Komati Reddy: పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆమె కుటుంబానికి సినిమాటో గ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భారీ ఆర్థిక సహాయం ప్రకటించినట్లు తెలుస్తొంది.
Komati Reddy: పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆమె కుటుంబానికి సినిమాటో గ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భారీ ఆర్థిక సహాయం అందించినట్లు తెలుస్తొంది.Yamaha Rx100 New
అదే విధంగా ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు. రేవతి చనిపోతే.. కనీసం ఒక్కరు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. అంతే కాకుండా.. దీనిపై లేనీ పోనీ రాద్ధాంతం చేశారన్నారు. అదే విధంగా అల్లు అర్జున్ కు కాళ్లు విరిగాయా.. చేతులు విరిగాయా.. సినిమా ఇండస్ట్రీ అంతా పరిగెత్తుకుంటూ ఆయన ఇంటికి వెళ్లి రాద్దాంతం చేశారన్నారు.
Revanth Reddy Vs Allu arjun: అల్లు అర్జున్ అసలు మనిషేనా..?.. అసెంబ్లీలో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి.. వీడియో..
CM Revanth Reddy Congress Government Allu Arjun Pushpa 2 Movie Sandhya Theatre Stampede Pushpa 2 Controversy Telangana Assembly Session Winter Season Sandhya Theatre Stampede Incident Pushpa 2 Movie Allu Arjun Arrest
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mallampally: ఏడాది సంబరాల్లో మంత్రి సీతక్కకు రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్!Mallampalle Declares As Mandal In Mulugu District: తన సోదరిగా కష్టనష్టాల్లో ఉంటున్న సీతక్కకు రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీతక్కకు మరచిపోలేని గిఫ్ట్ ఇవ్వడంతో ఆమె ఆనందంలో మునిగితేలారు.
और पढो »
Stock market closing bell: క్రిస్మస్ ముందు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..9 లక్షల కోట్లు ఆవిరిStock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదోరోజూ కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ డిసెంబర్ 19న రూ.4.49 లక్షల కోట్లు కాగా, డిసెంబర్ 20 నాటికి రూ.4.40 లక్షల కోట్లకు తగ్గింది. ఈ విధంగా ఒక్కరోజులో ఇన్వెస్టర్లు రూ.9 లక్షల కోట్లు నష్టపోయారు.
और पढो »
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ రూ.25,000 నోట్ల కట్ట పారవేసి డబ్బు కోసం వేట: రాచకొండ పోలీసులు చర్యలుఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ హైదరాబాద్ లో ఓఆర్‌ఆర్ వద్ద రోడ్డుపై రూ.25,000 నోట్ల కట్ట పారవేసి డబ్బు కోసం వేట అనే చాలెంజ్ చేశాడు. ఈ చాలెంజ్‌కు ఊహించని స్పందన లభించి, ప్రమాదాలకు దారితీస్తుందని నెటిజన్ల విమర్శలు ఉయ్యేగా మోసం చేస్తుందని పోలీసులు నమోదు చేయడం
और पढो »
Adani Donation: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అదానీ రూ.వంద కోట్ల విరాళం తిరస్కరణRevanth Reddy Back Step Gautam Adani Rs 100 Cr Donation: గౌతమ్ అదానీపై అవినీతి ఆరోపణలపై వెల్లువెత్తుతున్న సమయంలో తాము చేసుకున్న ఒప్పందాలు, విరాళంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.
और पढो »
Revanth Reddy Lunch: రేవంత్ రెడ్డి భోజనంపై రాజకీయ దుమారం.. రూ.3,200తో భోజనమా?Revanth Reddy Lunch Cost Goes Political Heat: ప్రజా విజయోత్సవాల పేరిట నిర్వహించిన సంబరాల్లో రేవంత్ రెడ్డి చేసిన భోజనం ఖర్చు రూ.3,200 బిల్లు అయినట్లు సమాచారం. ఆయనతోపాటు వీఐపీలకు స్టార్ హోటల్ భోజనం వడ్డించడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
और पढो »
Allu Arjun: మీకు సిగ్గు, శరం ఉందా..?.. అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అడ్వకేట్ ..Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన అడ్వకేట్ మండిపడ్డారు. చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహరం ఇచ్చి చేతులు దులుపుకొవాలని అనుకుంటున్నారా.. అంటూ ఫైర్ అయ్యారు.
और पढो »