Jr NTR Devara Bad Sentiments: సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ కు నిలయం. ఇక్కడ తుమ్మినా.. దగ్గినా.. అన్ని విషయాల్లో సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. కానీ హీరోల్లో ఎన్టీఆర్ మాత్రం ఆ సెంటిమెంట్ ను నమ్మనట్టు కనబడుతుంది. అది ‘దేవర’ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది.
8Th Pay Commission New Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని శుభవార్త.. DAతో పాటు జీతం, పెన్షన్ రూ.17 వేల పెంపు!: తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి సినిమా చేసిన ఏ హీరోకు కూడా అంత ఈజీగా సక్సెస్ దక్కలేదు. అందులో ఎన్టీఆర్ మూడు సార్లు ఆ సెంటిమెంట్ కారణంగా హిట్ కోసం ఎన్నో ఏళ్లు వేచి చూశాడు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా తర్వాత ‘సుబ్బు’ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. అటు ‘సింహాద్రి’ తర్వాత ‘ఆంధ్రావాలా’తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు.
ఒకపుడు హిట్ ఇచ్చిన దర్శకుల వెంట పడే ఎన్టీఆర్.. తాజాగా ఫ్లాప్ డైరెక్టర్స్ కు లైఫ్ ఇస్తున్నాడు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ తో ‘రామయ్యా వస్తావయా’ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ‘కందిరీగ’తో హిట్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘రభస’ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. అంతకు ముందు ‘అతనొక్కడే’ వంటి హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘అశోక్’ సినిమా చేసాడు. ఈ రకంగా హిట్ ఇచ్చిన దర్శకుల వెంట పడేవారు.
అంతేకాదు ‘దేవర’ సినిమా విడుదలైన ఆరు రోజుల్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. మొత్తంగా ‘టెంపర్’ నుంచి మొదలు పెడితే.. దేవర’ వరకు వరుసగా ఏడు సక్సెస్ లతో తెలుగులో ప్రస్తుతం ఏ యంగ్ హీరోకు లేని సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నాడు. ఈ సినిమా ఆరు రోజుల్లో దాదాపు రూ. 395 కోట్ల గ్రాస్.. రూ. 222 కోట్ల షేర్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. తాజాగా దసరా సెలవుల నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.
Jr Ntr Devara Koratala Siva Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Devara Trailer: దేవర ట్రైలర్.. నటనతో జూ ఎన్టీఆర్ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పార్ట్ 1 ట్రైలర్ విడుదలవగా.. ఎన్టీఆర్ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »
Devara: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రచ్చ.. ఫస్ట్ డే ఆ హీరోల రికార్డ్స్ ఫసక్..Devara Bookings: ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ లో తారక్, రామ్ చరణ్ లతో పాటు రాజమౌళి కి మేజర్ క్రెడిట్ దక్కుతుంది. ఆ సినిమాతో గ్లోబల్ లెవల్లో ఫేమసైన ఎన్టీఆర్.. తాజాగా ‘దేవర’ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
और पढो »
Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
और पढो »
Jr NTR Rejected Movies: ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఇన్ని బ్లాక్ బస్టర్స్ ను మిస్ చేసుకున్నాడా..!Jr NTR Rejected Movies: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఎంతో కామన్. ఏ సినిమా ఎవరికీ రాసిపెట్టి ఉంటే వారి దగ్గరకు వెళుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే అవన్ని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
और पढो »
NTR Jr: కథానాయకుడిగా ఎన్టీఆర్ తీసుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలుసా..NTR Jr 1st Remunaration: ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో ‘దేవర’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో దేవర్ మూవీకి రూ. 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
और पढो »
Jr NTR: ఎన్టీఆర్, చంద్రబాబు మీటింగ్ అంతా హుళక్కేనా..!Jr NTR: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి కానున్నారని ఈ రోజు ఉదయం నుంచి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. కానీ అనూహ్యంగా ఏపీ సీఎంతో తారక్ భేటి అంతా హుళక్కేనా ? ఇంతకీ చంద్రబాబు.. ఎన్టీఆర్ కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా.. ? లేకపోతే ఎన్టీఆర్..
और पढो »