రిలయన్స్ జియో 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను 999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్, 5G సేవలు, 196 జిబి డేటా, జియో సినిమా వంటి ఆఫర్లను కలిగి ఉంది.
Jio Bumper Offer : రిలయన్స్ జియో దిగ్గజ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటిస్తుంది. యూజర్లను కొత్త ప్యాకేజీలతో ఆకట్టుకునేలా సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తుంది.. జియో సిమ్ యూజర్లకు ఇది గుడ్ న్యూస్. బిఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇస్తూ జియో మరో బంపర్ ఆఫర్ ను మీ ముందుకు తీసుకువచ్చింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.జూలై నెలలో పెరిగిన టెలికాం ధరల నేపథ్యంలో జియో సిమ్ యూజర్లు ఎక్కువగా కోల్పోయింది. వారిని తిరిగి మళ్ళీ ఆకర్షించేందుకు జియో సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది.
కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఈ రీఛార్జి ప్లాన్ కేవలం రూ. 999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇది 98 రోజులపాటు వ్యాలిడిటీ వస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ లో మీరు అపరిమిత వాయిస్ కాల్స్ ఉచితంగా ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు. అదే విధంగా ఇందులో 5g సేవలు పొందుతారు. మీ ఏరియాలో 5జి సర్వీస్ అందుబాటులో ఉంటే హై స్పీడ్ డేటా పొందుతారు. ఈ రిలయన్స్ జియో ప్లాన్ లో మొత్తంగా 196 జిబి డేటా పొందుతారు. అంటే ప్రతిరోజు మీరు 2జిబి డేటా లిమిట్ ముగిసిన తర్వాత 64 kbps డేటా స్పీడ్ వస్తుంది.
Jio Offer Recharge 5G Data Plans
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అస్సలు తగ్గేదేలే.. 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రతిరోజూ 2 జీబీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Super Plan: బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేటు రంగ కంపెనీలకు నిద్రలేని రాత్రులు అవుతున్నాయి. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రతిరోజు 2 జీబీ డేటా పొందుతారు.
और पढो »
Jio लॉन्च करता है 999 रुपये का नया प्लान, 98 दिनों तक अनलिमिटेड कॉलिंग और 196GB डेटाJio ने एक नया किफायती प्लान लॉन्च किया है जो 999 रुपये में 98 दिनों तक अनलिमिटेड कॉलिंग और 196GB डेटा प्रदान करता है।
और पढो »
జియో బంపర్ ఎయిర్ ఫైబర్ ప్లాన్ 50 రోజుల ప్లాన్‌తో రూ.1,000 ఆదా చేయండిజియో డేటా వినియోగదారులకు ఎయిర్ ఫైబర్ ప్లాన్ ద్వారా రూ.1000 ఆదా చేయారు. ఇది కిందిగా ఉన్న బంపర్ ప్లాన్. జియో కొత్త ఆఫర్లతో ప్రతినెలా ఒక్క మిలియన్ కస్టమర్లను తమ ఖాతాల్లో వేసుకునేందుకు లక్ష్యంగా చేసుకుంది.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ 90 రోజుల వ్యాలిడిటీ ప్లాన్.. కళ్లు చెదిరే ఆఫర్స్.. పూర్తి వివరాలు..Lowest Costing BSNL Plan: ప్రైవేటు రంగ దిగ్గజ కంపెనీలకు బిఎస్ఎన్ఎల్ పోటీ ఇస్తుంది. జియో, ఎయిర్టెల్ మించిన ఆఫర్లను ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎక్కువ కస్టమర్లను తన ఖాతాలో చేర్చుకుంది.
और पढो »
BSNL: అబ్బబ్బో ఈ ప్లాన్ ఎంత చీప్ తెలిస్తే అవాక్కవుతారు.. రూ.91 తో రీఛార్జీ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీ..BSNL Cheapest Plan: ప్రభుత్వం రంగ బీఎస్‌ఎన్‌ఎల్ మరో బంపర్ రీఛార్జీ ప్యాక్. అతి తక్కువ ధరలోనే ఈ అద్భుతమైన ప్లాన్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్ ఇస్తోంది.
और पढो »
Jio: త్వరపడండి.. జియో ఈ 84 రోజుల ప్లాన్ వ్యాలిడిటీతో నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితం..Jio 84 days Plan: దిగ్గజ రిలయన్స్ తమ వినియోయగదారుల కోసం మరో బంపర్ ప్లాన్ తీసుకువచ్చింది. అతి తక్కువ ధరతో 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌తో ఇక నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితంగా పొందుతారు.
और पढो »