের রেকর্ড! আবরামকে নিয়ে ইডেন মাতাচ্ছেন শাহরুখKKR vs PBKS | IPL 2024: ওপেনারদের দাপটে কেকেআরের রেকর্ড! আবরামকে নিয়ে ইডেন মাতাচ্ছেন শাহরুখKKR Reaches 261 against KKR vs PBKS Live Score IPL 2024
और पढो »

IPL 2024: SRH vs RR के रोमांचक मुकाबले में तीखी बहस, खराब अंपायरिंग की आलोचनाIPL 2024: SRH vs RR के रोमांचक मुकाबले में तीखी बहस, खराब अंपायरिंग की आलोचनाIPL 2024: SRH vs RR के रोमांचक मुकाबले में तीखी बहस, खराब अंपायरिंग की आलोचना
और पढो »



Render Time: 2025-02-21 04:11:34