Korba Express Fire: ఘోర రైలు ప్రమాదం.. తిరుమల వెళ్లాల్సిన రైలు అగ్నికి ఆహుతి

Korba Visakhapatnam Express समाचार

Korba Express Fire: ఘోర రైలు ప్రమాదం.. తిరుమల వెళ్లాల్సిన రైలు అగ్నికి ఆహుతి
Visakhapatnam Railway StationAC CoachesAndhra Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Korba Visakhapatnam Express Catch Fire: తిరుమలకు వెళ్లాల్సిన రైలులో మంటలు చెలరేగాయి. ఫలితంగా విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో భయంకర వాతావరణం ఏర్పడింది.

Mukesh Ambani House Pics: మైండ్ బ్లాక్‌ అయ్యేలా ముఖేష్ అంబానీ ఇల్లు.. ఆ ఫ్లోర్‌లోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..!7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జీరో కానుందా..? జీతాల పెంపు పూర్తి వివరాలు ఇవిగో..!విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్బ ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ప్రమాదం సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రాణం నష్టం కాకుండా ఆస్తి నష్టం భారీగా జరిగింది.

మంటలు చెలరేగడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని విశాఖపట్టణం రైల్వే ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఉదయం 10 గంటలకు రైలులో మంటలు చెలరేగాయని, వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు వివరించారు. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. దగ్ధమైన బోగిలను రైలు నుంచి వేరు చేసినట్లు వెల్లడించారు. బీ7 బోగిలోని వాష్‌రూమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Visakhapatnam Railway Station AC Coaches Andhra Pradesh Railway Passengers Train Accident Train In Flames Fire Burnt In Train Korba Visakhapatnam Train Vizag Railway Station

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Train Accident: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బోల్తా పడిన ఎక్స్ ప్రెస్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Train Accident: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బోల్తా పడిన ఎక్స్ ప్రెస్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Train Accident: ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్ - దిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 12 బోగీలు పూర్తిగా పక్కకు ఒరిగాయి. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »

Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలు లాంచ్ తేదీ వచ్చేసింది, ఎప్పట్నించి ఏ మార్గంలోVande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలు లాంచ్ తేదీ వచ్చేసింది, ఎప్పట్నించి ఏ మార్గంలోGood news for railway passengers,New Vande Bharat Sleeper train to start from august 15 వందేభారత్ భారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే చెన్నైలో తయారవుతున్నాయి. స్లీపర్ రైళ్ల ఫోటోలు కూడా అత్యంత ఆధునికంగా ఉండి వైరల్ అయ్యాయి. ఇప్పుుడు త్వరలో అంటే ఆగస్టు 15 నుంచి వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం కావచ్చని అంచనా.
और पढो »

Couple photo Shoot: రైల్వే బ్రిడ్జీపైన ఫోటో షూట్.. సడెన్ గా దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..Couple photo Shoot: రైల్వే బ్రిడ్జీపైన ఫోటో షూట్.. సడెన్ గా దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..Rajasthan news: పాలీకి చెందిన దంపతులు ఫోటో షూట్ కోసం బ్రిడ్జీ మధ్యలోకి వెళ్లి నిలబడ్డారు. దూరం నుంచి మరికొందరు వీళ్ల ఫోటోలను, రీల్స్ లను రికార్డు చేస్తున్నారు. ఇంతలో ఒక ట్రైన్ పట్టాల మీద వారివైపుకు వేగంగా వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Viral video: ముంబైలో వర్షం బీభత్సం... రైలు పట్టాలపై తిరుగుతున్న చేపలు.. వీడియో వైరల్..Viral video: ముంబైలో వర్షం బీభత్సం... రైలు పట్టాలపై తిరుగుతున్న చేపలు.. వీడియో వైరల్..Rains in mumbai: ముంబైలో కొన్నిరోజులుగా భారీగా వర్షం కురుస్తుంది. దీంతో సాధారణ జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపొయింది. రోడ్డుపైన ఎక్కడ చూసిన ట్రాఫిక్ సమస్య నెలకొంది. ప్రస్తుతం ముంబైకు వానలకు సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Nepal Plane Crash: మరో ఘోర ప్రమాదం.. ఆకాశంలో గింగిరాలు కొడుతూ కూలిన విమానం.. 18 మంది మృతి?Nepal Plane Crash: మరో ఘోర ప్రమాదం.. ఆకాశంలో గింగిరాలు కొడుతూ కూలిన విమానం.. 18 మంది మృతి?Saurya Airlines Flight Crashes In Kathmandu: మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రన్‌వేపై నుంచి జారి ఓ విమానం కుప్పకూలింది. వెంటనే మంటలు చెలరేగడంతో పలువురు మృతి చెందారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
और पढो »

Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులుTirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులు8 Feet King Cobra Found Silathoranam At Tirumala: ప్రకృతి రమణీయమైన తిరుమల క్షేత్రంలో పాములు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఆరడుగుల పాము కలకలం రేపడంతో భక్తులు బెంబేలెత్తిపోయారు.
और पढो »



Render Time: 2025-02-14 01:02:06