ITR Deadline Alert: Pay ₹10,000 Fine if You Miss the 31st December Deadline

TAXES समाचार

ITR Deadline Alert: Pay ₹10,000 Fine if You Miss the 31st December Deadline
ITRIncome TaxDeadline
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

The last date to file your Income Tax Return (ITR) for the financial year 2023-24 is December 31st. Don't miss this deadline as there will be a penalty of ₹10,000 if you fail to file your ITR on time.

ITR Deadline : ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి కీలకమైన అప్‌డేట్. మరో రెండ్రోజుల్లో డిసెంబర్ ముగియనుంది. అదే సమయంలో ఇన్‌కంటాక్స్ పేయర్లకు అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ ఇది. ఈ రెండ్రోజుల్లో అంటే డిసెంబర్ 31లోగా ఆ పని పూర్తి చేయకపోతే భారీ జరిమానా ఏకంగా 10 వేలు పడుతుంది. మీరు ట్యాక్స్ పేయర్ అయి ఉండి ఇంకా ఈ ఏడాది అంటే 2023-24 ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోయుంటే వెంటనే అలర్ట్ అవాలి. ఎందుకంటే మరో రెండ్రోజుల్లో చివరి గడువు కూడా ముగియనుంది. డిసెంబర్ 31లోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంది.

వాస్తవానికి ఈ గడువు తేదీ జూలై 31 నుంచి డిసెంబర్ 31కు కొద్దిపాటి జరిమానాతో పొడిగించారు. మరో రెండ్రోజులే మిగిలుంది. ఈ తేదీలోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఏకంగా 10 వేల రూపాయలు జరిమానా పడుతుంది. 2023-24 ఆర్ధిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ ,2024-25 అసెస్‌మెంట్ ఫైల్ చేసేందుకు జూలై 31 గజడువు ఉండేది. కానీ కొద్దిగా జరిమానాతో డిసెంబర్ 31 వరకూ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఈ లేట్ ఫీ అనేది రెండు కేటగరీల్లో ఉంటుంది. ఏడాది ఆదాయం 5 లక్షల్లోపుంటే 1000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏడాది ఆదాయం 5 లక్షలు దాటితే మాత్రం జరిమానా 5 వేలు చెల్లించాలి. ఈ తేదీలోగా ఎన్నిసార్లయినా ఐటీ రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. డిసెంబర్ 31 చివరి డెడ్‌లైన్ కూడా ముగిస్తే 5 లక్షలు ఆదాయం దాటినవారికి జరిమానా 10 వేలుంటుంది. అంతేకాకుండా చట్టప్రకారం చర్యలు కూడా ఉండవచ్చు. అందుకే ఇప్పటికీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి.ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖకు చెందిన ఇ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ పాన్ నెంబర్‌తో లాగిన్ అవాలి. మీకు సంబంధించిన ఐటీఆర్ ఫామ్ ఎంచుకుని ఫిల్ చేయాలి. ఇందులో అసెస్‌మెంట్ ఇయర్ 2024-25, రిటర్న్స్ 2023-24 ఎంచుకోవాలి. మీ ఆదాయం, ట్యాక్స్ మినహాయింపు , ట్యాక్స్ లయబిలిటీ సమాచారం ఎంటర్ చేయాలి. అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటే ఆన్‌లైన్‌లో వెంటనే చెల్లించాలి. చివరిగా ఆధార్ ఓటీపీతో వెరిఫై చేస్తే చాలు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ITR Income Tax Deadline Filing Penalty Government Notification

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

SC Gives Punjab Govt. Deadline To Hospitalize Farmer Leader DallewalSC Gives Punjab Govt. Deadline To Hospitalize Farmer Leader DallewalThe Supreme Court has given the Punjab government a deadline of December 31 to hospitalize farmer leader Jagjit Singh Dallewal, who has been on an indefinite hunger strike for over a month.
और पढो »

ITR Deadline: 31 दिसंबर तक निपटा लें Tax से जुड़ा ये काम, चूके तो ₹10000 तक जुर्माना!ITR Deadline: 31 दिसंबर तक निपटा लें Tax से जुड़ा ये काम, चूके तो ₹10000 तक जुर्माना!ऐसे टैक्सपेयर्स जो फाइनेंशियल ईयर 2023-24 के लिए ITR दाखिल करने की 31 जुलाई की डेडलाइन से चूक चुके हैं, उनके पास 31 दिसंबर तक Belated ITR दाखिल करने का मौका है. इसे आयकर अधिनियम की धारा 234F के मुताबिक लेट फीस के साथ फाइल कर सकते हैं.
और पढो »

Belated ITR Filing: इस तारीख तक ITR फाइल नहीं किया तो भरना होगा 10,000 रुपये का जुर्मानाBelated ITR Filing: इस तारीख तक ITR फाइल नहीं किया तो भरना होगा 10,000 रुपये का जुर्मानासेक्शन 139(1) के तहत जो रिटर्न नियत तारीख पर या उससे पहले दाखिल नहीं किया जाता है, उसे बिलेटेड रिटर्न (Belated return) कहा जाता है. बिलेटेड रिटर्न सेक्शन 139(4) के तहत दाखिल किया जाता है.
और पढो »

6 दिसंबर पर यूपी में अलर्ट: मथुरा में ड्रोन से निगरानी, शाही ईदगाह में जलाभिषेक करने पहुंची महिला को पुलिस ...6 दिसंबर पर यूपी में अलर्ट: मथुरा में ड्रोन से निगरानी, शाही ईदगाह में जलाभिषेक करने पहुंची महिला को पुलिस ...uttar pradesh alert friday 6 december sambhal yogi adityanath mathura prayagraj varanshi ayodhya update
और पढो »

Advance Tax Payment: What Happens If You Miss December 15 Tax Deadline? Avoid Trouble, Check DetailsAdvance Tax Payment: What Happens If You Miss December 15 Tax Deadline? Avoid Trouble, Check DetailsThe advance tax payment deadline is just three days away—December 15. If you miss this date, you might have to pay penalties and interest for the delay. Wondering what happens if you don’t pay on time? Here’s everything you need to know to stay stress-free and avoid extra charges.
और पढो »

Bengal Weather Update: এই পৌষেই ঘন গাঢ় কুয়াশা, তীব্র শৈত্যপ্রবাহ, তুষারপাতও! ঝঞ্ঝা-বাধা পেরিয়ে এবার কি হাড়কাঁপানো ঠান্ডা?Bengal Weather Update: এই পৌষেই ঘন গাঢ় কুয়াশা, তীব্র শৈত্যপ্রবাহ, তুষারপাতও! ঝঞ্ঝা-বাধা পেরিয়ে এবার কি হাড়কাঁপানো ঠান্ডা?winter disturbed with two western cyclonic systems threat of jet stream wind flow christmas 31st december new year celebration may be hampered
और पढो »



Render Time: 2025-02-15 04:12:14