Income Tax Returns: జూలై 31వ తేదీతో ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసే చివరి తేదీ ముగిసిపోయింది.అయితే ఇప్పుడు పన్ను చెల్లింపుదారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అపరాధ రుసుము ఎంత చెల్లించాలి. ఏమేం ప్రయోజనాలు కోల్పోతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జూలై 31వ తేదీతో ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసే చివరి తేదీ ముగిసిపోయింది.అయితే ఇప్పుడు పన్ను చెల్లింపుదారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అపరాధ రుసుము ఎంత చెల్లించాలి. ఏమేం ప్రయోజనాలు కోల్పోతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.IT Returns: జూలై 31 అర్ధరాత్రి తో ఐటిఆర్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి గడువు ముగిసిపోయింది. అయితే ఇప్పటికే దాదాపు 7 కోట్ల మంది తమ రిటర్న్‌స్ దాఖలు చేసినట్లు ఇంకమ్ టాక్స్ డిపార్ట్మెంట్ తమ అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది.
దీనివల్ల పాత పన్ను విధానంలోని పలు మినహాయింపులను వారు కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే కొత్త పన్ను విధానం ప్రకారం అదనంగా చెల్లించాల్సినవి పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గడువు దాటితే పెనాల్టీ: జూలై 31వ తేదీలోగా ఎవరైతే ఐటిఆర్ రిటర్న్ ఫైల్ చేయలేదో వారు పెనాల్టీ చెల్లించి తమ రిటర్న్ లను ఫైల్ చేయవచ్చు. అయితే ఇది కూడా డిసెంబర్ 31 వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందన్న సంగతి గుర్తించాలి. ఎవరికైతే రూ. 5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటుందో వారు సుమారు రూ. 5000 వరకు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.
ITR Filing ITR Filing Deadline ITR Filing 2024 File ITR With Penalty Charges
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ITR Filing 2024: గడువు తేదీ జూలై 31 తరువాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చాIncome tax returns filing updates can you file returns after due date july 31 ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎప్పుడూ గడువు తేదీలోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి యేటా గడువు తేదీ జూలై 31 ఉంటుంది. నిర్ణీత సమయంలోగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలుంటాయి.
और पढो »
ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇంకా 15 రోజులే ఉంది, ఈ 10 విషయాలు గుర్తుంచుకోండిIncome tax returns filing last date july 31 pls keep these 10 things ఈ ఏడాది అంటే 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరపు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేయకుంటే వెంటనే ఆ పని చేయండి. ఎందుకంటే ఇంకా 16 రోజులే మిగిలుంది.
और पढो »
ITR Filing:జూలై 31 సమీపిస్తోంది..ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పొడిగిస్తారా?..లేదా..?Extend ITR deadline to August 31:ఆదాయపన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో పన్ను చెల్లింపు దారులు పెద్ద ఎత్తున తమ పన్ను రిటర్న్స్ ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో దాఖలు చేస్తున్నారు.
और पढो »
ITR Filing: ఐటీఆర్ గడువు ఇంకా 5రోజులే..కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా?ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ సమీపిస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జులై 31తో గడువు ముగుస్తుండటంతో చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తుడుంటంతో గడువు పెంచాలంటూ చెల్లింపుదారులు రిక్వెస్ట్ చేస్తున్నారు.
और पढो »
ITR Filing 2024: మోత మోగించిన ఐటీ శాఖ, రికార్డు స్థాయిలో ఐటీ రిటర్న్స్Income tax Returns all time record filed more than 7 crore returns by due date july 31 | ITR Filing 2024: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు ముగిసింది. ట్యాక్స్ పేయర్లలో అవగాహన లేదా చైతన్యం కారణంగా అత్యధికంగా రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 50 లక్షల రిటర్న్స్ దాఖలయ్యాయి.
और पढो »
ITR Filing: జూలై 31 తర్వాత కూడా ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం.? అయితే కండీషన్స్ అప్లై..!!ITR : ఐటిఆర్ ఫైల్ చేయడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే చివరి తేదీ ముగిసిన తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు ఛాన్స్ ఉంది. అలాంటి కేటగిరీలో ఎవరు ఉంటారో తెలుసుకుందాం.
और पढो »