Kuber Rajyog Effect: కార్తీక మాసంలో దాదాపు చాలా ఏళ్ల తర్వాత కుబేర రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ధనస్సు రాశి తో పాటు మరికొన్ని రాశుల వారు విశేషాలు లాభాలు పొందుతారు. అలాగే జీవితంలో ఎన్నడు పొందని ఆనందంతో పాటు ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు పొందుతారు.
జ్యోతిష శాస్త్రంలో రెండు గ్రహాలు కలవడం, గ్రహ తిరోగమనాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. వీటివల్లనే యోగాలు ఏర్పడి ద్వాదశ రాశుల జీవితాల పై ప్రభావం పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటాయి. గ్రహాలు కూడా ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ అద్భుతమైన యోగాలను సృష్టిస్తూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క యోగం లేదా అనేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే దాదాపు 64 సంవత్సరాలు తర్వాత కార్తీకమాసంలో ఎంతో శక్తివంతమైన కుబేర రాజయోగం ఏర్పడబోతోంది.
Kasturi Comments: తెలుగువారిపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్.. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు..!
Kuber Yog Kuber Yog In Kundli Gajlaxmi Rajyog Benefits Kuber Mantra
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Karthika masam 2024: కార్తీక మాసంలో తులసీ వివాహాం విశిష్టత.. ఏ రోజున దీన్ని చేయాలి..?..Karthika Dwadashi tithi: కార్తీక మాసంను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ మాసమంతా దీపాలు వెలిగిస్తూ, ప్రత్యేకంగా దానధర్మాలు చేస్తుంటారు.
और पढो »
Parijata Yog: 44 ఏళ్ల తర్వాత పవర్ ఫుల్ పారిజాతయోగం.. ఈ రాశుల వారికి డబుల్ ప్రమోషన్‌లతో పాటు అఖండ ధనలాభం..Pari yata Yog Effect: పారిజాతయోగం అనేది అత్యంత అరుదైన యోగాల్లో ఒకటిగా జ్యోతిష్య పండితులు చెప్తుంటారు. ఈ కాలంలో ఏ పనిచేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని సమాచారం.
और पढो »
Diwali 2024 Locky Zodiac Sign: దీపావళి తర్వాత ఈ రాశులవారు ధనవంతులు కాబోతున్నారు!Diwali 2024 Locky Zodiac Sign: అక్టోబర్ 31న దీపావళి పండగ వచ్చింది. అయితే ఈ పండగ తర్వాత శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం కుంభరాశిలో కలయిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
और पढो »
Makhana Health Benefits: నీటిలో పూచే ఈ పువ్వుల గింజలను తింటే ఉక్కులాంటి దేహం ఖాయంBenefits of makhanas: మఖానా అంటే అందరికీ తెలుసు. ఇది మంచి స్నాక్ ఐటమ్. నిజానికి ఇవి తామర పువ్వుల నుంచి సేకరించిన గింజలు. వీటిని రూజువారీ డైట్లో చేర్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మఖానా తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
और पढो »
Papaya leaf: ఈ చెట్టు ఆకు రసం తాగితే బ్లడ్ ప్లేట్లెట్స్ అమాంతం పెరగడం ఖాయంBenefits of papaya leaf: పండ్లు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పండ్లే కాదు కొన్ని చెట్ల ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని సమయాల్లో పండ్ల కంటే ఎక్కువే ఆకులే ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా ఉంటాయి.
और पढो »
Navapanchama Raja Yoga: చాలా అరుదైన నవపంచమ రాజయోగం ఎఫెక్ట్.. 3 రాశులవారు అందులో సూపర్ సక్సెస్ అవుతారు!Navapanchama Raja Yoga Effect: నవపంచమ రాజయోగం ప్రభావం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »