Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం షెడ్యూల్‌ ఇదే! గంగలో కలిసేది ఈ సమయానికే

Khairatabad Big Ganesh समाचार

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం షెడ్యూల్‌ ఇదే! గంగలో కలిసేది ఈ సమయానికే
Khairatabad Saptamukha Maha Shakti GanapathiGanesh VisarjanGanesh Immersion
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 54 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Khairatabad Ganesh Immersion Procession Full Schedule Here: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఏ సమయానికి శోభయాత్ర ప్రారంభమవుతుంది.. ఎప్పుడు గంగమ్మ ఒడిలో చేరుతాడో షెడ్యూల్‌ తెలుసుకోండి.

దేశంలోనే అతిపెద్ద వినాయకుడు గంగ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. 11 రోజులపాటు పూజలు అందుకున్న మహా గణపతి నిమజ్జనానికి రంగం సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్‌ గణనాథుడు నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు. మహా శోభాయాత్రతో హైదరాబాద్‌ భక్తులతో కిటకిటలాడనుంది. అయితే ఖైరతాబాద్‌ గణనాథుడు నిమజ్జన శోభాయాత్ర ఎప్పుడు ఉంటుందా? అనేది భక్తుల అందరికీ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మహా గణపతి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షల సంఖ్యలో హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

శోభయాత్ర ప్రారంభమై ఖైరతాబాద్‌ సెన్సేషన్‌ సన్‌షైన్‌ థియేటర్‌, వాసవి భవనం, టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం, ఎన్టీఆర్‌ మార్గ్‌ గుండా శోభయాత్ర కొనసాగుతుంది.ఏర్పాట్లు పరిశీలన.. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పరిశీలించారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు హైదరాబాద్‌లోని జలాశయాల వద్ద 360 క్రేన్లు ఏర్పాటు చేశారు. మొబైల్ క్రేన్లు కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్‌, జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ తదితర అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుని నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంతగా మంగళవారం అర్ధరాత్రి వరకు నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPS 95 Pension Scheme: EPS 95 పెన్షన్ పథకం అంటే ఏమిటి ..? ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి..?Kolkata Doctor Rape And Murder Case: కోల్ కతా మెడికో హత్యాచారం కేసులో కీలక పరిణామం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Khairatabad Saptamukha Maha Shakti Ganapathi Ganesh Visarjan Ganesh Immersion Ganesh Procession Hyderabad Ganesh Shobha Yatra Ganesh Utsav Telangana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Khairatabad: ఖైరతాబాద్ గణపయ్యకు సీఎం రేవంత్ తొలిపూజ.. సప్త ముఖ మహాగణపతి సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు..Khairatabad: ఖైరతాబాద్ గణపయ్యకు సీఎం రేవంత్ తొలిపూజ.. సప్త ముఖ మహాగణపతి సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఖైరతాబాద్ మహాగణేషుడి వద్ద పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణేష్ దర్శనానికి పెద్ద ఎత్తున పొటెత్తారు.
और पढो »

Ganesh Nimajjanam 2024: మహా నిమజ్జనం.. ఈ నెల 17వ తేదీ అన్నీ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు..!Ganesh Nimajjanam 2024: మహా నిమజ్జనం.. ఈ నెల 17వ తేదీ అన్నీ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు..!Ganesh Nimajjanam Holiday: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్‌.. మంగళవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఈనెల 17వ తేదీ వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నీ స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.
और पढो »

CM Revanth Reddy: మరో అపచారం.. ఖైరతాబాద్ దగ్గర సీఎం రేవంత్ పూజ చేస్తుండగా.. తెగిపడిన గజమాల.. వీడియో వైరల్..CM Revanth Reddy: మరో అపచారం.. ఖైరతాబాద్ దగ్గర సీఎం రేవంత్ పూజ చేస్తుండగా.. తెగిపడిన గజమాల.. వీడియో వైరల్..Khairatabad maha ganesh: ఖైరతాబాద్ గణపయ్య దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తొలిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Bank Holiday: రేపు బ్యాంకులు బంద్‌ ఉంటాయా? శనివారం 7వ తేదీ బ్యాంక్‌ హాలిడేనా? ఓసారి చెక్‌ చేసుకోండి..Bank Holiday: రేపు బ్యాంకులు బంద్‌ ఉంటాయా? శనివారం 7వ తేదీ బ్యాంక్‌ హాలిడేనా? ఓసారి చెక్‌ చేసుకోండి..Ganesh Chaturthi 2024 Bank Holiday: ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం బ్యాంకులకు కొన్ని ప్రత్యేక పండుగ సందర్భాట్లో సెలవులు పాటిస్తాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్‌ మాసంలో సగం నెల బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
और पढो »

Ganesh Visarjan: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఉన్న ఈ రహాస్యం ఏంటో మీకు తెలుసా..?Ganesh Visarjan: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఉన్న ఈ రహాస్యం ఏంటో మీకు తెలుసా..?Ganesh Immersion: గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశమంతాట ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా తమ గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లి విసర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని వెనుక గొప్ప విషయందాగి ఉందని కూడా చెబుతుంటారు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Ganesh Chaturthi: వినాయక చవితి రోజు ఈ టైమ్‌కు పూజ చేయాలి.. శుభ ముహూర్తం ఇదే!Ganesh Chaturthi: వినాయక చవితి రోజు ఈ టైమ్‌కు పూజ చేయాలి.. శుభ ముహూర్తం ఇదే!Vinayaka Chavithi 2024 Shubh Muhurat And Pooja Timings Here: భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే పండుగ రోజు వినాయకుడికి పూజ చేసే సమయం చాలా అరుదు. వినాయకుడికి పూజ చేయడానికి ముహూర్తాలు ఇవే.
और पढो »



Render Time: 2025-02-16 02:32:49